14-06-2021, 03:41 PM
(13-06-2021, 12:31 PM)sarasasri Wrote: ఎందుకో ఈ కథ నెను ఫాలో అవ్వలెదు ఒక్కసారి తర్వాత! కాని ఎంత మిస్స్ అయ్యానో ఈమధ్య చదివాక తెలిసింది.మీ అభిమానానికి ధన్యవాదాలు...మీ మాటలు చాలా స్ప్పూర్థినిచ్చాయి...తప్పకుండా కథని ఇంకా బాగా రాయగలను అనుకుంటూ...మరో ఎపిసోడ్ తో మీ ముందుకొస్తాను
సీక్వెల్ ఫైలూర్స్ కి ఇదొక సవాల్ గా చెప్పుకోవచ్చు. ముచ్చటగా ముద్దులుపెట్టేయొచ్చు ఈ రచనకి
నిజంగా చాన్నాళ్ళతర్వాత కథ కదిలించింది.
సాగిపోవాలి..ఇలాగే..కథఆపేరోజు రాకూడదనిపిస్తుంది.
అభినందనలు ప్రేమతో రచయితకి...