16-06-2021, 12:04 PM
(16-06-2021, 11:22 AM)ఫిరంగి Wrote: ఉదయం అందరం కలిసి కార్ లో 100 కి.మీ. దూరంగా ఉన్న ఒక టూరిస్ట్ ప్లేస్ కు చేరుకున్నాము.వైశాలి మళ్ళీ వైష్ణవిిి మారింది .....
అక్కడ వాతావరణం చాలా బాగుంది, పెద్ద గుట్టలు మధ్యలో కాటేజ్ లు గుట్టల పక్కన అడవి.
అందరూ దిగి ఫ్రెష్ అయ్యాక తిరగడం మొదలుపెట్టారు. అందరం అడవి వైపు వెళుతున్నాము
ఆనంద్, సునంద ఇద్దరు జంటగా, అక్క తమ్ముడు కలసి నేను అందరి వెనుక నడుస్తున్నము.
ముందు వెళుతున్క్ సునంద పిర్రలు కదులుతుంటే నా మడ్ద లేస్తుంది,
సునంద వెనక్కు చూసి నాకు కన్ను కొట్టి చూసుకో అని ఇంకా గుద్ద తిప్పుకుంటు నడుస్తుంది.
వీళ్లకు ముందు తేజ, వైశాలి నడుస్తున్నారు
సునంద నన్ను పిలిచింది, నేను తన దగ్గరికి వెళ్ళాను.
నువ్వు అడవుల్లో చాలా కాలం ఉన్నావు కదా, మాకు చెప్పు అడవుల్లో ఎలావుంటుందో,
నేను నా అనుభవాలు చెపుతున్నాను,
తేజ వాళ్ళు కూడా మెల్లిగా నడుస్తూ నా మాటలు వింటున్నారు,
అప్పుడప్పుడు వైశాలి నేను పడ్డ కష్టాలు వింటూ సానుభూతిగా నా వైపు తిరిగి చూసేది,
చాలా సేపు నడిచాక ఒక పెద్ద చెట్టు కింద రెస్ట్ తీసుకున్నము.
నేను మోసుకొచ్చిన బాగ్ లోనుండి బేడ్షీట్ పరిచి నీళ్లు, ఫుడ్ ఐటమ్స్ పెట్టను.
అందరూ కూర్చున్నారు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాను.
చాలా లోపలికి వెళ్ళి అక్కడ మాటు వేసాను, కొంతసేపటికి రెండు కుందేళ్లు కనబడ్డాయి, అడవిలో నాకున్న అనుభవంతో వాటిని పట్టుకుని తిరిగివచ్చాను. దారిలో ఎండిపోయిన కర్రలు తెచ్చను.
అడవి కుందేళ్లను చూసి అందరూ ఆశ్చర్యంగా చూసారు.
నేను కొద్దీ దూరంలో వాటిని కోసి క్లీన్ చేసి, కర్రలు పేర్చి, మంట పెట్టి బాగా కాల్చి పెద్ద ముక్కలు చేసి ఆకుల్లో వాళ్లముందు పెట్టాను.
ఆనంద్ చాలా హ్యాపీ అయ్యాడు, నువ్వు రావడం వల్ల మంచి అడవి కుందేళ్ల లంచ్ దొరికింది అంటూ లొట్టలు వేసుకుని తిన్నాడు.
సునంద వెంటనే మరి మీరు నిన్న వద్దని అన్నారు, ఇప్పుడు అతను తెచ్చింది లొట్టలు వెసుకుంటు తింటున్నారు అంది.
ఆనంద్ నోరు ముసుకుని కూర్చున్నాడు.
తిన్నాక తేజ పద శంకర్ అడవిలో తిరిగివద్దము అని లేచాడు.
ఆనంద్ ఫుల్గా తిని మీరువేళ్లి రండి మేముఇద్దరం రెస్ట్ తీసుకుంటాము అన్నాడు.
మాతోపాటు వైష్ణవి కూడా వచ్చింది, ముగ్గురం అడవిలోకి వెళ్ళాము.
వాళ్లకు నాకు తెలిసిన వాటి గురించి చెపుతూ ముందుకు వెళ్ళాము.
నాకు మనసు ఒక వైపు లాగుతుంది చాలసేపటినుంది, అర్ధం కావడం లేదు ఏంటి అనేది.
మీరు తిరిగి వెళ్లగలరా నేను అడవిలోకి వెళ్లివస్తాను, మల్లి ఎప్పుడు అడవిని చూస్తానో అన్నాను.
వాళ్ళు నా వైపు చూసి సరే అని తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.
నేను ఒక వైపు సూటిగా చూసి అదిక్కుకు నడుస్తున్న.
చాలా దూరం వెళ్ళాక అక్కడ కొందరు సాధువులు కనిపించారు, గంజాయి మత్తులో ఊగుతున్నారు.
నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించాను.
వాళ్ళు నన్ను పట్టించుకోలేదు.నేను అలాగే వాళ్ళ ముందు మోకాళ్లపై కూర్చున్నాను. ఒక్క మాట కూడా మాట్లాడలేదు
చేతులు జోడించి అలాగే మోకాళ్లపై కూర్చున్న.
ఎంతసేపు గడిచిందో గుర్తులేదు, ఒక సాధువు కళ్లు తెరిచి నావైపు చూసాడు, సైగ చేసి దగ్గరికి పిలిచాడు.
నేను మోకాళ్లపైనే ఆయాన దగ్గరకు వెళ్ళాను, నన్ను చూసి నవ్వాడు,
అదృష్టవంతుడివిరా నువ్వు జరుగుతున్న దానికి చింతించకు, ఏది జరిగిన నీ మంచికే , నీ జాతకంలో రాసి ఉంది కాబట్టి, ఆ మందు నీకు లభించింది. అదే నిన్ను మహార్జాతకుడిని చేస్తుంది, అంటూ దగ్గరకు పిలిచి నా చెవిలో కాసేపు చెప్పి తలపై చేతితో నిమిరి...... పో ఇక్కడి నుండి శుభం భూయాత్ అంటూ కళ్ళు ముసుకున్నాడు.
నేను ఆయన కాళ్లకు మొక్కి వెనక్కి తిరిగి వచ్చేసా
Names చూస్కోండి .... ఫిరoగీ గారుూ....