Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
టేకాఫ్ క్షణం నుండీ అమ్మ నా చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చి dad గురించి తలుచుకుని తలుచుకుని కన్నీళ్ళతో బాధపడుతూనే ఉన్నారు . Dad ను కలిసినతరువాత కాల్ చేస్తాము అని మాటిచ్చాము - పాపం బుజ్జితల్లులు , వదినమ్మ , వదినలు ఎదురుచూసీ ఎదురుచూసీ కంటిన్యూ గా కాల్ చేస్తూనే నిరాశపడుతుంటారు ........ లవ్ యు బుజ్జితల్లులూ బుజ్జాయిలూ - ఇక్కడ మీ అమ్మమ్మకు కాదు కాదు మనకు మరొక కష్టం వచ్చిపడింది - ఈ విషయం తెలిస్తే వదినమ్మ వదినలు ....... హిమగారు కూడా చాలా బాధపతారు - అమ్మా దుర్గమ్మా ......... మిమ్మల్నే భక్తితో కొలిచే అమ్మ - దేవతలను మరింత బాధపెట్టడం ఎంతవరకూ భావ్యం - అన్నయ్యల వలన పడుతున్న బాధలు చాలవా అని కన్నీళ్ళతో అడిగాను - అమ్మా దుర్గమ్మా ........ తప్పుగా మాట్లాడితే ఆ శిక్షలన్నింటినీ నాకువెయ్యండి సంతోషంగా అనుభవిస్తాను అని అమ్మ నుదుటిపై ముద్దుపెట్టాను .

లంచ్ టైం దాటిపోయినా అమ్మ నీళ్లు కూడా తాగడం లేదు - బ్రేక్ఫాస్ట్ కూడా చేయకపోవడం వలన నీరసంతో కళ్ళుమూతలుపడటం చూసి నా హృదయం చలించిపోతోంది . వాటర్ - juice - ఫ్రూట్స్ - స్నాక్స్ - లంచ్ ....... ఇలా ఫ్లైట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ తెప్పించి తాగించి తినిపించినా ఫలితం లేకపోయింది .
అమ్మా ........ ఇప్పుడు చెబుతున్నాను dad కంటే మా అమ్మ అంటేనే నాకు ఎక్కువ ప్రాణం - మీరు ఇలా ఏమీ తినకుండా బాధపడుతూ జ్వరం తెచ్చుకుంటే మీ కూతుర్లు - బుజ్జితల్లులు ఇంతకంటే ఎక్కువ బాధపడతారు - మీరు నీళ్లు కూడా తాగలేదని తెలిస్తే వాళ్ళు ...... , కడుపునిండా తిన్న తరువాత మీ ఇష్టం ........
అమ్మ : లేదు లేదు అలా జరుగకూడదు అని కన్నీళ్లను తుడుచుకున్నారు . నా చేతిలోని జ్యూస్ గ్లాస్ అందుకుని కిందకుదించకుండా సగం తాగేసి కన్నయ్యా ........ తాగు అని అందించారు .
మా అమ్మ బంగారం అని మొత్తం తాగేసి , లంచ్ బాక్స్ ఓపెన్ చేసి అందించాను .
ముందు నాకు తినిపించి తిన్నారు . లవ్ యు అమ్మా ....... dad గురించి ఆలోచించకుండా బుజ్జాయిల అల్లరిని గుర్తుచేసుకుంటూ హాయిగా రెస్ట్ తీసుకోండి .
అమ్మ : చిచ్చర పిడుగులు అని నవ్వుకున్నారు .
అమ్మ చేతిపై ముద్దుపెట్టాను . ఎయిర్ హోస్టెస్ నుండి బ్లాంకెట్ అందుకుని అమ్మకు కప్పి నుదుటిపై ముద్దుపెట్టాను . 
అమ్మ : నా చేతిని చుట్టేసి , ఇక నా జీవితం నా తల్లులు బుజ్జితల్లులు బుజ్జాయిలు నా కన్నయ్య అంతే ..........
అమ్మను ఈ మూడ్ లోనే ఉంచాలి , అమ్మా ........ మీకు ఎంతమంది బిడ్డలు అనిచెప్పారు ? .
అమ్మ : ఐదుగురు .........
ప్రేమతో మొట్టికాయవేశాను .
అమ్మ : స్స్స్ ........ అంటూ రుద్దుకుని , ఉండు బుజ్జాయిలకు చెబుతాను .
అప్పుడు మీరు తప్పుచేప్పారని వాళ్ళు కూడా కొడతారు . 
అమ్మ : తప్పు చెప్పానా అని దేవతలను హిమగారితోపాటు లెక్కపెడుతోంది . అయినా కూడా ఐదుగురే అని చేతివేళ్ళను చూయించింది అనుమానంతో ........
అమ్మా ........ మళ్లీ మొట్టికాయలు పడతాయి నిన్న ఎయిర్పోర్ట్ వచ్చేముందు ఇంటిలో ..........
అమ్మ : ఆ ఆ ఆ ......... ఆరుగురు అని ఫ్లైట్ లో ఉన్నవాళ్ళంతా ధడుసుకునేలా గట్టిగా చెప్పి , అందరూ మావైపు చూడటం చూసి , సిగ్గుపడుతూ నా గుండెల్లో దాచుకుంది .
ఇప్పుడు చొప్పు ఐదుగురేనా ..........
అమ్మ : లవ్ యు లవ్ యు కన్నయ్యా ........ , నా బుజ్జితల్లులు ఇద్దరు ...... హిమ తల్లి - కృష్ణవేణి కృష్ణ తల్లి , నాకు దెబ్బలుపడాల్సిందే అని లెంపలేసుకుని నవ్వుతోంది . వైజాగ్ చేరుకోగానే నువ్వు నీ దేవతల దగ్గరికి నేను నా బుజ్జితల్లి కృష్ణ దగ్గరికి ....... వెళ్లడమే కాదు మన ఇంటికి ఎత్తుకునివచ్చేస్తాను అని సంతోషంతో నవ్వింది , కన్నయ్యా ....... నా మొదటి బుజ్జితల్లి హిమను కూడా కలుస్తావు కదూ .........
హృదయం నుండి తన్నుకొస్తున్న కన్నీళ్లను అక్కడే ఆపేసి , అమ్మా ....... వారికి నేను తెలియదు కదా ఎలా ...... ? , మీరు కలిస్తేనే మేలు త్వరలోనే ఎలాగోలా ఆ ఏర్పాటుచేస్తాను . 
అమ్మ : లవ్ యు sooooo మచ్ కన్నయ్యా ........ అని అందరినీ తలుచుకుని సంతోషిస్తూనే మధ్యమధ్యలో dad గుర్తుకువచ్చినట్లు బాధపడుతూ నిద్రలోకిజారుకున్నారు .
వైజాగ్ చేరుకున్నాను అమ్మ బాధను ఎలా తగ్గించాలో ఏమిటో - కనీసం నా దేవతలు తోడుగా ఉండి ఉంటే బాగుండేది - చెల్లెమ్మా కృష్ణా ........ అమ్మకు తోడుగా ఉంటావుకదా అని తలుచుకుని కళ్ళు మూతలుపడనియ్యకుండా అమ్మను జోకొట్టాను . 

అర్ధరాత్రి 12 గంటలకు హైద్రాబాద్ లో ల్యాండ్ అయ్యింది . మొబైల్ నెట్ వర్క్ అందినట్లు వరుసబెట్టి నోటిఫికేషన్స్ రావడంతో వెంటనే మొబైల్ తీసి సైలెంట్ లో ఉంచేసాను . 
మ్మ్మ్ ....... అంటూ అమ్మ మరింత ముడుచుకుంది .
చూస్తే రాజేశ్వరి మొదలుకుని పల్లవి వరకూ , కృష్ణ నుండి కూడా వందల్లో missed కాల్స్ ........ , లవ్ యు goddesses బుజ్జితల్లులూ ........ వైజాగ్ చేరగానే మీముందు వాలిపోతాను అని వైజాగ్ నెక్స్ట్ ఫ్లైట్ కు టికెట్స్ బుక్ చేసాను . గంటన్నరలో వైజాగ్ లో ఉంటాను అని కృష్ణకు మెసేజ్ పెట్టాను . 
అమ్మను లేపితే dad ను గుర్తుచేసుకుని ఎక్కడ బాధపడతారోనని నుదుటిపై ముద్దుపెట్టి జాగ్రత్తగా గుండెలపైకి ఎత్తుకుని ఎయిర్పోర్ట్ లోకివచ్చి ప్రక్కనే చెక్ ఇన్ అయ్యి టన్నెల్ ద్వారా వైజాగ్ ఫ్లైట్ లోకి చేరి మా సీట్లలో కూర్చున్నాము . ప్యాసెంజర్స్ అందరూ ఘాడమైన నిద్రలో ఉన్నారు . 10 నిమిషాలలో టేకాఫ్ అయ్యింది .
అమ్మ : కన్నా ........ ఇంకా ల్యాండ్ అవ్వలేదా ? .
లేదు అమ్మా ........ నేను లేపుతానుకదా హాయిగా నిద్రపోండి అని జోకొట్టాను . హమ్మయ్యా ......... చిన్న గండం ఎలాగోలా గట్టెక్కాను అని అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి చెమటను తుడుచుకున్నాను . 1:30 కు వైజాగ్ లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది .

ప్యాసెంజర్స్ అందరూ నిద్రమత్తులోనే ఫ్లైట్ నుండి వెళ్లిపోయారు . ఇక అమ్మను లేపాల్సిన పరిస్థితి , అమ్మ బాధపడకుండా మీరే చూసుకోవాలి దుర్గమ్మ తల్లీ , ప్చ్ ....... అమ్మా అమ్మా .........
అమ్మ : మ్మ్మ్ ........ హైద్రాబాద్ వచ్చేసామా అని నా గుండెల్లో మరింత వొదిగిపోయారు .
వైజాగ్ వచ్చేసాము అమ్మా ..........
అంతే సడెన్ గా లేచికూర్చుని చుట్టూ మరియు విండో నుండి చూసి ఆశ్చర్యపోయారు . కన్నయ్యా ......... ఈ చిన్న ఫ్లైట్ లోకి ఎలా మారాము , నిద్రలోనే హైద్రాబాద్ లో ఈ ఫ్లైట్ ........., అంత ఘాడంగా నిద్రపోయానన్నమాట .
తియ్యదనంతో నవ్వుకున్నాను . నా దేవతల దేవతైన అమ్మ నిద్రను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక రెండు చేతులతో ఎత్తుకుని నా గుండెలపై పడుకోబెట్టుకుని ఈ ఫ్లైట్ లోకి తీసుకొచ్చానమ్మా .........
అమ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరిపోయింది . కన్నయ్యా ...... బరువుగా ఉన్నానా ? .
నిజం చెబుతున్నాను మేమంటే ప్రాణమైన మా అమ్మను ఎత్తుకోగానే ఇప్పటివరకూ ఆస్వాదించని ఒక తియ్యని అద్భుతమైన ఇక్కడ నీ కన్నయ్య గుండెల్లో మెదిలింది అమ్మా .......... , అంతే నుదుటిపై - కురులపై ముద్దులతో మా అమ్మను జోకొడుతూ ఆ పెద్ద ఫ్లైట్ నుండి హైద్రాబాద్ ఎయిర్పోర్ట్ - ఎయిర్పోర్ట్ నుండి ఈ చిన్న ఫ్లైట్ లోకి తీసుకొచ్చి నెమ్మదిగా సీట్లో పడుకోబెట్టాను . నా ఒక్కొక్క ముద్దుకూ మీరు మ్మ్మ్ మ్మ్మ్ ....... అంటూ బుజ్జితల్లులు బుజ్జాయిలు నా గుండెలపై వొదిపోతారే అలా గువ్వపిల్లలా నన్ను చుటేసి హాయిగా నిద్రపోయారు . సెల్ఫీ వీడియో కూడా తీసాను బుజ్జాయిలకు - దేవతలకు చూయించడానికి అని నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : మ్మ్మ్ ....... అంటూ మరింత చుట్టేసింది నన్ను ........
ఇదిగో ఇలానే అమ్మా , లవ్ యు అమ్మా ......... 
అమ్మ : తియ్యదనంతో నవ్వుకుని సిగ్గుపడుతున్నారు . కన్నా ........ వీడియో ఏదీ?.
మొదట నా దేవతలకు - బుజ్జితల్లులకు ..........
అమ్మ : తియ్యనికోపంతో నా ఛాతీపై కొరికేసింది .
స్స్స్ ........ 
అమ్మ : లవ్ యు లవ్ యు కన్నా ....... అంటూ కొరికినచోట ముద్దులుపెట్టింది .
మా అమ్మ ముద్దులే నొప్పికి మందు హాయిగా ఉందమ్మా ........ , అమ్మా ...... అక్కడ బుజ్జితల్లులు కాదు కాదు ఈ పాటికి హాయిగా నిద్రపోతుంటారు నా దేవతలు నాకోసం నిద్రపోకుండా ఎదురుచూస్తుంటారు ........
అమ్మ : బుజ్జితల్లులు నిద్రపోవడమా అని నవ్వుకుంది .
ఎందుకమ్మా నవ్వుతున్నావు ? .
అమ్మ : వెళితే నీకే తెలుస్తుందిలే ........ 
అమ్మా లేవండి మరి వెళదాము అని పైకిలేచి బ్యాగును వెనుక వేసుకున్నాను .
అమ్మ : వీడియో చూయించమంటే చూయించలేదు , నువ్వేమి హ్యాపీగా వెళ్లి నీ దేవతలను గుండెల్లోకి తీసుకుని పరవసించిపోతావు అని బుంగమూతిపెట్టుకుంది.

హమ్మయ్యా ....... dad గురించేమో అనుకున్నాను . అమ్మా అమ్మా ....... బుంగమూతిలోకూడా ముచ్చటేస్తోంది చూస్తుంటే , ఈ దృశ్యాన్ని కూడా నా దేవతలకు చూయించాలి అని వీడియో on చేసి ఎదురుగా సీట్ పై సెట్ చేసాను . 
అమ్మ : కన్నయ్యా ........ అంటూ ఎంజాయ్ చేస్తూనే పైకిమాత్రం కోపంతో నా చేతులపై కొడుతున్నారు . 
అమ్మా అమ్మా అమ్మా ........ ఈ అలక పోవాలంటే నీ కన్నయ్య ఏమిచెయ్యాలి గుంజీలు తియ్యనా అని చెవులను పట్టుకునేంతలో ........
ఆమె : ఆపి , నన్నే ప్రాణంలా చూస్తూ చేతులను విశాలంగా చాపింది .
లవ్ టు లవ్ టు అమ్మా ........ ఇదేదో ముందే చెప్పి ఉంటే ఈపాటికి క్యాబ్ లో ఉండేవాళ్ళము అని అమ్మ బుగ్గపై గిల్లేసి ప్రాణంలా గుండెలపైకి ఎత్తుకున్నాను . 
అమ్మ : స్స్స్ ....... అంటూనే నా మెడను చుట్టేసింది . అవును కన్నయ్యా ....... నువ్వు చెప్పిన ఫీలింగ్ నా హృదయంలోకూడా మ్మ్మ్ .......ఆఅహ్హ్ తియ్యని అద్భుతమైన ఫీలింగ్ అని పులకించిపోయినట్లు నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది . కన్నా ........ ఇలా నెలకోసారి కాదు కాదు నెల అంటే నా వల్ల కాదు వారానికోసారైనా ఎత్తుకుంటావా ........ ? .
వారానికొకసారి ఏమిటమ్మా ........ , నా దేవతల దేవతను రోజూ ఎత్తుకుంటాను కానీ ఒక కండిషన్ ..........
అమ్మ : రోజూనా లవ్ యు లవ్ యు కన్నయ్యా ......... అని నుదుటిపై ముద్దులవర్షం కురుస్తోంది . రోజూ ఎత్తుకుంటానంటే ఒక్క కండిషన్ ఏమిటి కన్నయ్యా ఎన్నైనా ok ....... 
లవ్ యు అమ్మా ........ , మా అమ్మ ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి మీరు బాధపడితే నా దేవతలు బుజ్జితల్లులు బాధపడతారు .
అమ్మ : అంటే నీ దేవతలు బాధపడతారని చెబుతున్నావు అంటే నేను బాధపడినా పర్లేదు కదా అని దెబ్బలవర్షం కురిపిస్తోంది .
అది మళ్లీ చెప్పాలా అమ్మా ........ , మా అమ్మ కంటే నాకు నా దేవతలంటేనే ఎక్కువ ప్రాణం అని మీకు తెలియనిదా ఏమిటి ? .
అమ్మ : సరేలే గొప్ప దేవతలు , ఏదో నా సంతృప్తి కోసం అపద్దo చెప్పొచ్చుకదా కన్నయ్యా అని బుగ్గపై కొరికేసింది .
స్స్స్ ....... నోవే అపద్దo లోనూ నా దేవతలే ప్రాణం . అమ్మ తియ్యని కోపాన్ని చూసి నవ్వుకున్నాను . లవ్ యు లవ్ యు - అమ్మా ఎన్నైనా కండిషన్స్ అన్నారు కాబట్టి మరొకటి ఎత్తుకున్న ప్రతీసారీ ఇదిగో ఇలానే నా బుగ్గను కొరికేయాలి , కొన్ని క్షణాల ముందు నా నుదుటిపై పెట్టినట్లుగా ప్రాణమైన ముద్దులుపెట్టాలి ........
అమ్మ : డన్ డన్ డన్ నా ముద్దుల కన్నా అని నుదుటిపై ముద్దుపెట్టి బుగ్గపై కొరికేసి  , నేను కేకవేయ్యడం చూసి ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
తియ్యనికోపంతో చూస్తూనే , అమ్మో ......... అక్కడ నా దేవతలు వెయిటింగ్ కాల్ చేసికూడా 12 hours పైనే అయ్యింది అని అమ్మను ఎత్తుకునే ఫ్లైట్ - ఎయిర్పోర్ట్ నుండి బయటకువచ్చాను - అమ్మ మాత్రం నా మెడను చుట్టేసి ఒక కొత్త మాధుర్యాన్ని పొందుతున్నట్లు కన్నార్పకుండా నన్నే చూస్తోంది .

క్యాబ్ ను పిలిచేంతలో ......... , మహేష్ సర్ ........ అని పిలుపు వినిపించడంతో చూస్తే మై ఫ్రెండ్ కృష్ణ . అక్కడే ఉండండి అని సైగ చేసి నేరుగా మాదగ్గరికే కారుని తీసుకొచ్చాడు . అంటీ ....... నిద్రపోతున్నారా అని కిందకుదిగి వెనుక డోర్ తెరిచాడు . 
అమ్మ : ముసిముసినవ్వులతో కళ్ళుమూసుకుంది . 
పెదాలపై తియ్యదనంతో లోపల కూర్చోబెట్టి , కృష్ణా ....... ఇంటికి తీసుకెళ్లు నేను క్యాబ్ లో బుజ్జాయిలను కలిసివస్తాను అనిచెప్పాను .
అంతే నా చెంప చెళ్ళుమంది .
అమ్మా .........
అమ్మ : నన్ను నా రెండవ బుజ్జితల్లి కృష్ణ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పు - నిద్రపోతున్న నా తల్లిని - పిల్లలను వెంటనే చూడాలి , స్వయంగా నా చేతులతో జోకొట్టి నిద్రపుచ్చాలి - ఉదయం లేవగానే మన ఇంటికి పిలుచుకునిరావాలి .

కృష్ణ : అమ్మ ఒక్కొక్క మాటకు అమితమైన ఆనందంతో పులకించిపోతున్నాడు . అంటీ ....... మహేష్ సర్ నుండి మెసేజ్ రాగానే , అమ్మను - అన్నయ్యను చూడాలి ఎయిర్పోర్ట్ కు నేనూ వస్తాను అని అడిగింది . నేనే ......... వద్దన్నాను . నేను ఇంటికి వెళ్లేంతవరకూ మేల్కొనే ఉంటుంది పిచ్చిది .
అమ్మ : చూశావా ........ నా చిన్న తల్లికి నేనంటే ప్రాణం .
కృష్ణ : అంతకంటే ఎక్కువ అంటీ " అమ్మా " అని ప్రేమతో ప్రాణంలా పిలవడానికి తెగ ఆరాటపడుతోంది - ఆ పిలుపులోని మాధుర్యం చూడాలని ఊహతెలిసినప్పటినుండీ ఆశతో ఎదురుచూస్తోంది అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెప్పాడు .
అమ్మ : ఉద్వేగానికి లోనై కళ్ళల్లో బాస్పాలతో ....... , కృష్ణా ....... నీ ఫ్రెండ్ క్యాబ్ లో వెళతాడులే కానీ నన్ను వెంటనే నా చిట్టి తల్లి దగ్గరకు తీసుకెళ్లు .
కృష్ణ : బాస్పాలను తుడుచుకుని అంతులేని ఆనందంతో అలాగే అంటీ అని కారులో కూర్చోబోయాడు .

ఆపి ఏంట్రా ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చినప్పుడు ఇంతకుముందు మళ్లీ మహేష్ సర్ అని పిలిచావు అని కొట్టబోయి కౌగిలించుకున్నాను . ఇంకొక్కసారి రేయ్ , ఒరేయ్ మహేష్ , ఏరా ...... ఇలా కాకుండా సర్ అని పిలిచావనుకో ....... , బంధువులను ఆ దేవుడు ఇస్తాను స్నేహితులను మనమే సెలెక్ట్ చూసుకుంటాము అని ఎక్కడో చదివాను - రేయ్ కృష్ణా నిన్ను కలిసాక నిజమే అని అర్థమైంది . మేము అమెరికా బయలుదేరిన క్షణం నుండీ నేను లేని లోటుని పూడ్చావని బుజ్జితల్లులు చెబుతుంటే అప్పుడే ఫిక్స్ అయ్యాను ఇకనుండీ నువ్వు నా ప్రాణస్నేహితుడివి అని థాంక్స్ రా అంటూ మళ్ళీ కౌగిలించుకున్నాను .
కృష్ణ : కొట్టబోయి ఆగిపోయాడు .
అమ్మ : దెబ్బ పడాల్సిందే కృష్ణా ....... , మరి ఫ్రెండ్స్ మధ్యన అదికూడా ప్రాణస్నేహితుల మధ్యన థాంక్స్ లు ఉంటాయా మరి అని నవ్వుతూ చెప్పారు .
Wow ......... లవ్ యు రా , అమ్మ చెప్పినట్లు నాకు దెబ్బలుపడాల్సిందే అని వాడి చేతులు అందుకుని లెంపలు వేసుకున్నాను .
అమ్మ ఆనందాలకు అవధులు లేవు . 

కృష్ణ : రే ....య్ ..... మహేష్ , నువ్వు అప్పగిచ్చినట్లుగానే గోల్డ్ మొత్తాన్ని అమౌంట్ లోకి మార్చేసాను టోటల్ 15 crores సాలిడ్ అమౌంట్ .......
15 crores ....... wow లవ్ యు soooooo మచ్ దేవతలూ , మీదగ్గరికే వస్తున్నాను . 
అమ్మ : కృష్ణా ....... వాడిని వదిలి నా చిట్టితల్లి దగ్గరకు తీసుకెళ్లు .......
కృష్ణ : జాగ్రత్త మహేష్ అనిచెప్పి వెళ్ళిపోయాడు .
అమ్మా దుర్గమ్మా ........ అని ప్రార్థించి క్యాబ్ లో ముందు బుజ్జితల్లుల ఇంటికి చేరుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-07-2021, 10:45 AM



Users browsing this thread: 196 Guest(s)