13-06-2021, 12:31 PM
ఎందుకో ఈ కథ నెను ఫాలో అవ్వలెదు ఒక్కసారి తర్వాత! కాని ఎంత మిస్స్ అయ్యానో ఈమధ్య చదివాక తెలిసింది.
సీక్వెల్ ఫైలూర్స్ కి ఇదొక సవాల్ గా చెప్పుకోవచ్చు. ముచ్చటగా ముద్దులుపెట్టేయొచ్చు ఈ రచనకి
నిజంగా చాన్నాళ్ళతర్వాత కథ కదిలించింది.
సాగిపోవాలి..ఇలాగే..కథఆపేరోజు రాకూడదనిపిస్తుంది.
అభినందనలు ప్రేమతో రచయితకి...