21-06-2021, 06:50 AM
(20-06-2021, 06:26 PM)siripurapu Wrote: జైదీప్ గారూ
నమస్కారం
రేఖా కృష్ణ గారి పై మీ అభిప్రాయం తో నేను పూర్తి గా ఏకీభవిస్తున్నాను
.....................
నాదో విన్నపం
రంకుల రాట్నం
పరమ రహస్యం
ఈ కధలు నా దగ్గర కనపడ లేదు.
చదివినట్టు కూడా గుర్తు లేదు
దయచేసి అందించ గలరా ?
siripurapu bhay
రంకుల రాట్నం , పరమ రహస్యం మీ దగ్గర లేవు/చూడలేదు అనే సరికి నేను కొద్దిగా కలవర పడ్డాను.
అలా ఎలా జరిగింది. మీ దగ్గర లేవు అంటే నా దగ్గర కూడా లేవు అని అనుకుని , వీటిని డౌన్లోడ్ చేసి చూశాను.
రంకుల రాట్నం మరొకటి కూడా ఉంది రచన అమిత.
రేఖకృష్ణ గారిది లింగం బాబాయ్ పోస్ట్ చేసిన "మన్మధ 1974" మ్యాగజీన్ లోనిది.