12-06-2021, 01:27 AM
కిషోర్ స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర శ్రీధర్ ని చూసి, ఏరా ఇప్పుడేనా రావటం అన్నాడు. ఆ ఇప్పుడే అయ్యింది, అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు రేయ్ కిషోర్ నీకో విషయం చెప్పాలిర అన్నాడు. ఆ… అంటూ డ్రెస్ వేసుకుంటున్నాడు కిషోర్. ఆ శ్రీకాంత్ గాడి సంగతి నాకేం అర్థం కావటంలేదు. ఇవాళ నా డిపార్ట్మెంట్ కి రెండు మీటింగ్స్ అయిపోయిన తరువాత పెద్దాయన పిలిచి ఒక ఫైల్ ఇచ్చి నెక్స్ట్ మీటింగ్ కూడా వెళ్లి కూర్చో ఈ ఫైల్ లో ఫిగర్స్ ఆ మీటింగ్ లో చెప్పే ఫిగర్స్ టాలి చేసి పక్కన నోట్ చేసి ఇవ్వు నాకు అన్నాడు. సరే అని నేను మీటింగ్ కి వెళ్ళగానే శ్రీకాంత్ గాడు నీకేం పని ఇక్కడ మీ మీటింగ్స్ ఐపోయినైగా కదా అన్నాడు. పెద్దాయన అటెండ్ చెయ్యమన్నాడు అని చెప్పను. సరే కూర్చో అని మీటింగ్స్ లో మిగతా బోర్డు మెంబెర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాడు మీటింగ్లో చెప్పే ఫిగర్స్ కి ఫైల్ లో ఉన్న ఫిగర్స్ కి అస్సలు టాలి అవ్వలేదు. వాడు అన్ని అబద్దాలు చెప్తున్నాడురా, అన్నాడు శ్రీధర్. నీకు పడిందన్నమాట డ్యూటీ. ఉమ్.. ఆకాష్ రాలేదా మీటింగ్ కి అన్నాడు కిషోర్. ఆకాష్ , పెద్దాయనతో కలిసి కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నాడు అన్నాడు శ్రీధర్. ఓహో అందుకే నీకు పడింది ఈ పని. ఆ శ్రీకాంత్ గాడి మీద పెద్దాయనకి ఎప్పటినుంచో డౌట్ ఉంది తొందర్లో వాడి సీట్ చిరిగిపోద్ది అన్నాడు కిషోర్. అదికాదురా వచ్చేయేటప్పుడు శ్రీకాంత్ గాడు పిలిచి ఏంట్రా మీ పెద్దాయనకి డిటెక్టీవ్ పని చేస్తున్నావా, నా జోలికి వస్తే ఊరుకొను జాగర్త, నీవెనకాల కిషోర్ గాడు ఉన్నాడని రెచ్చిపోకు, నీ పని నువ్వు చూసుకో అని వార్నింగ్ ఇచ్చాడు, అన్నాడు శ్రీధర్. ఇంతలో స్రవంతి కాఫీ తెచ్చి ఇచ్చింది శ్రీధర్ కి. థాంక్స్ శ్రావ్స్ అసలే బుర్ర హీటెక్కి పోయి ఉంది, మంచి టైం లో సూపర్ కాఫీ అంటూ తాగుతున్నాడు. వాడి బోంద చూసుకుందాం లే నేను ఎప్పుడో వస్తది ఈ సిట్యుయేష అనుకున్న, కానీ తొందరగానే వచ్చింది, అది మన మంచికే. పెద్దాయన రంగంలోకి దిగాడుగా మాక్సిమం వన్ వీక్ లో ఫినిష్ వాడు ఇంక తరువాత వాడు పీకేదేమిలేదు అన్నాడు కిషోర్. శ్రీధర్ రిలాక్స్ అవుతూ సరేర నేను వెళ్లి ఫ్రెష్ అవుతాను అని లేచాడు. సరే ర నేను డిన్నర్ చేసి వస్తాను ఇవాళ ఉదయం నుంచి అలేక్యని చూడలేదు అన్నాడు. శ్రీధర్ లేచి వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్ళాడు.
కిషోర్ డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లి పిల్లలిద్దర్నీ పిలిచాడు..ఏరా డిన్నర్ కి రారా? అని. మీరు తినేసెయ్యండి మేము తరువాత తింటాం ఒక డ్రాయింగ్ ఉంది అది ఫినిష్ చేసి వస్తాం అన్నారు రీడింగ్ టేబుల్ దగ్గరనుంచి. స్రవంతి కూడా కిషోర్ తో పాటు డిన్నర్ చేసింది, కిషోర్ డిన్నర్ ఫినిష్ చేసి, సరే నేను ఒకసారి వెళ్లి అలేక్యని చూసొస్తా అని శ్రీధర్ వాళ్ళ ఫ్లాట్ వైపు వెళ్ళాడు కిషోర్. చన్నీళ్ళ స్నానం తో అలేఖ్య లో వేడి పూర్తిగా దిగిపోయి నార్మల్గా అయ్యింది. పూర్ణ అలేఖ్యకు స్నానం చేయించి ఖీమా కర్రీ కలిపి భోజనం పెట్టి, భోజనం మధ్యలో టాబ్లెట్ వేసింది అలేఖ్యకి. లాస్ట్ లో బోన్స్ చార్వ కూడా వేసి పెట్టింది. కడుపునిండ తినేటప్పటికీ, పైగా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అలేఖ్యకు మత్తుగా నిద్ర ముంచుకొచ్చింది. అంతలో కిషోర్ ఫ్లాట్ లోకి వచ్చాడు, పూర్ణ అలేఖ్య రూమ్ లోంచి బయటకొచ్చింది. పూర్ణ ని చూసి ఎలావుంది అన్నాడు. బాగానే ఉంది అంది పూర్ణ. కిషోర్ పూర్ణ దగ్గరకి వచ్చి వాటేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి హేయ్ బుజ్జమ్మ ఇవాళ నేను ఇంట్లోనే ఉన్న నువ్వు అసలు ఆ ఫ్లాట్ లోకి రాలేదే అన్నాడు. హవ్వ వదలరా పిల్ల లేచే ఉంది ఇంకాపడుకోలేదు అంది. కిషోర్ పూర్ణని వదిలి సరే నేను వెళ్లి చూసొస్తా ఉండు అని అలేఖ్య రూమ్ లోకి వెళ్ళాడు. అలేఖ్య అప్పుడే బాత్రూమ్కెళ్లి పాస్ పోసుకొని వచ్చింది. కిషోర్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్ మీద కూర్చొని ఎలా ఉంది బంగారం అన్నాడు. ఉమ్ బాగానే ఉంది మావయ్య అంటూ వచ్చి కిషోర్ వళ్ళో కూర్చొని, మెడమీద చేతులేసి చుట్టేసి, బుజం మీద తల పెట్టి కిషోర్ ని వాటేసుకుని పడుకుంది.