Thread Rating:
  • 23 Vote(s) - 3.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్త లేని కోడలు..
#1
Heart 
అత్త లేని కోడలు..
 
అత్తా, ఆడపడుచులు లేని ఇల్లు. ఇంట్లో నీదే రాజ్యం. ఒక్కడే కొడుకు. నీ ఇష్టం వచ్చినట్టు చెలాయించుకోవచ్చు. అమ్మ, నాన్న అలా నచ్చ చెప్పేసరికి రాజేష్ ని చేసుకోక తప్పింది కాదు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ.. చిత్ర కళ. వయసు ఇరవై నాలుగు, ఎత్తు ఐదు అడుగుల ఆరు అంగుళాలు. బరువు ఏభై ఆరు. ఇక మిగిలినవి ఎక్కడెక్కడ ఎంతెంత ఉండాలో, అక్కడ అంతే ఉన్న శిల్పం లాంటి శరీర సౌష్టవం. రోడ్ మీద నడుస్తూ ఉంటే, వెనక్కి తిరిగి చూడని వాడు మగాడేకాదు, వాడి వయసు ఎంతైనా సరే. మొత్తానికి మా వారి అదృష్టం బావుంది. ఇంత అందాన్నీ హోల్ సేల్ గా కొట్టేసాడు.
 
మొత్తానికి పెళ్ళయ్యి, అత్తారింటికి చేరాను. సారీ.. సారీ.. అత్తగారు లేరు కదా. మామ గారింటికి చేరాను. అమ్మ చెప్పినట్టు అక్కడ నాదే రాజ్యం అయిపోయింది. అప్పటివరకు ఆడ దిక్కు లేని ఇంటికి కొత్త కళ వచ్చిందని మా ఆయన, మా మామయ్య ఇద్దరూ మురిసిపోయారు. ఎంతైనా “కళ” నా పేరు లోనే ఉంది కదా.
 
మొదట్లో మామయ్యని చూస్తే కాస్త భయం వేసేది. ఆరు నెలలు అయ్యేసరికి ఆయనతో కొద్దిగా చనువు వచ్చింది. కాలక్షేపం కోసం ఆయనతో రోజూ చెస్ ఆడడం వలన ఆ చనువు బాగా పెరిగింది. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకునేంత. పాపం, చాలా రోజుల నుండి ఆడగాలి లేకుండా వంటరిగా ఉన్నాడేమో, నాతో గడిపినప్పుడు ఆ కొరత పోయినట్టుగా ఉండేవాడు. అంటే, ఏదో చేసేవాడని కాదు. ఆడది ఎదురుగా ఉంటే వచ్చే హుషారు తెలుసుగా.. కాస్త నాటీగా, కాస్త ఘాటుగా. ఎంత కోడలైనా ఆడది ఆడదేగా. అలాగే నా విషయంలో కూడా.. ఎంత మావయ్య అయినా మగాడు మగాడేగా.. పైగా పరాయి మగాడు. పరాయి మగాడితో వంటరిగా ఉంటే, ఎలాంటి ఆడదానికైనా, తనకి తెలియకుండానే కులుకులూ, హొయలూ వచ్చేస్తుంటాయి. నేనూ అందుకు ఎక్సెప్షన్ ఏం కాదు.
 
సో.. నా ఎదురుగా మామయ్యలోని మగాడూ, ఆయన ఎదురుగా నాలోని ఆడదీ.. మాకు తెలియకుండానే ఒకరిని ఒకరు గుంభనంగా పలకరించుకొనేవారు. ఆ సంగతి మాకు తెలుసా లేదా అన్నది మాకే తెలీదు. అలా తెలియకుండానే ఉండేదేమో, ప్రియ మా ఇంటికి రాకపోతే.
 
ప్రియ నా క్లోజ్ ఫ్రెండ్. దాదాపు ఒకేసారి ఇద్దరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి. ఒకే ఊరిలో ఉన్నా, కొత్త కాపురాలు కావడంతో, కలవడానికి ఏడాది పట్టింది. ఒకరోజు తను మా ఇంటికి వచ్చింది ఉదయాన్నే. మా ఆయన్ని పరిచయం చేసాను. ఆయన మర్యాదగా పలకరించి, ఆఫీస్ కు వెళ్ళిపోయాడు. తరవాత మామయ్యను పరిచయం చేసాను. అప్పటికే వంట అయిపోవడంతో ముగ్గురం కబుర్లలో పడ్డాము. మధ్యలో చెస్ ఉండనే ఉంది. మధ్యాహ్నం వరకూ ఆ కాలక్షేపం అయిన తరవాత, ముగ్గురం లంచ్ చేసేసాం. ఆ తరవాత కాసేపు నిద్ర పోవడానికి మామయ్య తన గదిలోకి పోయారు. నేనూ, అదీ నా గదిలోకి దూరాం. గదిలోకి వెళ్ళగానే, అది తలుపు గెడ పెట్టేసి, నన్ను మంచం దగ్గరకు లాక్కుపోయి, మంచం మీదకు తోసేసి, నా పక్కన సెటిల్ అయ్యి అడిగింది, “ఏంటీ సంగతీ!?” అంది సాగదీస్తూ. అది అడిగింది ఏ సంగతో అర్ధం కాలేదు. అదే అడిగాను దాన్ని.
 
“అబ్బా.. ఏం తెలియనట్టు నటించకే.. నీకూ, నీ మామకీ మధ్య.. అ ఆ లూ, ఇ ఈ లూ..”
“ఏయ్ ఛీ.. పాపమే.. ఆయన అలాంటి వారు కాదు..”
“అబ్బా.. అవునా! మరి నువ్వు అలాంటిదానివి అన్నమాట..”
“నేనా? నేనేం చేసానూ??”
“హా.. ఇద్దరూ ఏం చేయలేదులే.. సరే..”
“అబ్బా.. చంపకుండా ఏమయిందో చెప్పు..”
“ఏమవ్వడం ఏంటీ! ఇద్దరూ ఒకరినొకరు పరవశంగా చూసుకుంటూ.. ఒకరిని చూసి ఒకరు మురిసిపోతూ.. కొత్తగా పెళ్ళైన దంపతుల్లా..”
“ఏయ్.. నోర్ముయ్.. అలాంటిదేం లేదు.”
“ఉందో లేదో.. ఒకసారి చెక్ చేసి చూసుకో..”
“ఏం చూసుకోవాలీ?”
“మీ మామ మీద నీకూ.. నీ మీద నీ మామకూ ఏం ఉందో.. అయినా నాకేందుకులే..”
“హుమ్మ్మ్..”
 
తరవాత అది వెళ్ళిపోయింది కానీ, దాని మాటలు నా మెదడులో తిష్ట వేసుకు కూర్చున్నాయి. అప్పటినుండి ఆయన్నీ, ఆయన దగ్గర నన్నూ గమనించడం మొదలుపెట్టాను. అలా గమనిస్తూ ఉంటే, కొన్ని విషయాలు తెలిసాయి. వాటిని మరచిపోకుండా ఒక బుక్ లో రాయసాగాను.
 
విషయం నంబర్ ఒకటి :
 
మా ఆయన ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తాడా అని ఇద్దరం సమానంగా ఎదురుచూస్తున్నాం. ఆయన ఆఫీస్ కి వెళ్ళే లోగానే నేను ఇంట్లో అన్ని పనులూ పూర్తి చేసేస్తున్నాను. మావయ్య కూడా తన అన్ని పనులూ పూర్తి చేసుకొని రెడీగా ఉంటున్నాడు. ఆయన వెళ్ళిన మరుక్షణం మా మెయిన్ డోర్ లాక్ చేయబడుతుంది. ఇద్దరం చెస్ ఆడే నెపంతో ఎదురెదురుగా కూర్చుంటాం. అలా కూర్చుంటే పరవాలేదు. పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ అంతకు మించి జరుగుతుంది.
 
విషయం నంబర్ రెండు :
 
మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు, సాధారణంగా మేకప్ లు లాంటివి వేసుకోం. కానీ నేను కొంతకాలంగా, తేలికపాటి మేకప్పూ, నేచురల్ షేడ్ లో లిప్ స్టిక్కూ వేసుకుంటున్నా. ఎక్కువగా లోనెక్ ఉన్న డ్రెస్సులు వేసుకుంటున్నా.  ఆయన కూడా ఈ మధ్య హెయిర్ కు డై వేయిస్తున్నాడు. ఫిట్ గా ఉండడానికి వర్కౌట్స్ చేస్తున్నాడు. ఇంట్లో లుంగీ కాకుండా, ఫేంటూ షర్టూ వేసుకుంటున్నాడు. అదీ పరవాలేదు, ప్రమాదం కాదు. అంతకు మించి జరుగుతుంది.
 
విషయం నంబర్ మూడు :
 
చెస్ బోర్ కొట్టినప్పుడు, ఇద్దరం ఒకే సోఫాలో కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు, ఏదైనా రొమాంటిక్ సీన్ వస్తే, నేను నాకు తెలియకుండానే, ఆయన భుజం పైన వాలిపోతున్నా. ఆయన కూడా నా భుజాల చుట్టూ చేతులు వేసి, దగ్గరకి అదుముకుంటున్నాడు. అప్పుడప్పుడు నా తొడల మీద ఆయన చేతులు పడుతున్నాయి. నా చేతులు కూడా ఆయన తొడల మీద పడుతున్నాయి. నా పైట అప్పుడప్పుడు జారుతుంది. ముఖ్యంగా ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు. నేను అలా కాస్త ముందుకు వంగితే, ఆయన ఇంకాస్త ముందుకు వంగడం. చూడడానికి ఆయన ఎంత ఆరాటపడుతున్నాడో, చూపించడానికి నేనూ అంతే తాపత్రయ పడుతున్నాను. ఇదీ అంత ప్రమాదం కాదు.
 
నా గదిలో కూర్చొని, రాసినవన్నీ చదువుతున్నా. అలా చదువుతూ ఉంటే, సన్నగా నా శరీరం సన్నగా వణికింది. భయంతోనో, కంపరంతోనో కాదు. తమకంతో. .. ఇదీ అసలైన ప్రమాదం. నేను ఆ తమకంలో ఉన్నప్పుడు బయటి నుండి మావయ్య పిలవడం వినిపించింది. మళ్ళీ నా శరీరం వణికింది. ఈసారి తమకంతో కాదు, కంగారుతో. విషయం ఇంత స్పష్టంగా తెలిసాక, ఆయనకు నా మొహం ఎలా చూపించాలో అర్ధం కావడం లేదు. నేను గమనించినట్టుగా ఆయన ఈ విషయాలన్నీ గమనించాడో లేదో తెలియడం లేదు.ఒకవేళ గమనించి ఉంటే!? అమ్మో..
 
మావయ్య మరోసారి పిలిచాడు. బయటకి వెళ్ళలేక, లోపల ఉండలేక సతమతమవుతూ బిగుసుకుపోయాను. రెండు మూడు సార్లు పిలిచి, ఆయన మెల్లగా నా గది తలుపు తోసాడు. నేను మంచం మీద బాసింపట్టు వేసుకొని కూర్చొని ఉన్నాను. ఆలోచనలతో నా వొళ్ళు వేడెక్కిపోయిఉంది. ఆ వేడి వలన నుదిటి మీద సన్నగా చెమట పట్టింది. చూపులకు. వొంట్లొ వేడి తెలీదేమో గానీ, చెమట తెలుస్తుందిగా.
 
ఆ చెమట చూసి, ఆయన కంగారుగా, “అరే! అలా ఉన్నావేంటీ? జ్వరం వచ్చిందా?” అంటూ, కంగారుగా నా దగ్గరకు వచ్చి, నా నుదుటిపై చెయ్యి వేసాడు. ఆ స్పర్శ ఇంకాస్త వేడెక్కించడంతో సన్నగా వణక సాగాను. ఆ వణుకు చూసి, ఆయన ఇంకాస్త కంగారు పడుతూ, “చిత్రా.. చిత్రా.. ఏమయ్యిందీ?” అంటూ కంగారుగా నా పక్కన కూర్చొని, నా తల మీద చెయ్యి వేసాడు. నాకు స్పృహ తప్పుతున్నట్టుగా ఉంది. శరీరం తూలిపోతుంది. వొళ్ళంతా బలహీనంగా అయిపోయి, ఆయన మీదకు వాలిపోయాను. ఆయన బాగా కంగారు పడసాగాడు, ఆ కంగారు చూస్తూనే, మెల్లగా స్పృహ కోల్పోయాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అత్త లేని కోడలు.. - by mangoshilpa - 15-06-2021, 02:10 AM



Users browsing this thread: 1 Guest(s)