11-07-2021, 10:47 AM
పనిమనిషి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి మహేష్ రెడీ అన్నమాట , కాకపోతే రెడీ అవ్వమని చెప్పమని నన్ను పంపించారు మేడం - మాంచి హుషారుగా ఉన్నావు - మొదటిరోజు పెద్ద కాలేజ్ కు వెళుతున్నావు all the best ........
థాంక్స్ అక్కా అని ప్లేట్ అందుకుని ఇంట్లోకివెళ్లి తినేసి ప్లేట్ శుభ్రం చేసి బయట ఉంచి మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాను .
8:30 సమయంలో పిల్లలందరూ వారి వారి కార్లలో బయలుదేరుతూ మహేష్ కాలేజ్లో కలుద్దాము అని చెప్పారు .
కాలనీలోని మేడమ్స్ అందరూ చేతులలో డబ్బుతో వచ్చి నన్ను పలకరించి మా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అని మరీ మరీ చెప్పి లోపలకువెళ్లివచ్చి ఎవరి బిల్డింగ్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు .
మురళితోపాటు మేడం గారు కూడా బయటకువచ్చి , మహేష్ కారులో వెళదాము రా నిన్ను జాయిన్ చేసి వచ్చేస్తాను అని పిలిచారు - డ్రైవర్ ....... ఈరోజు నేను తీసుకెళతానులే అని కీస్ అందుకున్నారు .
కారులో నేను ........ పెదాలపై చిరునవ్వులను లోలోపలే దాచేసుకుంటూ వెళ్లి వెనుక కూర్చున్న మురళితోపాటు కూర్చున్నాను . కూర్చోవడంలో నా వేళ్ళు మురళికి తగిలాయి .
వెంటనే మురళి నా నుండి దూరం జరిగి కూర్చున్నాడు .
Sorry మురళి సర్ అని డోర్ ప్రక్కనే అణిగిమణిగి కూర్చున్నాను .
మేడం : నాన్నా మురళి shall we go ? .
మురళి : yes mom ........
మేడం గారు గేర్ మార్చి పోనిచ్చారు . మహేష్ ....... govt కాలేజ్లోలా కాదు క్రమశిక్షణతో ఉండాలి - మా పిల్లలకోసం ఖర్చు ఎక్కువైనా సరే నిన్ను జాయిన్ చేస్తున్నాము - ఫీజ్ ఎంతో తెలుసా సంవత్సరానికి 2లక్షలు - అంత అయినా అందరమూ కలిసి భరిస్తున్నాము అంటే కారణం మా పిల్లలకు రక్షణగా ఉంటావని - నీ స్టడీస్ కంటే మాకు మా పిల్లల సేఫ్టీ ముఖ్యం , నేను ఏమి చెబుతున్నానో అర్థమౌతోందా ........ ? .
ప్రతీ మాటా మేడం గారూ ........ , అనుక్షణం మురళి సర్ మరియు పిల్లలందరి ప్రక్కనే ఉంటాను .
మురళి : ప్రక్కనకాదు వెనుక ఉండాలి .
అలాగే మురళి సర్ .........
మేడం : రోజూ డ్రైవర్ కాలేజ్లో వదిలిన క్షణం నుండీ మళ్లీ సాయంత్రం కారులోకి చేరేంతవరకూ అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సినది నువ్వే - మురళికి ఇష్టమైతే కారులో లేకపోతే సిటీ బస్ లో ఇంటికి వచ్చేయ్ ........
మీరెలా అంటే అలా మేడం ..........
మేడం : గుడ్ అంటూ ఎలా ఉండాలో చెబుతూ కారుని ఆపారు . మహేష్ ఇదే కాలేజ్ .........
విండో నుండి అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . పెద్ద గేట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ - పెద్ద పెద్ద బిల్డింగ్స్ - గ్రౌండ్ ........
మురళి బ్యాగుతీసుకుని కిందకుదిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు . నేనూ కిందకుదిగి సంతోషంతో చూస్తున్నాను " ******* ఇంటర్నేషనల్ కాలేజ్ " ........
మేడం : మహేష్ ....... ఆఫీస్ రూమ్ కు వెళదాము నా వెంట రా అని లోపలిపిలుచుకునివెళ్లారు . మావెంటే మురళీ వాళ్ళు వచ్చారు .
ఇంకా క్లాసెస్ టైం కానట్లు అందరూ ప్లేగ్రౌండ్ లో ఆడుకుంటున్నారు . ప్రతీ ఒక్కరూ కార్స్ - కాలేజ్ బస్ లలో కాలేజ్ కు చేరుతున్నారు .
మేడం నేరుగా హెడ్ మాస్టర్ రూంలోకి తీసుకెళ్లారు . ముందే ఇన్ఫార్మ్ చేసినట్లు వెల్కమ్ అని కుర్చీలో కూర్చోమన్నారు .
మేడం : థాంక్స్ సర్ అని కూర్చుని , నేను ఫోనులో చెప్పినది ఈ పిల్లాడి గురించే పేరు మహేష్ అని TC అందించారు .
హెడ్ మాస్టర్ : govt కాలేజ్ ........ అంటూ నావైపు ఒకవిధంగా చూసి నో నో నో జాయిన్ చేసుకోవడం కుదరదు .
మేడం : పిల్లాడి గ్రేడ్స్ గురించి అడగము అని రాసిస్తాము .
హెడ్ మాస్టర్ : Are you sure ....... ? .
మేడం : yes .
హెడ్ మాస్టర్ : అయితే జాయిన్ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు . రూల్స్ ప్రకారం స్టూడెంట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి మా సబ్జెక్ట్స్ టీచర్స్ టెస్ట్స్ కండక్ట్ చేస్తారు కొద్దిసమయం పడుతుంది . స్టూడెంట్స్ మీరు ప్రేయర్ కు వెళ్ళండి అబౌట్ to స్టార్ట్ .........
మేడం : wait చేస్తాను సర్ ........
మురళి వాళ్ళు : మేముకూడా wait చేస్తాము అని ఛైర్స్ లో కూర్చున్నారు .
హెడ్ మాస్టర్ : మేడం ఉండటం వలన ఏమీ అనలేకపోయారు . టేబుల్ పై ఉన్న బెల్ కొట్టారు - pune రాగానే ఒక లెటర్ ఇచ్చి స్టాఫ్ రూంలో ఉన్న సబ్జెక్ట్స్ - లాంగ్వేజ్ టీచర్స్ దగ్గరికి తీసుకెళ్లమన్నారు .
Pune : బాబూ .......
మేడం ......... వెళ్లనా ?
మేడం : వెళ్లు మహేష్ ........ , నీ టాలెంట్ ఏమిటో అందరితోపాటు మాకూ తెలుస్తుంది .
Pune వెనుకే కింద ఫ్లోర్లోనే ఉన్న స్టాఫ్ రూమ్ కు చేరుకున్నాము . టీచర్స్ అందరూ తమ తమ క్లాసెస్ కు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు .
Pune వెళ్లి కంప్యూటర్ ముందు ఉన్న ఒకరికి లెటర్ చూయించారు .
లెటర్ చూసి మాథ్స్ , సైన్స్ , సోషల్ , ఇంగ్లీష్ , తెలుగు , హిందీ టీచర్స్ ....... చక చకా ఈ స్టూడెంట్ నాలెడ్జ్ టెస్ట్ చేసి స్కోర్ ఇవ్వాలని హెడ్ మాస్టర్ సర్కులర్ .
బాబూ ........ ఇటురా అని ఆరుగురు టీచర్స్ పిలిచి which class అని అడిగారు.
10th క్లాస్ సర్ .........
టీచర్స్ : ఒక్కొక్కరూ ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ అందించారు . ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ కు 10 - 10 మినిట్స్ పూర్తి చెయ్యి .....
చూస్తే ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ లో 10 - 10 ముల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి.
టీచర్స్ : స్టూడెంట్ ........ ఒక నిమిషం అయిపోయింది .
Sorry sorry సర్ అంటూ హడావిడిగా నేలపై కూర్చున్నాను .
టీచర్ : pune ....... ప్యాడ్ ఇవ్వు .
అందుకుని మొదటి పేపర్ చూస్తే మాథ్స్ ....... క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో ఉండటం చూసి బిక్కమొహం వేసాను . నెక్స్ట్ పేపర్ చూస్తే సైన్స్ ....... అదికూడా ఇంగ్లీష్ లో , ఆ నెక్స్ట్ సోషల్ ఇంగ్లీష్ లో , దానికింద ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ........ చెమటలు పట్టేసాయి . ఇంగ్లీష్ పేపర్ కింద తెలుగు క్వశ్చన్ పేపర్ కనిపించగానే ఎంత ఆనందం కలిగిందో ........ 10 ప్రశ్నలు నిమిషంలో పూర్తిచేసేసాను - దాని కింద హిందీ పేపర్ ........ 5 నిమిషాలలో పూర్తిచేసాను .
మళ్లీ మొదటికి మాథ్స్ పేపర్ దగ్గరికి చేరుకుని మొదటి క్వశ్చన్ దగ్గరే ఆగిపోయి దిక్కులు చూస్తున్నాను . నిమిషాలు ....... క్షణాల్లా గడిచిపోతున్నాయి , క్షణక్షణానికి నా షర్ట్ చెమటతో తడిచిపోతోంది .
టీచర్స్ ........ మాట్లాడుకుంటూనే నావైపు చూసి what happened student ? What is your name ? .
ముఖమంతా చెమటతో ఏమీ అర్థం కానట్లు మహేష్ సర్ అని బదులిచ్చాను .
టీచర్స్ : మహేష్ ఏమయ్యింది ? టైం అయిపోతోంది ....... , వొళ్ళంతా ఆ చెమటలు ఏంటి ఇటురా అని పిలిచి ప్యాడ్ అందుకుని చూసారు . తెలుగు - హిందీ తప్ప మిగతావి అటెంప్ట్ చేయకపోవడం చూసి నీ ప్రాబ్లమ్ ఏంటి అని తెలుగు - హిందీ పేపర్స్ ను ఆ ఆ టీచర్స్ కు అందించారు .
రైట్ రైట్ రైట్ ........ 10 ఔట్ ఆఫ్ 10 టీచర్స్ ........ , మా పని అయిపోయింది అని సర్కులర్ లో మార్క్స్ ఎంటర్ చేసి వెళ్లిపోయారు .
టీచర్స్ : రెండు లాంగ్వేజ్ లలో 10 - 10 మార్క్స్ అంటే సబ్జెక్ట్స్ లో కొద్దిగానైనా నాలెడ్జి ఉంటుంది . ఏదో ప్రాబ్లమ్ ఉంది , అది తెలుసుకోవడానికే హెడ్ మాస్టర్ గారు మా దగ్గరికి పంపించారు .
సర్ సర్ ........ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ లో .........
టీచర్స్ : ఏ కాలేజ్ నుండి వచ్చావు ? .
Govt college సర్ .........
టీచర్స్ : అది ముందే చెప్పొచ్చుకదా ........ , క్వశ్చన్ తెలుగులో ఉంటే సాల్వ్ చేస్తావా ? .
చేసేస్తాను సర్ అని హుషారుగా చెప్పి చెమటను తుడుచుకున్నాను .
మాథ్స్ టీచర్ : నాకు ప్యాడ్ అందించి మొదటి క్వశ్చన్ తెలుగులోకి మార్చారు .
ప్రక్కనే ఉన్న స్పేస్ లో క్షణాలలో పూర్తిచేసి ఆన్సర్ టిక్ కొట్టాను .
టీచర్ గుడ్ అంటూ ఒక్కొక్కటీ తెలుగులోకి మార్చడం - నేను చకచకా సాల్వ్ చేసేసాను .
అలాగే సైన్స్ - సోషల్ పేపర్స్ పూర్తిచేసాను .
మూడు సబ్జెక్ట్స్ లో 10 - 9 - 10 మార్క్స్ వచ్చాయి .
గుడ్ గుడ్ గుడ్ మహేష్ అంటూ తమ రివ్యూ సర్కులర్ లో ఎంటర్ చేసి వెళ్లిపోయారు .
చివరగా ఇంగ్లీష్ టీచర్ ఒక ముసలాయన మిగిలారు . Govt కాలేజ్ నుండి వచ్చావుకదా తోటి స్టూడెంట్స్ తో కలిసి వేగంగా ముందుకువెళ్లడం కాస్త కష్టమే ...... , నీ పరిస్థితి తెలిసింది కాబట్టి టెస్ట్ కూడా అవసరం లేదు అని సర్కులర్ అందుకుని రాసి pune వెళ్ళండి అని అందించారు .
Pune : బాబూ ....... ఇక వెళదాము అని హెడ్ మాస్టర్ రూమ్ కు పిలుచుకునివచ్చారు .
హెడ్ మాస్టర్ : 40 మినిట్స్ లో అయిపోయిందా ....... , అయితే మంచి స్టూడెంట్ మన కాలేజ్లో చేరాడు అని సర్కులర్ అందుకున్నారు .
మురళి మొదలుకుని పిల్లలందరూ అసూయతో నావైపు కోపంతో చూస్తున్నారు . మేడం ....... మౌనంగా ఉన్నారు .
Pune : 20 మినిట్స్ లో పూర్తిచేసేసేవాడు సర్ కానీ ....... , టీచర్స్ వివరణ చూస్తే మీకే తెలుస్తుంది .
హెడ్ మాస్టర్ : తెలుగు 100 - హిందీ 100 - మాథ్స్ 100 - సైన్స్ 90 - సోషల్ 100 ......... wow wow wow ......... ఇలాంటి న్యూ స్టూడెంట్ రిజల్ట్స్ ఇప్పటివరకూ చూడలేదు .
పిల్లలంతా ఉడికిపోతున్నారు ........
హెడ్ మాస్టర్ : wait wait ....... ఇంగ్లీష్ 0 - zero ....... టీచర్స్ explanations చదివి అర్థమైంది అర్థమైంది . మేడం ........ సబ్జెక్ట్స్ లో జీరో వచ్చి ఇంగ్లీష్ లో పాస్ అయినా అడ్మిషన్ ఇచ్చేవాళ్ళము - క్లాస్ లో ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది జీరో నాలెడ్జి అంటే కష్టం జాయిన్ చేసుకోవడం కుదరదు మేడం sorry .........
పిల్లలందరూ హేళనగా నవ్వుకుంటున్నారు . ఇంగ్లీష్ జీరో జీరో .......
మేడం : అయితే మా ఏరియా పిల్లలు 30 మంది పిల్లల TC వెంటనే ఇచ్చెయ్యండి వేరే కాలేజ్ చూసుకుంటాము ఇదిగో పేరెంట్స్ సిగ్నేచర్స్ అని లెటర్ చూయించారు.
హెడ్ మాస్టర్ : దాదాపుగా 50 lakhs ....... , నో నో నో మేడం అడ్మిషన్ ఇచ్చేస్తున్నాను కానీ డైలీ ......... 4 - 5 క్లాస్సెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్సెస్ కు అటెండ్ కావాలి , ఆ 4 - 5 క్లాస్సెస్ లో LKG - UKG ఒక క్లాస్ , 1 - 5 లో ఒక క్లాస్ - 6 - 10 లో రెండు మూడు క్లాస్సెస్ అటెండ్ కావాలి . ఇంగ్లీష్ టీచర్స్ ఇద్దరు LKG - 10 th ఏ క్లాస్ లో ఉన్నా ఆ క్లాస్ అటెండ్ అయ్యి రోజుకు 4 - 5 సిగ్నేచర్స్ పెట్టించుకుని నాకు చూయించాలి అలా అయితేనే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది .
పిల్లలు : LKG UKG క్లాస్సెస్ అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మేడం : డన్ సర్ అని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి నా కళ్లెదురుగానే పెద్దమొత్తంలో అమౌంట్ పే చేసి బయటకువచ్చారు . మహేష్ ........ అందరితోపాటు క్లాస్ కు వెళ్లు ......... , సాయంత్రం డ్రైవర్ వస్తాడుకదా దారిలో కావాల్సిన బుక్స్ అన్నీ నీ సాలరీతో కనుక్కో అనిచెప్పారు .
అలాగే మేడం .........
మురళి : mom mom ........ అంటూ ప్రక్కకు లాక్కెళ్లాడు . Mom ....... ఇదంతా అవసరమా ? .
మేడం : నాన్నా ....... అంతా మీకోసమే - మీ సేఫ్టీ కోసం ఏమైనా చేస్తాము - ఎలాగో ఇంగ్లీష్ టీచింగ్ అర్థం కాక చివరన వెళ్లి నిద్రపోతాడు .
మురళి : కదా ....... సూపర్ మమ్మీ బై బై అంటూ అందరూ తమ తమ క్లాస్ లకు వెళ్లారు . నన్ను తన క్లాస్ కు తీసుకెళ్లారు .
వెనుకే pune వచ్చి క్లాస్ టీచర్ కు సర్కులర్ అందించారు .
టీచర్ : స్టూడెంట్స్ ......... new student మహేష్ అని క్లాస్ కు పరిచయం చేసి కూర్చోమన్నారు .
మురళి ప్రక్కన కూర్చోబోతే , నో అన్నట్లు ఒక చూపు చూడటంతో చివరన వెళ్లి కూర్చున్నాను .
ఒక్క తెలుగు వర్డ్ వాడకుండా మొత్తం ఇంగ్లీష్ లోనే సైన్స్ explain చేస్తుండటం చూసి ఏమీ అర్థం కాక బైర్లు కమ్ముతున్నాయి - ఇంతకుముందయితే govt కాలేజ్లో శ్రద్ధగా విని డౌట్స్ అక్కడక్కడ clarify చేసుకుని అర్థం చేసుకునేవాడిని - ఇక్కడ టీచింగే అర్థం కావడం లేదు ఇక డౌట్స్ ఎలా వస్తాయి .
మురళి వాళ్ళు ........ వెనక్కుతిరిగితిరిగి చూస్తూ నవ్వుకుంటున్నారు .
ఎలాగోలా రెండవ పీరియడ్ ఏమీ అర్థంకాక గడిచిపోయింది .
నెక్స్ట్ పీరియడ్ pune వచ్చి మహేష్ అంటూ పిలిచి నేరుగా గోల గోల చేస్తున్న LKG పిల్లల క్లాస్ కు తీసుకెళ్లి ఇంగ్లీష్ క్లాస్ అటూ లోపలికివెల్లమన్నాడు .
ఈ విషయం తెలిసినట్లు మురళి వాళ్ళు వెనుకే వచ్చి నవ్వు ఆపడం లేదు .
మేడం గారికి మాట రానివ్వకూడదు అని తలదించుకుని లోపలికివెళ్లి చివరి బెంచ్ లో కూర్చున్నాను .
నేనే ఇంగ్లీష్ టీచర్ అనుకుని ( ఇంకా కాలేజ్ డ్రెస్ లేకపోవడం - నా హైట్ చూసి ) బుజ్జి బుజ్జి పిల్లలందరూ సైలెంట్ అయిపోయి లేచి గుడ్ మార్నింగ్ సర్ అని విష్ చేశారు .
మురళి వాళ్ళతోపాటు pune నవ్వుకుని , పిల్లలూ ....... ఆ అన్నయ్య పేరు మహేష్ మీలానే స్టూడెంట్ అనిచెప్పడంతో షాక్ అయ్యి నావైపు చూసి నవ్వుకుని వాళ్ళ వాళ్ళ గోలలో పడిపోయారు .
ఇంగ్లీష్ టీచర్ రావడంతో మురళి వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లిపోయారు . బుజ్జిపిల్లలతోపాటు నేనూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చున్నాను .
టీచర్ : మహేష్ ........ అనుకున్నాను ఇక్కడే కలుస్తాము అని అంటూ నవ్వుకున్నారు 80 ఏళ్ల వయసు పైనున్న సర్ ........
Pune వచ్చి సర్ ఇది మహేష్ స్పెషల్ ఇంగ్లీష్ క్లాస్సెస్ అటెండెన్స్ , అటెండెన్స్ వేసి మహేష్ కు ఇవ్వండి అనిచెప్పి వెళ్లిపోయారు .
A for Apple తో మొదలుపెట్టడం చూసి నాకు నవ్వు ఆగడం లేదు.
టీచర్ : మహేష్ ........ A for Apple తెలుసుకదా ........
సర్ ........
టీచర్ : Ok ok అని నవ్వుకుని బుజ్జిపిల్లలకు అర్థమయ్యేలా సూపర్ టీచింగ్ చేశారు .
థర్డ్ పీరియడ్ పూర్తయినట్లుగా బెల్ మ్రోగగానే , ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంటూ సర్ కంటే ముందుగానే బుజ్జాయిలు పరుగున బయటకువెళ్లిపోయారు .
టీచర్ : మహేష్ ........ ఇంటర్వెల్ తరువాత 7th A క్లాస్ కు వచ్చెయ్యి అనిచెప్పి వెళ్లిపోయారు .
హమ్మయ్యా ........ UKG అనలేదు సేఫ్ అనుకుని మా క్లాస్ కు వెళ్లి , మేడం ఆర్డర్ వేసినట్లుగానే మురళి వాళ్ల వెనుకే నడిచాను . అందరూ గ్రౌండ్ చేరుకుని ఆడుకుంటున్నారు .
మురళి : మహేష్ ........ ఇంగ్లీష్ లో జీరో వచ్చిన నువ్వు , మాతోపాటు ఆడితే మా పరువు పోతుంది అదిగో అక్కడ దూరంగా ఆడుకో అని పంపించారు .
ఇంటర్వెల్ కోసం వారం రోజుల నుండీ గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్న బస్తీ పిల్లలు కాలేజ్ కాంపౌండ్ గోడను దూకివచ్చి మురళి గోవర్ధన్ వాళ్ళందరినీ చుట్టుముట్టారు . రేయ్ భలే దొరికారురా ఈ గోలలో మేము కొట్టే దెబ్బలకు కేకలువేసినా ఎవ్వరికీ వినిపించవు - రేయ్ ఇష్టమొచ్చినట్లుగా కుమ్మేయ్యండిరా ..........
మురళివాళ్ళు చుట్టూ చూసి ఒకరినొకరు పట్టుకుని భయంతో వణుకుతూ సెక్యూరిటీ సెక్యూరిటీ సర్ సర్ ........ అని గట్టిగా కేకలువేశారు .
బస్తీ పిల్లలు : రేయ్ ....... చెప్పాముకదా ఈ గోలలో వినిపించదు అని , వినిపించినా మెయిన్ గేట్ దగ్గర నుండి సెక్యూరిటీ - స్టాఫ్ రూమ్ నుండి సర్ వాళ్ళు రావడానికి నిమిషం పైనే పడుతుంది - ఈ గ్యాప్ చాలు మా కసితీరా కుమ్మేసి వెళ్లిపోతాము అని గట్టిగా నవ్వుతూ ముందుకువస్తున్నారు .
గోవర్ధన్ - వినయ్ : మహేష్ ....... మహేష్ ఎక్కడ ? మహేష్ మహేష్ అంటూ భయంతో కేకలువేశారు .
అంతే మరుక్షణంలో పరుగున వారిదగ్గరికి చేరిపోయాను .
నన్ను చూడగానే నువ్వు నువ్వు ...... ఇక్కడ ...... అంటూ లాస్ట్ సోమవారం దెబ్బలుతున్న ఐదుగురు భయంతో వెనక్కు అడుగులువేస్తూనే కిందకు పడిపోయారు .
మిగిలిన బస్తీ పిల్లలు : రేయ్ ....... ఏంట్రా ఒక్కడిని చూసి ఐదుగురు భయపడుతున్నారు . మనం 10 మందిమి ఉన్నాము కదరా .......
దెబ్బలు తిన్నవాళ్ళు : టీం మొత్తాన్ని ఇంకా వీలైతే extraa ప్లేయర్స్ ను కూడా పిలుచుకునిరమ్మని చెప్పినది వాడేరా ....... వెనక్కు రండి వెనక్కు రండి - వారం రోజులు పైకిలేవడానికే కష్టమైపోయింది ఆ దెబ్బలకు , ఒంటి చేతితోనే ఐదుగురిని కుమ్మేశాడు ఇక ఇప్పుడు ఫిట్ గా ఉన్నాడు ఎలాకొడతాడో మీరే ఊహించుకోండి అని భయంతో పరుగుపెట్టి గోడను దూకేశాడు .
మిగతావాళ్ళు కూడా భయపడిపోయి వెనుకే గోడను దూకి వెళ్లిపోయారు .
గోవర్ధన్ వినయ్ : థాంక్యూ థాంక్యూ మహేష్ ....... , నువ్వులేకపోయుంటే రక్తం వచ్చేలా కొట్టేవాళ్ళు - రేయ్ మురళీ ........ థాంక్స్ చెప్పరా ........
మురళి : భయాన్ని లోలోపలే దాచేసుకుని బయటకు మాత్రం వాడి డ్యూటీ చేసాడు , 2 లక్షలు కట్టి కాలేజ్లో చేర్పించాము , ఈ మాత్రం చెయ్యకపోతే ఎలా ..... అని బిల్డింగ్ వైపుకు అడుగులువేశాడు .
గోవర్ధన్ : రేయ్ మురళీ ....... ఒంటరిగా వెళ్లకు , బస్తీ పిల్లలు చాలా కోపంతో ఉన్నారు .
అంతే ఆగిపోయి ప్రక్కనే ఉన్న బెంచిపై కూచున్నాడు .
గోవర్ధన్ వాళ్ళు లోలోపలే నవ్వుకున్నారు .
మురళీ సర్ ........ మీవెంటే నేనుంటాను .
మురళి : బెల్ కొట్టాకనే వెళదాము .
గోవర్ధన్ వాళ్ళు వచ్చి , మహేష్ ........ ఇంతలా వాళ్ళను ఎప్పుడు భయపెట్టావు సూపర్ చూడగానే ఉచ్ఛపోసుకున్నారు అని సంతోషంతో చెప్పారు .
TC తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అటాక్ చేశారు .........
వినయ్ : అటాక్ వాళ్ళు చేస్తే కౌంటర్ అటాక్ నువ్వు గిఫ్ట్ ఇచ్చావు అన్నమాట అని కౌగిలించుకున్నాడు .
బెల్ వినిపించడంతో మురళి వాళ్ళను క్లాస్ లో వదిలి , నేను 7th క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ కు అటెండ్ అయ్యాను .
7th క్లాస్ స్టూడెంట్స్ అందరూ వింతగా చూస్తున్నారు .
సర్ వచ్చి నాకు స్పెషల్ అటెండెన్స్ వేసి , నానా గురించి చెప్పారు .
అంతే పిల్లలందరూ నవ్వుకుంటున్నారు .
అయ్యో ....... లెర్నింగ్ లా లేదు పనిష్మెంట్ లా ఉంది . అందులోనూ ఈ సర్ ఒకరు వయసు పైబడింది కదా నెమ్మదిగా చెబుతారు - నిద్రవచ్చేస్తుంది అయినా తప్పదు మరి .........
క్లాస్ పూర్తిచేసుకుని మరొక నా 10th మాథ్స్ క్లాస్ పీరియడ్ అటెండ్ అయ్యాను . ప్రాబ్లమ్స్ అర్థం అవుతున్నాయి కానీ పదాలు అర్థం కావడం లేదు . ఆ తరువాత లంచ్ బెల్ ........ మురళి వాళ్ళతో కలిసి కాస్త దూరంగా కూర్చుని తిన్నాను . మధ్యాహ్నం కూడా రెండు నా క్లాస్ లు , రెండు ఇంగ్లీష్ క్లాస్సెస్ పూర్తిచేసాను . లాంగ్ బెల్ కొట్టగానే హమ్మయ్యా అనుకున్నాను .
క్లాస్ మొత్తం హుషారుగా పరుగుపెట్టినా మురళి వాళ్ళు మాత్రం నాకు ఇరువైపులా నడిచారు .
మురళి సర్ ....... ఒక్కసారి మాటిచ్చానంటే ప్రాణాలు వదిలి అయినా నిలబెట్టుకుంటాను . మీరు దైర్యంగా వెళ్ళండి ఎంత దూరంలో ఉన్నా క్షణాల్లో మీ ముందు ఉంటాను .
గోవర్ధన్ వినయ్ వాళ్ళు : అమ్మో ........ మాకు భయం అని కార్లవరకూ నా తోపాటే వచ్చారు .
మురళి : డోర్ తీసుకుని వెనుక కూర్చుని , మహేష్ ముందు కూర్చో అని ఆర్డర్ వేసాడు .
ముందు కూర్చుని , మురళి సర్ ........ మేడం చెప్పారుకదా బుక్స్ తీసుకోమని తీసుకెళతారా ? .
మురళి : డ్రైవర్ ....... ఆ సంగతి ఏమిటో చూడు అని హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు .
డ్రైవర్ : మహేష్ ఎక్కడికి ? .
థాంక్స్ మురళి సర్ , అన్నా ....... ఏదైనా బుక్ స్టోర్ కు తీసుకెళ్లండి అనిచెప్పాను .
డ్రైవర్ : సిటీలోనే బిగ్గెస్ట్ షాప్ కు తీసుకెళతాను తమ్ముడూ ........ సీట్ బెల్ట్ పెట్టుకో ........
15 నిమిషాలలో చేరుకున్నాము . కిందకుదిగి ఏ ఏ బుక్స్ అవసరమో తెలియక మురళి వైపు చూసాను . హెడ్ ఫోన్ పెట్టుకుని కళ్ళుమూసుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాడు . మురళి సర్ మురళి సర్ అని ఎంతపిలిచినా పలకడం లేదు . ఏమిచెయ్యాలో తెలియక నిరాశ చెందాను .
నా పరిస్థితిని చూసి తమ్ముడూ అంటూ కన్నుకొట్టి ఆపకుండా హార్న్ సౌండ్ చేస్తూనే ఉన్నాడు .
వినిపించినట్లు ఉలిక్కిపడ్డాడు మురళి . వెంటనే సైలెంట్ అయిపోయాడు డ్రైవర్ .
మురళి : ఏమైంది అంటూ హెడ్ ఫోన్స్ మెడ పైకి జార్చి అడిగాడు .
డ్రైవర్ : నథింగ్ మురళి సర్ ........
అంటే నేనే కాదు అందరూ మురళి సర్ అని పిలిచేలా చేసుకున్నాడన్నమాట అని మనసులో అనుకున్నాడు . ఫ్యామిలీ అంతా పనివాళ్లను ఎలా చూస్తారో అర్థమైంది.
మురళి సర్ ........ ఏ బుక్స్ తీసుకోవాలో నాకు తెలియదు సహాయం చేస్తారా ... ?.
మురళి : మొదట కోప్పడినా ........ , నేను బ్రతిమాలుకోవడం చూసి shit shit అంటూ నాతోపాటు షాప్ లోపలికి వచ్చి సేల్స్ బాయ్ కు లిస్ట్ చెప్పి బయటకువెళ్లిపోయాడు . ఎక్కడ బస్తీవాళ్ళు ఉన్నారేమోనని రెండువైపులా తొంగిచూసి పరుగున కారులోకి చేరి డోర్ క్లోజ్ చేసేసుకున్నాడు .
సేల్స్ బాయ్ తీసుకొచ్చిన బుక్స్ కు అమౌంట్ పే చేసాను . పెద్దమ్మా ........ డబ్బు అవసరం అవుతుందని అవ్వల ద్వారా సగం నాకు ఇప్పించారు థాంక్యూ soooooo మచ్ - దేవతలా నాకు దారిని చూయిస్తున్నారు అని గుండెలపై చేతినివేసుకుని తలుచుకున్నాము . బుక్స్ తీసుకుని కారులో కూర్చుని ఇంటికిచేరుకున్నాము .