25-07-2021, 10:46 AM
ఏరియా కు చేరుకున్న తరువాత నా డైరెక్షన్స్ లో వదినమ్మ ఇంటికి కాస్త దూరంలో ఆపించాను . ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ నిజాయితీపరుల్లా ఉన్నట్లున్నారు - గేట్ దగ్గరే కాదు కాంపౌండ్ వరకూ చెక్ చేస్తున్నారు .
మళ్లీ వెనుక నుండి వెళ్లాల్సిందే ఈసారి కాస్త జాగ్రత్తగా అంతపెద్ద గోడను దూకాలి అని ఇంటివెనుకకు పోనివ్వమన్నాను . బ్రో ....... ఇక్కడే ఉంటావుకదా .......
డ్రైవర్ : మీరు డబ్బు - నగల మూటలతో వచ్చేన్తవరకూ ఇక్కడినుండి కదలను సర్ .........
I know i know అని నవ్వుకుంటూ కారుపైకెక్కి గోడమీదకు సులభంగానే చేరాను . ఆశ్చర్యం అటువైపు దిగడానికి నిచ్చెన ఉంది - వదినమ్మ కోరికమేరకు రాజేశ్వరి గారు ఏర్పాటుచేసి ఉంటారు - లవ్ యు వదినమ్మా , థాంక్స్ మల్లీశ్వరి గారూ అని మనసులో తలుచుకుని అతిసులభంగా కిందకుదిగాను - మరింత ఆశ్చర్యం లోపలకు వెళ్ళడానికి కింద డోర్ ఓపెన్ చేసి ఉండటం ....... అంతే దర్జాగా లోపలికివెళ్ళాను .
నా అడుగుల అలికిడికే బేబీ - మహేష్ అంటూ వదినమ్మ - చిన్న వదిన వచ్చి నా గుండెలపైకి చేరిపోయారు . నా మోచేతులను చూసి హమ్మయ్యా అని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
వదినమ్మా ....... రాజమార్గమే ఏర్పాటుచేయించారు కదా ఏమాత్రం ఇబ్బందిలేకుండా వచ్చేసాను లవ్ యు soooooo మచ్ .
మల్లీశ్వరి : మల్లీశ్వరీ ........ మీ సర్ ఏ క్షణంలోనైనా రావచ్చు అని నిచ్చెన ఉంచేవరకూ శాంతించలేదు .
రాజమార్గం ఏర్పాటుచేసినందుకు నా ప్రాణం కంటే ఎక్కువైన వదినమ్మ - బుజ్జివదినలకు అంటూ నుదుటిపై అంతే ప్రాణమైన ముద్దులుపెట్టాను .
లవ్ యు బేబీ అంటూ పులకించిపోతూనే , నుదిటిపై గాయాన్ని చూసిమాత్రం కన్నీళ్లు ఆగనేలేదు .
వదినమ్మా - వదినా ....... జాగ్రత్తగా చూడండి 90% మాయమైపోయింది . అక్కడ నా ఇద్దరు దేవతలూ - బుజ్జితల్లులు ముద్దులతో మందురాశారులే .........
అంతే ఇక్కడకూడా ఉదయానికల్లా మానిపోయేలా ముద్దుల వర్షం కురిసింది .
ఆహా ఓహో ........ భవిష్యత్తులో దెబ్బలు తగిలినా మానిపోయేలా వాక్సిన్ ముద్దులు ఇచ్చేసారు లవ్ యు లవ్ యు ........
అంటే మళ్లీ ......... అంటూ విలవిలలాడిపోతున్నారు .
అలా అనికాదు వదినమ్మా - బుజ్జి వదినా ........ ఏమి మాట్లాడాలో కూడా తెలియదు అని లెంపలు వేసుకున్నాను .
వదినమ్మ - వదిన : మా బేబీ ని మేమే కొట్టము అని నా చేతులపై దెబ్బలువేసి నవ్వుకోవడం చూసి ముచ్చటేసింది . బేబీ ....... మావయ్యగారిని కలిసారా ...... ? - ఇండియా వచ్చేసారా ...... ? .
కళ్ళ వెనుకే బాధను ఆపుకున్నాను , ఇప్పుడే చెబితే భోజనం కూడా చెయ్యరు . వదినమ్మా - వదినా ....... మీరు భోజనం చేసి ఉండరని నాకు తెలుసు , అక్కడ మీ బుజ్జితల్లులు బుజ్జాయిలు వెయిటింగ్ - మీరు తింటున్న పిక్ పంపించకపోతే రణరంగమే సృష్టించేలా ఉన్నారు - వదినలిద్దరూ తినిపిస్తుండగానే మధ్యలో ఆపి అక్కడ మా అమ్మలిద్దరూ ఏమీ తినకుండా వేచి చూస్తుంటారు వెళ్ళండి అని కనికరం చూపకుండా మెడపట్టి బయటకు గెంటేశారు .
వదినమ్మ - వదినలతోపాటు మల్లీశ్వరి వాళ్ల నువ్వుకూడా ఆగడం లేదు . మల్లీశ్వరి - రేవతి గారు వంట గదిలోకివెళ్లారు పిక్ ఏంటి సర్ వీడియో కాల్ చేద్దాము .
వదినమ్మ - వదిన : మా బుజ్జితల్లులకు - బుజ్జాయిలకు మేమంటేనే ఎక్కువ ప్రాణం అని మురిసిపోతున్నారు .
మురిసిపోయింది చాలు వదినమ్మా - బుజ్జివదినా ........ బాగా ఆకలేస్తోంది . ఒక్క క్షణం ఆలస్యం అయినా నా దేవతల బూరెల్లాంటి బుగ్గలను కొరుక్కుని తినేస్తాను .
దేవతలు : అంతకంటే అదృష్టమా బేబీ ........ ఆ ఒక్క క్షణం ఇవ్వు చాలు వడ్డించుకుని వచ్చేస్తాము అని నా బుగ్గలపై కొరికేసి వంట గదిలోకి తుర్రుమన్నారు.
స్స్స్ స్స్స్ ....... లవ్ యు దేవతలూ అని పెదాలపై తియ్యదనంతో వెళ్లి సోఫాలో కూర్చున్నాను .
దేవతలిద్దరూ చేతులలో ప్లేట్ లతో ముసిముసినవ్వులు నవ్వుతూ వచ్చి చెరొకవైపు కూర్చుని నొప్పివేసిందా బేబీ అని కొరికిన చోట ముద్దులుపెట్టేశారు .
అంతే తియ్యనికోపంతో బుంగమూతిపెట్టుకుని లేచి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను .
దేవతలు : బేబీ బేబీ ........ , చెల్లీ - అక్కయ్యా ........ ఏమైంది ? అని ఒకరినొకరు చూసుకున్నారు .
మల్లీశ్వరి - రేవతి గారు చిరునవ్వులు చిందిస్తూ ప్లేట్లతోపాటు కూర్చుని , మేడమ్స్ ........ ముద్దులకంటే కొరికినదే స్వీట్ అనుకుంటాము .
నేను లోలోపలే ఎంజాయ్ చేస్తూ తల ఊపడం చూసి , దేవతలు చిలిపినవ్వులతో నాదగ్గరికి చేరి , లవ్ యు లవ్ యు బేబీ అలా చెప్పుమరి అంటూ కొరికేశారు .
స్స్స్ స్స్స్ ........ అంటూ రుద్దుకున్నాను .
మల్లీశ్వరి - రేవతి గారి నవ్వులతోపాటు బుజ్జాయిలు - బుజ్జితల్లుల నవ్వులు వినిపించడంతో .........
దేవతలిద్దరూ లేచి మొబైల్ అందుకుని ఉమ్మా ఉమ్మా ....... అంటూ ముద్దులుపెట్టారు .
బుజ్జితల్లులు : అమ్మలూ ........ ముద్దులు తరువాత ముందు భోజనం చెయ్యండి , డాడీ కూడా బాగా ఆకలితో ఉన్నట్లున్నారు .
దేవతలు : అలాగలాగే బుజ్జితల్లులూ అని నాకు తినిపించి తినబోతే .........
బుజ్జితల్లులు : డాడీ ........ పిన్నమ్మలకు చేతితో గోరుముద్దలు తినిపించారు కదా .........
మీ అమ్మల తియ్యనైన ముద్దలకు నన్ను నేనే మైమరిచిపోయాను లవ్ యు లవ్ యు గుర్తుచేసి మంచిపనిచేశారు అని చేతిని గిన్నెలో కడుక్కుని దేవతలకు తినిపించాను .
దేవతలు : బేబీ బేబీ ........ ఎన్నిసార్లు తినిపించినా కొత్త ఫీలింగ్ అని మళ్ళీ బుగ్గలపై కొరికారు .
స్స్స్ స్స్స్ ....... చూసారా బుజ్జితల్లులూ ఒకసారి ఇష్టం అన్నందుకు పదే పదే కొరికేస్తున్నారు .
అందరూ నవ్వుకుని తినిపించి నీళ్లు అందించారు .
నా నోటిని తమ చీరలతో తుడిచి , బేబీ ........ మావయ్యగారి గురించి చెప్పనేలేదు.
బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ........ ఇప్పటికే చాలా చాలా సమయం అయ్యింది , మీ అమ్మలను చూసారు - చిరునవ్వులు చిందిస్తూ తినేలా చేశారు ఇక నిద్రపోవచ్చుకదా please please ........ , వదినలూ - ప్రభావతి గారూ .......
బుజ్జితల్లులు : మా అమ్మలను చూస్తూనే ఉండాలనిపిస్తుంది .
వదినమ్మ - వదిన : మీరెప్పుడూ ఇక్కడ ఉంటారు , చాలా సమయం అయ్యిందిరా పడుకోండి రేపు ఉదయమే మళ్లీ కాల్ చేస్తాము కదా ........
బుజ్జితల్లులు : అలాగే అమ్మలూ అని వదినల గుండెలపై వాలి గుడ్ నైట్ చెప్పి కట్ చేశారు .
దేవతలు : లవ్ యు ఏంజెల్స్ ....... గుడ్ నైట్ అని ఆనందించారు .
దేవతల చేతులను అందుకుని ముద్దులుపెట్టి నాన్నగారి గురించి - అమ్మ బాధపడటం గురించి - నా తల్లులే సర్వస్వం అని మరిచిపోవడానికి ప్రయత్నించడం గురించి వివరించాను . నాన్నగారి పరిస్థితినీ చెప్పాను అలా అయి ఉండవచ్చు అని .......... , దేవతలూ ....... మీరు బాధపడితే అమ్మ ..... డాడీ విషయం కంటే ఎక్కువ బాధపడతారు .
దేవతలిద్దరూ ........ కన్నీళ్లను తుడుచుకుని నా గుండెలపైకి చేరారు .
దేవతలూ ......... మీ అమ్మ మిమ్మల్ని చేరేంతవరకూ కంటికి రెప్పలా చూసుకుంటాను కదా ........
దేవతలు : లవ్ యు బేబీ ......... , అయితే అమ్మ దగ్గరికి వెళ్లు మరి అంటూనే చుట్టేశారు .
నవ్వుకుని , మీ అమ్మకు తోడుగా మీ చెల్లెమ్మ కృష్ణవేణి .........
దేవతలు : చెల్లెమ్మ కృష్ణవేణి ? .
నేనూ ఇంకా కలవలేదు దేవతలూ ........ అని కృష్ణగాడి గురించి వివరించాను .
దేవతలు : మొత్తానికి మా బేబీ చిరకాల కోరిక తీరిందన్నమాట అని సంతోషాన్ని వ్యక్తం చేశారు . బేబీ ........ వెంటనే వెళ్లు మా చెల్లిని కలిసి వీలైతే అమ్మ దగ్గరికి తీసుకెళ్లు .........
నాకు తెలిసి ఈపాటికి తల్లీకూతుళ్ళు ఒక్కటైపోయి ఉంటారు .
దేవతలు : అంటే ఊహిస్తున్నావు అన్నమాట కంఫర్మ్ అయితే కాదు అని బుగ్గలను కొరికేసి వెళ్ళమని ఆర్డర్ వేశారు .
ప్చ్ ....... మల్లీశ్వరి గారూ , దేవతలు జాగ్రత్త అని నుదుటిపై ముద్దుపెట్టాను . దేవతలూ ....... రేపు భోజనం సమయానికి వచ్చేస్తాను .
దేవతలు : రాకపోతే ఊరుకుంటామా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి మళ్లీ బుగ్గలను కొరికేశారు .
స్స్స్ అమ్మా దుర్గమ్మా ........ ఈ తియ్యని నొప్పి రేపు మళ్లీ నా దేవతలను కౌగిలించుకునేంతవరకూ ఉండేలా చూడు అని ప్రార్థిస్తూ పైకి లేచాను.
దేవతలు : ముసిముసినవ్వులతో లేచి హత్తుకుని , డోర్ వరకూ వస్తాము .
లవ్ టు లవ్ టు దేవతలూ ......... నిచ్చెన వరకూ వచ్చి వెళ్ళొస్తాను హాయిగా నిద్రపోండి అమ్మా - వదినా గుడ్ నైట్ డోర్ వేసుకోండి అనిచెప్పి నిచ్చెన ఎక్కుతున్నాను .
జాగ్రత్త రా ..........
రేయ్ కృష్ణా ........ , వదినమ్మా - వదినా ........ మీట్ మై ప్రాణ స్నేహితుడు కృష్ణ - మీ చెల్లి హీరో .........
దేవతలు : hi కృష్ణా ........ చెల్లిని చూడాలని ఉంది .
అదృష్టం ....... అని మురిసిపోతున్నాడు .
రేయ్ ........ ఏంట్రా ఇలావచ్చావు ? .
కృష్ణ : మా అన్నయ్య గోడలు ఎక్కడంలో ఎంత కష్టపడుతున్నాడో ఏమిటో , ఇక్కడ ఉండే బదులు వెళ్లి హెల్ప్ చెయ్యొచ్చు కదా అని ఇంట్లోనుండి తోసేసింది రా నీ చెల్లెమ్మ ........
దేవతలిద్దరూ లవ్ యు చెల్లీ ........ అని సంతోషంతో నవ్వుకున్నారు .
చెల్లెమ్మకు ........ నేనంటే అంత ప్రాణం మరి లవ్ యు చెల్లెమ్మా ....... నిముషాల్లో నీముందు ఉంటాను అని పైకి ఎక్కాను . దేవతలు సంతోషంతో లోపలికివెళ్లాక కారుపైకి జంప్ చేసాము .
క్యాబ్ - డ్రైవర్ ఎక్కడ ? .
కృష్ణ : అమౌంట్ ఇచ్చి పంపించేసాను - వెళ్ళడానికి తెగ బాధపడిపోయాడు , వెళ్లను అని మొండిగా ప్రవర్తించాడు .
నవ్వుకుని విషయం చెప్పాను .
కృష్ణ కూడా నవ్వుకుని ఇంటికి పోనిచ్చాడు .
కృష్ణా ........ క్యాబ్ లో వెళుతున్నమా ఏంటి AUDI కార్ వేగంగా వెళ్లు లేకపోతే ఇటువైపుకురా .........
కృష్ణ : అన్నాచెల్లెళ్ల కలయిక చూసి ఆనందించేవాళ్ళల్లో మొదటివాడిని నేనే మహేష్ , ఇప్పుడు చూడు అంటూ నిర్మానుష్యమైన రోడ్డులో వేగం పెంచి నిమిషాల్లో ఇంటికి చేర్చాడు . సెక్యురిటి గేట్ తెరవడంతో నేరుగా మెయిన్ డోర్ దగ్గరకు తీసుకెళ్లాడు .
కారులోనుండే చెల్లెమ్మా చెల్లెమ్మా ........ ష్ ష్ నిద్రపోతోందేమే అని నోటిని లాక్ చేసేసాను .
కృష్ణ : ఒక నవ్వు నవ్వాడు .
ఆ నవ్వుకు అర్థం ఏమిటో కారు దిగాక తెలిసింది .
మెయిన్ డోర్ దగ్గర అమ్మ గుండెలపై వాలి నన్నే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్న వారిని చూసి , చెల్లెమ్మా ........ అని ఆప్యాయంగా పిలిచాను .
కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలతో అన్నయ్యా అన్న......య్యా ....... అంటూ ఉద్వేగానికి లోనౌతూ నా గుండెలపైకి చేరిపోయింది .
చెల్లెమ్మా ........ ఎలా ఉన్నావు ? , " అన్నయ్య " ఈ పిలుపుకోసం 25 ఏళ్ళుగా ఎదురుచూస్తున్నాను - ఆ పిలుపులోనే ఏదో అద్భుతం ఉంది , హృదయం పులకించిపోతోంది .
చెల్లెమ్మ : నవ్వుకుని , " చెల్లెమ్మ " అని మా అన్నయ్య నుండి - " తల్లీ " అని అమ్మ నుండి పిలుపుకోసం ........ అంటూ ఆనందబాస్పాలతో మైమరిచిపోతోంది .
అమ్మ : కన్నయ్యా ........ బయట చలి ఎక్కువగా ఉంది - నా తల్లికి .........
లవ్ యు లవ్ యు అమ్మా ........ , చెల్లెమ్మా ....... లోపలికివెళదాము , రేయ్ కృష్ణా రారా ఇక నుండీ ఇది నా చెల్లెమ్మ ఇల్లు అని లోపలికివచ్చాము .
అమ్మ : పత్రాలు రెడీ చెయ్యమని లాయర్ కు మెసేజ్ కూడా పెట్టేసాను కన్నయ్యా .........
అమ్మ always బెస్ట్ ..........
చెల్లెమ్మ : అమ్మా , అన్నయ్యా ........
చెల్లెమ్మా ....... నో వద్దు లేదు అనే మాటలు మాకు వినిపించవులే కానీ ఇంతకీ పిల్లలు ఎక్కడ ? .
చెల్లెమ్మ : పిల్లలను తరువాత చూడచ్చు అన్నయ్యా ........ వాళ్ళు ఎక్కడికీ వెళ్లరులే కానీ , ముందు ముందు ముందు అని నా కళ్ళల్లోకి మరియు పెదాలవైపు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తోంది .
ముందు ముందు ఏమిటి చెల్లెమ్మా ........ , నా ప్రాణమైన చెల్లెమ్మ కోరే తొలికోరికను తీర్చడంలో కలిగే ఆనందాన్ని తొందరగా తొందరగా తెలియజెయ్యి చెల్లెమ్మా ....... జ్యూవెలరీ కావాలా ? పట్టుచీరలు కావాలా ? ........
చెల్లెమ్మ : నవ్వుకుని అన్నయ్యా ....... అదీ అదీ ముందు ముందు .......
కృష్ణ : అన్నయ్య ముద్దు తియ్యదనం రుచి చూడాలని ఆశపడుతోంది మహేష్ ......
కళ్ళల్లో బాస్పాలతో , చెల్లెమ్మా ........ నిన్ను చూసిన క్షణం నుండీ ముద్దుపెట్టాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా .......? , చెల్లెమ్మ చేతిని అందుకుని నా గుండెలపై వేసుకున్నాను .
తీవ్రత తెలిసినట్లు చెల్లెమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో తల ఊపి , మరెందుకు అన్నయ్యా ఆలస్యం అని పాదాలను పైకెత్తింది .
నా ప్రాణమైన చెల్లెమ్మకు ఏలోటూ రాకుండా చూసుకుంటాను అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
నా పెదాలు నుదుటిపై తాకగానే ఆనందబాస్పాల ప్రవాహం ఆగడం లేదు , కళ్ళుమూసుకుని నా పెదాల స్పర్శ నుండి వెనక్కు వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది చెల్లెమ్మ .
క్షణాలు గడిచినా మేమిద్దరం కదలకపోవడంతో ......... , అంటీ ........ అన్నాచెల్లెళ్ళు సూర్యోదయం వరకూ అలానే ఉండేటట్లు ఉన్నారు , వాళ్లకోసం మనం మేల్కొని ఉండటం .........
అమ్మ : నిజమే కృష్ణా ........ , అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని నా మొబైల్లో బంధించనివ్వు అని వీడియో తీసి మురిసిపోతోంది .
అవునుకదా అని కృష్ణగాడు మొబైల్ తీసేంతలో ........ అన్నయ్యా - చెల్లెమ్మా అంటూ సంతోషమైన నవ్వులతో అన్నాచెల్లెళ్ళలా కౌగిలించుకున్నాము .
కృష్ణ : ప్చ్ ........ ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేది .
ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము . అన్నయ్యా ....... వారానికికసారైనా ముద్దుపెట్టాలని అమ్మతో ఒప్పందం కుదుర్చుకున్నాను .
వారం వరకూ ఆగాల్సిందేనా ....... ? .
చెల్లెమ్మ : అన్నయ్యా ....... నాకైతే రోజూ కావాలి .
లవ్ టు లవ్ టు చెల్లెమ్మా అని నుదుటిపై ప్రాణమైన మరొకముద్దుపెట్టాను . చెల్లెమ్మా ........ పిల్లలు ? .
చెల్లెమ్మ : ప్చ్ ....... , నా అన్నయ్య ప్రేమ మొత్తం నాకుమాత్రమే సరిపోదు - వాళ్ళతో పంచుకోవడం ఇష్టం లేదు - మీకు బుజ్జాయిలంటే ఎంత ఇష్టమో అమ్మ చెప్పారు ప్చ్ ప్చ్ ....... అదిగో సోఫాలో పడుకున్నారు అని చేతిని అందుకుని పిలుచుకువెళ్లింది .
పంకజం ఒడిలో తలలువాల్చి చెరొకవైపున హాయిగా నిద్రపోతున్నారు . లవ్లీ ....... ఎంత ముద్దుగా నిద్రపోతున్నారో , చెల్లెమ్మా ......... ఒక్క నిమిషం అని నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లి కుప్పలా పోసి ఉన్న గిఫ్ట్స్ నుండి రెండు బుజ్జి టెడ్డి బేర్స్ తీసుకునివచ్చి మోకాళ్లపై కూర్చుని లవ్ యు పిల్లలూ ....... నేను మీ మావయ్యను అంటూ బుజ్జిచేతులను అందుకుని టెడ్డీ బేర్స్ అందించి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి మురిసిపోతూ , చెల్లిమవైపు చూసాను . తియ్యదనంతో అసూయ చెందుతుండటం చూసి నవ్వుకున్నాను . మళ్లీ ముద్దులుపెట్టి పైకిలేచాను .
చెల్లెమ్మా - కృష్ణా ........ ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకోండి . ఇకనుండీ పిల్లలు నారూంలో నాతోపాటు పడుకుంటారు వాళ్ళ బుజ్జిఫ్రెండ్స్ ఇద్దరూ వచ్చేన్తవరకూ అని ఇద్దరినీ అతినెమ్మదిగా నా గుండెలపైకి ఎత్తుకున్నాను టెడ్డీస్ తోపాటు .
చెల్లెమ్మ : భయపడిందే జరిగింది అమ్మా అంటూ కౌగిలిలోకి చేరింది , అన్నయ్య .......
అమ్మ : అర్థమైంది తల్లీ ....... అని కురులపై ముద్దుపెట్టి నవ్వుకుంది .
చెల్లెమ్మ : అమ్మా ...... మీ గుండెలపై పడుకోవాలని ఉంది .
అమ్మ : నాకు కూడా నా చిట్టి తల్లిని జోకొడుతూ పడుకోవాలని ఉంది . కృష్ణా ...... are you ok with that .......
కృష్ణ : గొంతులో వెళక్కాయ పడినట్లు లొట్టలేస్తూ చెల్లెమ్మవైపు చూస్తున్నాడు .
చెల్లెమ్మ : నా బంగారం కదూ బుజ్జి కదూ ....... ఈ ఒక్కరోజు ఒంటరిగా పడుకో అని చిలిపినవ్వులు నవ్వి , అమ్మా ....... నన్ను కౌగిలించుకోనిదే నిద్రపోడు .
అమ్మ : please please కృష్ణా ........ ఈ ఒక్కరోజు నీ సుందరిని ఊహించుకుంటూ పడుకో ........ , కింద - పైన ఉన్న రూంలలో నీకు ఏది నచ్చితే ఆ రూంలో పడుకో గుడ్ నైట్ ........
అమ్మ - చెల్లెమ్మతోపాటు నవ్వుకున్నాను . అయ్యో ....... చెల్లెమ్మ ప్రేమలో పడి వదినమ్మ - చిన్న వదిన ...... తమ కొత్త చెల్లిని చూడాలన్న కోరికనే మరిచిపోయాను అని వీడియో కాల్ చేసాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ........ అక్కయ్యలను డిస్టర్బ్ చెయ్యకండి .
అమ్మను ఇంతలా ఆనందింపచేసిన వాళ్ళ చెల్లిని చూడటం కోసం - నా కాల్ కోసం ఎదురుచూస్తుంటారు ఇదిగో అంటూ అందించాను .
దేవతలు : చెల్లీ చెల్లీ ........ మేము .......
చెల్లెమ్మ : అక్కయ్యలూ ......... అని అంతులేని ఆనందంతో కేకలువేసింది .
ష్ ష్ ష్ ........ నెమ్మది చెల్లెమ్మా , పిల్లలు పడుకున్నారు కనిపించడం లేదా ......
చెల్లెమ్మ : అక్కయ్యలూ - అమ్మా ........ చూసారా ? నాకంటే వాళ్లే ఎక్కువ ప్రాణం .
గుడ్ నైట్ చెల్లెమ్మా ........ కొడతావని expect చేసాను ప్చ్ ........
వీపు మోత మ్రోగేలా దెబ్బపడింది .
లవ్ యు sooooo మచ్ చెల్లెమ్మా , నాకు ఈ ప్రేమనే కావాల్సింది ష్ ష్ ష్ ......... ఉమ్మా ఉమ్మా అంటూ పిల్లల బుగ్గలపై ముద్దులుపెడుతూ నా గదిలోకి వెళ్లి ఇద్దరినీ నా గుండెలపై చెరొకవైపున పడుకోబెట్టుకుని జోకొడుతూ అలసిపోయినట్లు క్షణాల్లోనే నిద్రలోకిజారుకున్నాను .