14-06-2021, 04:42 PM
మీరంతా నన్ను క్షమించాలి. ఈ ఆఖరి నాలుగు పేజీలూ update చేసేసానూ అనుకున్నా.. కొన్ని రోజుల క్రితమే తెలిసింది, వీటిని మీకు అందించలేదని. అప్పుడు రాసిన నాలుగు పేజీల కోసం వెతికితే దొరకలేదు. అందుకే మళ్ళీ రాసి, మీ కోసం ఇస్తున్నా. దీనితో ఈ కథ పూర్తి అయిపోయింది.
మీ మేంగో శిల్ప