Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
అడిగే ఆలోచన కూడా మా ఇద్దరికీ రాలేధు, మేం కూడా తనతో వెళ్లిపోవళి అనే ఆలోచనలో వున్నాము, తమ్ముడు అడిగాడు ఏమి అయినధి అని ఏడుస్తూ, రాత్రి విపరితమిన కడుపులో నొప్పి వచ్చినధి అంట తట్టుకోలేక లెటర్ రాశి  నిద్ర మాత్రలు మింగి చనిపోయినధి అని లెటర్ చేతిలో పెట్టారు, లెటర్ చెల్లి రాసినదే,


మేము కూడా చెల్లి బాధతోనే చనిపోయినధి అని అనుకున్నాము , అధి అలా చేసినందుకు ధాని మీధ కోపం వచ్చింది, అధి బాధపడి అలా చేసుకునే ముంధు మేము గురుతుకు వచ్చి వుంటే అధి అలా చేసేది కాదు, అధి దాని అల్లరి లేకుండా మేము ఎలా వుండగళం అనుకుంది, అమ్మ నాన్న చనిపోయిన దెగ్గరనుండి అదే ప్రాణం అని బతుకుతున్న మాకు ఫస్ట్ టైమ్ ధాని మీధ కోపం వచ్చినధి, దానికి మేము కస్టపడి  మరి గణం గా పెళ్లి చేద్దాము అనుకున్నాము ఇలా ధాని చావుని వేడుకుగా జరుపుతాం అనుకోలేధు, ఇంకా మాకు భూమి  మీధ బ్రతకటానికి ఆశ  లేధు, మా చెల్లి తోపాటే వెళ్లిపోదాం అని నిర్ణయానిచ్చుకొని, వున్నాడానిలో దాని కార్యక్రమం చాలా గణం గా చేశాము,  చెల్లినే తలుచకుంటూ చెల్లి వస్తువులని ఒకొక్కటి చేతులతో తాడుముతూ ఇద్దరం బాధ పడుతూ కూర్చున్నాము, ఇంకా మేము కూడా చెల్లి లాగే చనిపోవలని ఇద్దరం అనుకున్నాము, తమ్ముడు బయటకి వెళ్ళి విషం బాటిల్ తీసుకువచ్చాడు, నేను తమ్ముడు ఒకసారి హుగ్ చేసుకొని మళ్ళీ జనం అంటూ వుంటే నాకు తమ్ముడుగానే పుట్టారా అని ఏడిచాను వాడు కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అన్నయ్య మన ముగ్గురం  మళ్ళీ అన్న చెల్లిల్లు లాగానే పుట్టి అమ్మ నాన్న లతో కలిసి విడిపోకుండా వుండాలి అని కోరుకో అన్నయ్య అని ఇద్దరం ఒకసారి ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇద్దరం ఒకేసారి తాగటానికి చేతులు పయకి వేత్తము అప్పుడే ఎదహో కింద  పడిన సౌండ్ వస్తే ఇద్దరం పక్కకి తిరిగి చూస్తే అక్కడ ప్రియ అలమర  నుండి ఒక పుస్తకం కింద పడింది, పుస్తకం తీసి చూసాము శ్రావణి అని వుంధి స్టడీ పుస్తకం ప్రియ అలమర  లో చూస్తే ఇంకో రెండు పుస్తకాలు వున్నాయి శ్రావణి వి, ప్రియ శ్రావణి పుస్తకాలు మిస్ అయిన నోట్స్ రాసుకోవటానికి తీసుకొని రావచ్చు అనుకోని శ్రావణి బుక్స్ ఇచ్చేసి వచ్చాక చనిపోదము అని డిసైడ్ అయ్యి సిటీ కి బయలుదేఫరాము,
వెళ్ళగానే ప్రియ కాలేజీ కి వెళ్ళాము, శ్రావణి గురుంచి అడిగితే కాలేజీ కి రావటంలేధు అని చెప్పారు, ఆఫీసు రూమ్ లోకి వెళ్ళి డీటైల్స్ చెప్పి శ్రావణి అడ్రసు కనుకొన్నాము, శ్రావణి వల్ల ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాము, శ్రావణి వాళ్ళ మదర్ తలువు తీశారు ఎవరు బాబు మేరు అని అడిగారు, మేము ప్రియ వల్ల అన్నయ్యాలం అండి, మా  చెల్లి దెగ్గర శ్రావణి పుస్తకాలు వుంటే తీసుకొని వచ్చాము అని చెప్పాము, మేము ప్రియ వల్ల అన్నయ్యాలం అనగానే ఆమే నవూతూ లోపలకి రమ్మంది, ప్రియ నాకు బాగా తెలుసు బాబు, శ్రావణి ప్రియ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ప్రియ ని కూడా నా కుతూరీలనే చూశాను, ప్రియ అలా చేసి వుందా కూడదు అని బాధ పడినధి, మేము కూడా చెల్లి గుర్తుకు వచ్చి బాధ పడ్డాము,

ఇంతలో ఆంటీ గారు సారీ బాబు మిమ్మల్ని అనవసరం గా బాధ పెట్టాను, వుండండి తాగటానికి ఏమయినా తీసుకువస్తాను అని చెప్పి లోపలకి వెళ్తుంటే ఆంటీ ఇప్పుడు మాకు ఏమి వద్ధూ శ్రావణి ని పిలుస్తారా అని అన్నాను, ఆంటీ కూర్చుని కంటి  నిండా ఒక్కసారిగా వచ్చిన నీళ్ళని తుడుచు కుంటూ ప్రియ చనిపోయిన దెగ్గర నుండి అధి తేడాగా బిహావే చేస్తుంది బాబు సరిగ్గా తిండి తినాధు, అందరితో మాట్లాడటం మానేసింధి, అసలు గధి  నుండి బయటకి కూడా రాలేధు, పిచ్చి పట్టినట్లు ఆరుస్తునధి, అని చెప్పి ఏడ్చారు, ఆంటీ  మేము ఒకసారి చూడొచ్చా అన్నాను, వెళ్ళండి బాబు కానీ అధి ఏమన్నా అంటే బాధ పడొద్దు, ప్రియ వల్ల అన్నయ్యాలం అని చెప్పి చూడండి, మీతో అన్న మాట్లాదిద్దేమో అని అంధి, సరే బాబు మీరు వెళ్ళండి నేను మెకోశం ఏదయినా ప్రిపేర్ చేస్తాను అని గధి చూపించి ఆంటీ కిచెన్ లోకి వెళ్లిపోయారు, మేము వెళ్ళి శ్రావణి రూమ్ తలుపు కొట్టాము, శ్రావణి గతి గట్టి గా తిట్టడం మొదలు పెట్టినధి, తలుపు తియ్యి శ్రావణి అని అన్నాను యు ఇడియట్ ఎవరా నువు ఎన్ని సార్లు చెప్పాలి నీకు గెటవుట అని గట్టిగా అరిసింధి, నేను వెంటనే శ్రావణి నేను విక్కీ ని ప్రియ వల్ల అన్నయ్య ని తలుపు తీయి అమ్మ అన్నాను, శ్రావణి వెంటనే తలుపు తీసి అన్నయ్య అని నన్ను హుగ్ చేసుకొని ఏద్చినధి, మమ్మల్ని లోపలకి తీసుకొని వెళ్ళి కూర్చోమని చెప్పి ఏడుస్తుంధి, చూడు శ్రావణి దానికి మనం అవసరలేధు అందుకే  అధి చేయాల్సినధి చేసేసి వెళ్లిపోయినధి, ప్రియ నీ బెస్ట్ ఫ్రెండ్ కాధు  అనను బాధ వుంటునధి ఇంకా ఎన్ని రోజులు, నువు బాధ పడి ఆంటీ వాళ్ళని బాధ  పెడతావు ప్లీజ్ అర్దం చేసుకో నువు కూడా మా చెల్లి వే, ప్రియ వల్ల నువు ఇలా బాధ పడితే మేము తట్టుకోలేము, ఇప్పటికే ప్రియ వల్ల ఏడ్చి ఏడ్చి ఎడవటానికి కంట్లో నీరు కూడా లేధు, నువు ఇలా అవ్వటానికి కారణం ప్రియ ఆవితే ఇంకా మేము తట్టుకోలేము, ప్లీజ్ మర్చిపో ఇంకా ధనిని నీకు చాలా మంచి లైఫ్ వుంధి మా వల్ల నీ లైఫ్ చెడిపోకూడదు అని నచ్చ చెప్పాను, ఎలా మర్చిపోను అన్నయ్య అధి నా బెస్ట్ ఫ్రెండ్ అని శ్రావణి అంధి, ఏంటి శ్రావణి  నువు కూడా అధి ఎంబిబిఎస్ చదువుతూ కడుపు నొప్పి కూడా బారంచలేక దానికి ఏమయినా అయితే మనం అమీ అయిపోతామో అని ఆలోచించ కుండ అది వెలిపోతే దానికోసం నువు ఇలా అయిపోతే అర్దం ఏమి వుంటుందీ అని అన్నాను, శ్రావణి ఒక్కసరిగా స్టాప్ ఈట్ అని గట్టిగా ఆర్చినధి , శ్రావణి అరిచిన అరుపుకి నేను తమ్ముడు ఇద్దరం ఒక్కసారిగా అదిరి పడ్డాము, శ్రావణి ఒక్కసారిగా నా కాలర్ పట్టుకొని ఎలా మర్చి పోను అన్నయ్య, ఆధానటే నాకు ఎంత ఇస్టం  తెలుసా, ఎలా మార్చపోను కళ్ల ముంధు అయిదు మృగాలు మీద పడి దారుణంగా రేప్ చేస్తే, ఎలా మర్చిపోను దాన్ని ఎక్కడ పడితే అక్కడ కోసి అవయవాలు మొత్తం తీసేసి కళ్ల ముందే కాలచేస్తే, ఏమి చేయలేని దనీలా వున్నాను ఎలా మర్చి పోను అని నను హుగ్ చేసుకొని ఏడుస్తుంది, నాకు అసలు ఏం విన్నానో సరదం కాలేధు అధి విన్నతమ్ముడు ఒక్కసారిగా కోపం తో ఎవరూ గట్టిగా అరిచి రూమ్ లో వున్న సమన్లు మొత్తం విసెరెసతున్నాడు, అడవిలో మదం పట్టిన ఏనుగు ఎలా ప్రవరసతీస్తుందో తమ్ముడు అలా ప్రవరసతీస్తున్నాడు వాడిని ఆపటం న వల్ల కావటం లేధు, నా మైండ్ అస్సలు పనిచేయటం లేధు ఎన్నో ప్రశ్నలు ఒక్కసారిగా ఇద్దరం అలాగే కులపడిపోయి శ్రావణిని అడిగాను, ఏంటి శ్రావణి నువు చెప్పెది చేళ్ల ధి సుసయిడె కధా. ఎలా నమ్మరు అన్నయ్య అధి సుసయిడె చేసుకుంటుంధి అని ఓహో బాడీ చూసి నమ్మరా, అసలు ఏమి అయ్యిందో చెప్పు శ్రావణి నాకు అసలు ఏమి అర్దం అవతలేధు అన్నాను, చెప్తాను అన్నయ్య .
 
 
ఆరోజు కాలేజీ ఫస్ట్ డే


 
Like Reply


Messages In This Thread
RE: నేను చేసిన సహాయానికి - by nani6107 - 20-06-2021, 05:57 PM



Users browsing this thread: 28 Guest(s)