25-07-2021, 10:47 AM
కృష్ణా ....... అమౌంట్ ఎక్కడ ?
కృష్ణ : ఆ గదిలో ఉంచాను తీసుకొస్తాను మహేష్ అని వెళ్ళాడు .
గదిలో బాధపడుతున్న అమ్మ - చెల్లెమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ ముందు కూర్చున్నాను . అమ్మా ....... రేపే కొత్తగా కంపెనీ ప్రారంభించబోతున్నాను .
అమ్మ : కన్నీళ్లను తుడుచుకుని , కన్నయ్యా ....... మళ్లీ జీరో నుండి మొదలుపెట్టబోతున్నాము అన్నమాట - నీ చెల్లెమ్మనే కదా మొదటి ఎంప్లాయీ అని చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , నేను రెండవ ఎంప్లాయీ అవుతాను .
అమ్మా ....... ఇప్పటికే మాకోసం చాలా కష్టపడ్డారు - మీరు ఆఫీస్ లో దర్జాగా కూర్చుని మమ్మల్ని ముందుకు నడిపించండి .
అమ్మ : నా కన్నయ్య ఆ స్థానానికి చేరుస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉంది - అప్పటివరకూ నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకూ నా కొడుకుతోపాటు కష్టపడతాను .
లవ్ యు sooooo మచ్ అమ్మా ........
అమ్మ : కన్నయ్యా ........ కంపెనీ వనరులకే కోట్లు అవసరమౌతాయి కదా ........
కృష్ణా .......
15 కోట్లు తీసుకొచ్చి మా ముందు ఉంచాడు .
అమ్మ : కన్నయ్యా ....... ఇంత డబ్బు ? .
అన్నయ్యలకు ......
చెంప చెళ్ళుమంది .
ఆ మూర్ఖులకు తెలియకుండా మీ ప్రాణమైన కూతుర్లు ఇచ్చారమ్మా ....... , అమ్మా ........ మాటిస్తున్నాను నా ప్రాణాలు అర్పించైనా నా దేవతల నగలను విడిపిస్తాను .
అమ్మ : లవ్ యు తల్లులూ ........ , ప్రాణాలు అర్పించైనా కాదు కన్నయ్యా ఎంత కష్టపడైనా అనిచెప్పు - మళ్లీ నీ చేతులతో ఇస్తేనే కదా నా బిడ్డలు తీసుకునేది . ఇంకెమిటి నా తల్లుల ఆశీర్వాదం కూడా లభించింది మనకు తిరుగులేదు కన్నయ్యా ....... అలసిపోయేంతవరకూ కష్టపడదాము .
ఈ డబ్బుకు తోడు విజయవాడలో ఉంటున్న మరొక దేవత 8 కోట్ల ఆశీర్వాదం ఉందమ్మా ఎవరనేది సంతోష సమయంలో చెబుతాను - ఆ దేవత కోరిక కూడా అదే .........
అమ్మ : అంటే నాకు ఏడుగురు బిడ్డలు అన్నమాట అని చెల్లెమ్మ చేతిని గుండెలపై హత్తుకుని మురిసిపోతోంది .
చెల్లెమ్మ : అయితే నాకు ఆరుగురు ఆక్కయ్యలు అన్నమాట .
వసుంధర : మాకన్నయ్య వలన రోజురోజుకూ ఇంటిలో సౌభాగ్యం పెరుగుతూనే ఉంది - proud of you my boy .
లవ్ యు అమ్మా - చెల్లెమ్మా - అంటీ ........
కృష్ణా ....... ఈ పెద్ద బ్యాగులు ok మరి ఈ బుజ్జి బ్యాగు డబ్బు ఏమిటి ? .
కృష్ణ : పెద్ద బ్యాగులోకి చేర్చడం మరిచిపోయాను మహేష్ , ఇప్పుడే అంటూ బుజ్జి బ్యాగ్ అందుకున్నాడు .
పిల్లలు : అది మా కాలేజ్ బ్యాగ్ మావయ్యా ........
చెల్లెమ్మ : పిల్లలూ ...... ష్ ష్ అంటూ పంకజం దగ్గరికి వెళ్లి బుజ్జి పెదాలను క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది .
అమ్మ చేతిపై ముద్దుపెట్టి లేచివెళ్లి పంకజం గారి నుండి బుజ్జాయిలను ఎత్తుకుని మీ కాలేజ్ బ్యాగులోకి డబ్బు ఎలా వచ్చింది మై స్వీట్ హార్ట్స్ .......
చెల్లెమ్మ : నో నో నో అని సైగలు చేస్తోంది .
చెల్లెమ్మా ........ అమ్మ దగ్గరికివెళ్లు .
నో నో నో అని తల అడ్డంగా ఊపుతూనే వెళ్లి అమ్మ దగ్గరికి చేరింది చెల్లెమ్మ .
Ok అమ్మా అన్నట్లు పిల్లలిద్దరూ తలలు ఊపారు .
పిల్లలూ ........ tell me ? .
పిల్లలు : అది మా బ్యాగే కాదు మావయ్యా అని ముద్దుముద్దుగా అపద్దo చెప్పి బుజ్జితలలు దించుకున్నారు .
ఈ మావయ్య దగ్గరే సులభంగా అపద్దo చెప్పేస్తున్నారన్నమాట - అంటే నాకంటే మీకు మీ అమ్మానాన్నలే ఎక్కువ ఇష్టం - మావయ్యా ....... మీరే ఎక్కువ ఇష్టం అని పైన చెప్పినవన్నీ కూడా అపద్ధాలే అన్నమాట , అంతేలే .........
పిల్లలు : లేదు లేదు మావయ్యా ....... అమ్మ నిన్ననే చెప్పారు ఈరోజు నుండీ మీ మావయ్య మాటే మీకు వేదం కావాలి అని .
చెల్లెమ్మా ........
అమ్మ : నా తల్లి బంగారం అని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతోంది .
నేనే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ కాలేజ్ బ్యాగులోకి extraa డబ్బు ఎలావచ్చింది .
పిల్లలు : sorry అమ్మా ..... , మాకు మా మావయ్య అంటేనే ఎక్కువ ఇష్టం - మీకూ అదే ఇష్టం అని మాకు తెలుసు . మావయ్యా మావయ్యా ....... దేనికోసమో మీకు డబ్బు అవసరమని డాడీ ....... మమ్మీకి చెప్పారు - అంతే అమ్మ వెంటనే ఇంటిలోని నగలను మరియు ఒంటిపై నగలను కూడా ఇచ్చేసి మనవంతుకూడా అన్నయ్యకు ఇవ్వండి అని డాడీ కి ఇచ్చేసారు - డాడీ వేరే బ్యాగ్ లేనట్లు మా కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్లిపోయి ఈ డబ్బును తీసుకొచ్చారు .
పిల్లలను బెడ్ పైకి విసిరేసి అప్పటికే చెల్లెమ్మను ....... అమ్మ - అంటీ కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపిస్తుండటం చూసి ఆనందబాస్పాలతో వెళ్లి చెల్లెమ్మా ....... అంటూ ముగ్గురినీ కౌగిలించుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . చెల్లెమ్మా ........ మామూలుగా అయితే accept చేసేవాణ్ణి కా ........
చెల్లెమ్మ : కోపంతో నా చేతులపై కొట్టి మా ఆక్కయ్యలు మాత్రమే .........
చెల్లెమ్మా చెల్లెమ్మా ........ పూర్తిగా విను , మామూలుగా అయితే accept చేసేవాణ్ణి కాదు కానీ నా దేవతలతోపాటు చెల్లెమ్మ ఆశీస్సులు కూడా నాకు కావాలి . నా చెల్లెమ్మకు వాళ్ళ అక్కయ్యలకు ఇచ్చేట్లుగానే జ్యూవెలరీ షాప్ నే గిఫ్ట్ గా ఇచ్చేస్తాను కానీ ఆరోజు ఎప్పుడో అని ఇప్పుడే చెప్పలేను చెల్లెమ్మా అని ఉద్వేగానికి లోనయ్యాను .
చెల్లెమ్మ : త్వరలోనే అన్నయ్యా ........ , నాకు నా అన్నయ్యపై అపారమైన నమ్మకం ఉంది ALL THE BEST అన్నయ్యా ........ అని సంతోషంతో కౌగిలించుకుంది .
బాబు : అసూయతో చూస్తూ , మావయ్యా ........ మమ్మల్ని బెడ్ పైకి విసిరేసి అమ్మను మాకంటే ఇష్టంగా కౌగిలించుకుని మురిసిపోతున్నారు కదా , మొత్తం నగలు అమ్మవి మాత్రమే కాదు మీ మావయ్యకోసం అని అమ్మ చెప్పగానే అక్కయ్య ...... తన బుజ్జిగాజులను - చెవిలో కమ్మలను కూడా డాడీకి ఇచ్చింది తెలుసా ...... , మొత్తం క్రెడిట్ ముద్దులు అమ్మకుమాత్రమే ఇవ్వడం ఏమీ బాగోలేదు .
చెల్లెమ్మ , చెల్లెమ్మతోపాటు అమ్మ - అంటీ - పంకజం గారు కూడా నవ్వుతున్నారు .
అప్పుడే అనుకున్నాను , నా స్వీట్ హార్ట్స్ కు నేనంటే ప్రాణం అని ఎత్తుకోబోయాను.
పిల్లలు : బుంగమూతిపెట్టుకుని పో మావయ్యా ........ మీ చెల్లెమ్మనే కౌగిలించుకుని ముద్దులన్నీ ఇచ్చేసారు కదా .......
అమ్మో అమ్మో బుజ్జి స్వీట్ అలక అని నవ్వుని లోలోపలే దాచేసుకుని లవ్ యు లవ్ యు అంటూ గుంజీలు తీస్తున్నాను .
మావయ్యా మావయ్యా ....... అంటూ నా మీదకు జంప్ చేసి ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
ఈ మావయ్యకోసం అని ఆనందబాస్పాలతో చెల్లెమ్మను కూడా కౌగిలించుకున్నాను . రేయ్ కృష్ణా ....... ఇక్కడ టచ్ చేశారు - అమ్మా అంటీ ........
అంటీ : తెలిసింది కన్నయ్యా ........ , నువ్వు ఔనన్నా కాదన్నా ....... నా ఆశీర్వాదం కూడా నువ్వు తీసుకోవాల్సిందే , నో అన్నావో ........
అందరూ సంతోషంతో నవ్వుకుని పిల్లలతోపాటు అంటీని కౌగిలించుకున్నాను . లవ్ యు అంటీ ........ , అమ్మా అంటీ చెల్లెమ్మా ........ రేపే కంపెనీ ప్రారంభోత్సవం - రేయ్ కృష్ణా ....... పనులు ఇప్పుడే మొదలెట్టాలి కారు తియ్యి ........
అమ్మ - అంటీ : కన్నయ్యా ........ మన నూతన కంపెనీ పేరు ఏమిటి ? .
పెదాలపై చిరునవ్వులతో " JIMK " ఇండస్ట్రీస్ అమ్మా .........
అమ్మ - అంటీ : ఉమ్మా ఉమ్మా ........ లవ్ యు soooooo మచ్ కన్నయ్యా ....... , తల్లీ కృష్ణా - పిల్లలూ ........ " JIMK " అంటే ఎవరెవరో తెలుసా ? J .... means .......
చెల్లెమ్మ : మా ప్రియమైన అమ్మ " జానకి " అని అమ్మను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
అంటీ : I ...... means ......
చెల్లెమ్మ : అన్నయ్య తొలి దేవత - మా అందరి అక్కయ్య " ఇందు " అని తియ్యనైన నవ్వులతో నా గుండెలపైకి చేరింది .
చెల్లెమ్మా ......... I ...... అంటే మీ " ఇందూ అక్కయ్య " మాత్రమే కాదు మీ అక్కయ్యాలందరూ ( విజయవాడలోని దేవతతో కలిపి ) .
చెల్లెమ్మ : అంటే మా అన్నయ్య దేవతలందరూ అన్నమాట , సూపర్ అని మురిసిపోతోంది .
అమ్మ : M ...... means ......
చెల్లెమ్మ : నా బుగ్గపై ముద్దుపెట్టి నా వైపు వేలిని చూయించింది .
అమ్మ : తల్లీ ........ మీ అన్నయ్యతోపాటు నీకు ఉన్న ఒక్కగానొక్క చెల్లి .......
చెల్లెమ్మ : అందరూ అక్కయ్యలే , ఉన్న ఒక్క చెల్లి పేరు హిమ ........
అమ్మ : మా తల్లి హిమ పేరుని వెనుక నుండి చదువు .......
చెల్లెమ్మ : హిమ ........ వెనుక నుండి " మహి " , wow అమ్మలూ " M " means ...... " మహేష్ & మహి " .
మహదానందం వేసింది జలదరింపుకు లోనయ్యాను - " మహి " ......... అదికూడా నా పేరుతోపాటు చెల్లెమ్మ - అమ్మ - అంటీలు పలకడం , ఆ వెంటనే హృదయం నుండి నేరుగా కన్నీళ్లు కారసాగాయి . ఏ ఒక్కరూ చూడకుండానే తుడిచేసుకున్నాను .
పిల్లలు : మావయ్య మహేష్ - అమ్మ మహి , మహేష్ - మహి అంటూ సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
అమ్మ - అంటీ : చివరగా " JIMK " లో K ..... means తల్లీ ........
చెల్లెమ్మ : K K K .........
పిల్లలు : K అంటే అమ్మ పేరు కృష్ణవేణి - డాడీ కృష్ణ ........
అందరమూ : పిల్లలూ ........ అంటూ కేరింతలువేస్తూ చప్పట్లుకొట్టాము . అవును పిల్లలూ ........ మీ మావయ్య చెల్లెమ్మ - మీ మావయ్య ప్రాణస్నేహితుడు .
అన్నయ్యా - మహేష్ ....... అంటూ ఇద్దరూ కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలతో నన్ను చెరొకవైపు హత్తుకుని ఉద్వేగాలకు లోనౌతున్నారు .
Partner లేకుండానా రా ....... , అదృష్టం చూడు ఒకే అక్షరంలో చెల్లెమ్మ - ప్రాణస్నేహితుడు అని చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టాను .
చెల్లెమ్మా ...... చాలా పనులున్నాయి అని పిల్లలను అమ్మ - అంటీకి అందించాను .
చెల్లెమ్మ : వెళ్లి చకచకా పూర్తి చేసేయ్యండి అన్నయ్యా ........ మేము ఇక్కడ అవసరమైనవి సమకూరుస్తాము - రేపు మా అన్నయ్య వదినమ్మ - వదినల చేతులమీదుగా మన కంపెనీ ప్రారంభోత్సవం జరిపిద్దాము .
ఎలా చెల్లెమ్మా ........ అని కళ్ళల్లో చెమ్మతో అడిగాను .
చెల్లెమ్మ : అయ్యో అన్నయ్యా ....... , లండన్ లో చదివారు ఈ మాత్రం కూడా తెలియదా ఆన్లైన్ లో మా అక్కయ్యలంతా ఒకేసారి రిబ్బన్ కట్ చూస్తారులే , ఆ ఏర్పాట్లు చూసుకోవడానికి మేంఉన్నాము కదా అని నా కన్నీళ్లను తుడిచి నుదుటిపై ముద్దుపెట్టింది .
తల్లీ ...... లవ్లీ ఐడియా అంటూ అమ్మ - అంటీ ఆనందిస్తున్నారు .
లవ్లీ కాదు అద్భుతమైన ఐడియా అంటూ సంతోషం పట్టలేక చెల్లెమ్మను అమాంతం పైకెత్తి తిప్పాను .
పిల్లలు : ప్రతీ ఒక్కటీ అమ్మకే చేస్తారు మావయ్యా మీరు అంటూ గుర్రున చూస్తున్నారు .
చెల్లెమ్మను కిందకుదింపి చెవిలో గుసగుసలాడాను . చెల్లెమ్మ చూసి నవ్వుతూనే మా అన్నయ్య మాఇష్టం అని గట్టిగా హత్తుకుంది .
చెల్లెమ్మా ....... పిల్లలను శాంతిoపచేస్తావు అనుకుంటే మరింత ఆజ్యం పోస్తున్నావు , లవ్ యు లవ్ యు పిల్లలూ ....... నెక్స్ట్ ఏమిచేసినా ముందు మీకు తరువాతనే నా చెల్లెమ్మకు ok నా ........
పిల్లలు : లవ్ యు మావయ్యా .......
లవ్ యు soooooo మచ్ , చెల్లెమ్మా ........ అప్పుడే10 గంటలు అవుతోంది వెళ్ళాలి .
చెల్లెమ్మ : వెళ్లు అన్నయ్యా ........
పిల్లలు : ఒసేయ్ అమ్మా ....... నువ్వువదిలితేనే కదా మావయ్య వెళ్ళేది - మాకంటే ఎక్కువసేపు నువ్వే మావయ్యను హత్తుకున్నావు అని బుజ్జిబుజ్జి అసూయలతో చెప్పారు .
అందరి నవ్వులు ఆగడం లేదు . పిల్లలూ ....... సూపర్ చెప్పారు అంటూ అమ్మ - అంటీ ముద్దులుపెట్టి నవ్వుతున్నారు .
చెల్లెమ్మ : ప్చ్ ........ అన్నయ్యా త్వరగా పూర్తిచేసుకుని వచ్చెయ్యండి - మన దేవతల దగ్గరికి వెళ్లేంతలోపు ఒక్క క్షణమైనా మా అన్నయ్య గుండెలపైకి చేరాలి .
పిల్లలు : అమ్మా ....... అప్పుడుకూడా నువ్వేనా ..... ? .
మరిన్ని నవ్వులు విరిసాయి .
లవ్ టు చెల్లెమ్మా ........ అర క్షణం పిల్లలు ఆ తరువాతనే నువ్వు సరేనా అని పిల్లల బుగ్గలపై ముద్దులుపెట్టి బయలుదేరాను .
అమ్మ : కన్నయ్యా మరొక్క నిమిషం . నా కన్నయ్యకు నా చిట్టి తల్లి మహి ...... హిమ ఆశీర్వాదం కూడా కావాలి .
అంటీ : అవునవును హిమ మాత్రమే మిగిలిపోయింది .
క్షణాలపాటు కదలకుండా నిలబడిపోయాను - నుదుటిపై చెమట ........
చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా ....... ఏమైంది చెమట పట్టేస్తోంది సడెన్ గా అని చీరతో తుడిచింది .
తేరుకుని అ....మ్మా ....... ఎ....లా కుదురు.....తుంది అని తడబడుతూ చెప్పాను .
అమ్మ : నా తల్లులందరి ఆశీర్వాదం స్వీకరించావు - హిమ ఏమి పాపం చేసింది . వరుసగా నీ దేవతలందరినీ మిస్ కాకుండా కలిసి ఓదారుస్తున్నావు కదా పాపం హిమ ఎంత బాధపడుతోందో ....... ఎవ్వరూ రాలేదని , హిమ నీకు తెలియదు ఒప్పుకుంటాను - నేను వెళ్లి కలిసి నా చిట్టి తల్లి చిరునవ్వుల ఆశీర్వాదం తీసుకొస్తాను .
అమ్మా ఎలా ....... ? .
అమ్మ : ఏమి చేస్తావో - ఎలా చేస్తావో నాకు తెలియదు ఈరోజే నా చిట్టి తల్లి హిమను నా గుండెలపైకి చేర్చాలి - నన్ను దర్జాగా మెయిన్ గేట్ ద్వారా తీసుకెళతావో లేక రోజూ నీ దేవతలను , బుజ్జాయిలను కలుస్తున్నట్లు కాంపౌండ్ దూకించి దొంగతనంగా తీసుకెళతావో నీ ఇష్టం నేను దేనికైనా రెడీ ఇవాళ రోజు గడిచేలోపు నా చిట్టి తల్లినా గుండెలపై ఉండాలి అంతే అని పాపతోపాటు అటువైపుకు తిరిగింది .
ఆమ్మ్మ్ ......... అంటూ ఆగిపోయాను .
అంటీ : అందరినీ వదిలి మన ఇంటికి వచ్చేసింది . ఏ సంతోషాన్ని నోచుకోకపోగా ఒంటరిగా ఎంత బాధపడుతోందో ....... , అబ్బాయిలు ఉండగలరు పాపం అమాయకురాలు అని కళ్ళల్లో చెమ్మతో చెప్పారు .
అమ్మా .........
అమ్మ : ఓదారుస్తున్న చెల్లెమ్మ గుండెలపైకి చేరి అటువైపుకు తిరిగే ఊహూ ఊహూ ........ అంటూ తల ఊపింది .
కృష్ణ : ఏదో ఒక మార్గం ఉంటుంది మహేష్ ........
అమ్మా ........ గత కొన్నిరోజులుగా ఎన్ని కన్నీళ్లు రాల్చారో నాకు తెలుసు , ఈ చిన్న కోరికైనా తీర్చకపోతే నేను నీ కన్నయ్యనే కాదు - కృష్ణ చెప్పినట్లు ఆన్ ....... వారితో యుద్ధం చేసైనా హిమగారిని మా అమ్మ గుండెలపైకి చేరుస్తాను - ఈ మాధుర్యం అమ్మకు పంచిన తరువాతనే కంపెనీ పనులు మొదలుపెడతాము , చెల్లెమ్మా ....... అమ్మ జాగ్రత్త అని ఇద్దరమూ బయలుదేరాము.