14-06-2021, 09:32 PM
(This post was last modified: 14-06-2021, 09:34 PM by kamal kishan. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-06-2021, 10:48 AM)utkrusta Wrote: No words..... Excellent update. Required update everday
రోజూ అప్డేట్ ఇచ్చినా మిస్టేక్స్ చూసుకుంటూ మళ్ళీ వ్రాసింది సరి చూసుకుంటూ ఉంటే నా కదా నాకే నచ్చకుండా పోతుంది.
అందుకే వ్రాసిన కథ చదవగానే ఏదో వెలితి కనిపిస్తుంది.
కానీ ఒక్కళ్ళు లైక్ కొట్టినా, రిప్లై ఇచ్చినా.....ఏ ఒక్కరు చదివినా ఆ ఆనందం చెప్పనలవి కాదు చాలా బాగుంటుంది.
నాకు వచ్చినట్లు వ్రాస్తున్నాను. కానీ మీ అందరికీ నచ్చుతున్నందుకు కడుపు నిండిపోతోంది.
చాలా థాంక్స్ అండీ అందరికీ చాలా ధన్యవాదాలు.