25-07-2021, 10:44 AM
పల్లవి గారు : హిమ మేడం ........ మీ అక్కయ్యలతో - అమ్మతో మాట్లాడతారా ? , మొదట ఎవరికి కాల్ చేయమంటారు అని మొబైల్ తీశారు .
హిమ : నలుగురు అక్కయ్యలూ - అమ్మ ........ అందరూ దేవతలతో సమానమే నాకు , ముందుగా ఎవరితో ....... ప్చ్ అందరితో ఒకేసారి మాట్లాడాలని ఆశగా ఉంది .
పల్లవి గారు : అంతే కదా ముందు మీ అమ్మతో మాట్లాడండి తరువాత ఆక్కయ్యలు నలుగురితో ఒకేసారి మాట్లాడవచ్చు .
హిమ : థాంక్యూ అక్కయ్యా అని కన్నీళ్లను తుడుచుకుని కౌగిలించుకుంది .
పల్లవి : అమ్మకు కాల్ చేసి , ప్చ్ ....... sorry మేడం మీ అమ్మ - మహేష్ సర్ ఫ్లైట్ లో వెళుతున్నారుకదా ఔట్ ఆఫ్ కవరేజ్ అని వస్తోంది . అమెరికాలో ల్యాండ్ అవ్వగానే అలర్ట్ చూసుకుని వెంటనే కాల్ చేస్తారు అంతవరకూ దేవతల్లాంటి మీ ఆక్కయ్యలు - బుజ్జాయిలు బుజ్జితల్లులతో మాట్లాడండి అని కాల్ చేసేంతలో గ్రూప్ వీడియో కాల్ వచ్చింది . హిమ మేడం ........ మీలానే మీ ఆక్కయ్యలు కూడా అందరూ ఒకేసారి మాట్లాడాలని ఆశపడుతున్నారు - తీసుకోండి ఆన్సర్ చేసి మాట్లాడండి మీకోసం వేడివేడి కాఫీ వద్దు వద్దు ఇప్పుడు మీకు ఎనర్జీ కావాలి కాబట్టి బూస్ట్ or హార్లిక్స్ కలుపుకునివస్తాను అని సోఫాలో కూర్చోబెట్టి వెళ్లారు .
హిమ : వీడియో కాల్ ఆన్సర్ చెయ్యగానే వదినమ్మ చిన్న వదిన ఒక బ్లాక్ లో - బుజ్జాయిలు బుజ్జితల్లులు ఒక బ్లాక్ లో కనిపించారు . అంతే ఒక్కసారిగా హిమ కళ్ళల్లోపాటు అందరి కళ్ళల్లో కన్నీళ్లు .........
చెల్లీ , చెల్లెమ్మా , అక్కయ్యలూ , అమ్మలూ , మమ్మీలూ ........ అంటూ సంతోషపు ఉద్వేగాలకు లోనయ్యి కన్నీళ్లను తుడుచుకున్నారు .
వదినమ్మ - చిన్నవదిన - హిమ : బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ ........ చూసి 10 రోజులు అవుతోంది ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అని ముద్దులు ఆపడం లేదు .
బుజ్జితల్లులు - బుజ్జాయిలు : అమ్మలూ - బుజ్జి హిమ అమ్మా ........ 10 రోజులు కాదు 11 రోజులు అయ్యింది ఈ ఈ ఈ ....... ఇక్కడ పిన్నులతో కూడా కలవకుండా వేరొక గదిలో ఉంచారు తెలుసా ...... ? , డాడీ - నాన్నగారు వచ్చారు కాబట్టి సరిపోయింది అని ఏడుస్తూ చెప్పారు , అమ్మలూ - బుజ్జిఅమ్మా ....... ఎలా ఉన్నారు ? అని కన్నీళ్లను తుడుచుకున్నారు .
వదినమ్మ చిన్నవదిన హిమ : మా బుజ్జి ఏంజెల్స్ ను చూసాము కదా ప్రాణం నిలబడింది లవ్ యు లవ్ యు ....... , చెల్లెళ్ళూ - అక్కయ్యలూ ........ అని అందరూ చిరు సంతోషాలతో పలకరించుకున్నారు .
బుజ్జాయిలు : అమ్మలూ ........ మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది అని కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగారు .
అందరి కళ్ళల్లో చెమ్మలతో ........ , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ ......... బాధపడకండి , ఇప్పుడు ఒకరినొకరం చూసుకున్నాము మాట్లాడుతున్నాము కదా అలానే త్వరలోనే మిమ్మల్ని మా గుండెలపైకి కూడా చేరుస్తారు మీ డాడీ , మిమ్మల్ని గుండెలపైకి తీసుకోకుండా మేమూ ఉండగలమా చెప్పండి అని బాధపడుతూ చెప్పారు .
బుజ్జితల్లులు : లవ్ యు sooooo మచ్ అమ్మలూ ........ , అమ్మలూ ....... ఎవరోకానీ ఇక్కడున్న మాన్స్టర్స్ ను బాడీ మొత్తం కట్లు పడేలా భలే చితక్కొట్టారు - అక్కడ మా అమ్మలను - బుజ్జిఅమ్మను బాధపెడుతున్న మాన్స్టర్స్ కూడా కట్లతోనే ఉన్నారని ఈ కొత్త అంటీ వాళ్ళు చెప్పారు - ఈ 11 రోజులలో ఏదైనా ఆనందం అంటే ఇదే అమ్మలూ అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు .
వదినమ్మ - హిమ : ఏమి లాభం బుజ్జితల్లులూ ........ ఉదయం వొళ్ళంతా నొప్పులతో కష్టంగానే లేచి ఫుల్ బాటిల్ లాగించి దెబ్బలేమీ ఎరుగనట్లు దర్జాగా హాస్పిటల్ కు వెళ్లిపోయారు - సాయంత్రం పార్టీ ఉందనికూడా హుషారుగా మాట్లాడుకున్నారు - అవే దెబ్బలు మీ డాడీ కానీ కొట్టి ఉంటే నెలరోజులు హాస్పిటల్ బెడ్ పైననే ఉండేవాళ్ళు ..........
బుజ్జాయిలు : వదినమ్మ - చిన్నవదినతోపాటు నవ్వుకున్నారు . అమ్మలూ ........ డాడీ అంత బలవంతుడా ? .
వదినమ్మ : త్వరలోనే మీరే చూస్తారులే ........ , ఒకసారి ఏమైందంటే మేమంతా మూవీకి వెళ్ళాము - అప్పుడు ఇంకా మీరు పాలు తాగే బుజ్జాయిలు , బుజ్జాయిలు ఇంకా పుట్టనేలేదు - మీ డాడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటాము . ఇంటర్వెల్ లో కొంతమంది వెధవలు ఈ మాన్స్టర్స్ లాంటివాళ్ళు మమ్మల్ని indirect గా కామెంట్ చేశారు - అది విన్న మీ డాడీ ఊరికే ఉంటారా ........ ముక్కూ ముఖం ఏకం చెయ్యడానికి రెడీ అయిపోయారు - వాళ్లేమో నలుగురు , మీ డాడీ ని ఏమైనా చేసేస్తారేమోనని ఆపి లోపలికి తీసుకెళ్లిపోయాము . మీ డాడీ కోపం పెరుగుతోందే కానీ తగ్గడం లేదు .
వదినమ్మా ........ పాస్ పొయ్యలేదు అని కట్టలు తెంచుకున్న కోపంతో బయటకువెళ్లి ప్రశాంతంగా వచ్చారు .
ఆరోజు సాయంత్రం మీ తాతయ్యగారు చెప్పేంతవరకూ తెలియలేదు ఆ నలుగురు వెధవలు హాస్పిటల్లో కాళ్ళూ చేతులూ విరిగి వొళ్ళంతా కట్లతో ఉన్నారని , కొలుకోవడానికి ఎన్నిరోజులు పడుతుందోనని .........
నాన్నా మహేష్ ........ నా కోడళ్లను టీజ్ చేసినవాళ్లను అక్కడికక్కడే చంపి పాతెయ్యకుండా కేవలం దెబ్బలు మాత్రమే ........ , ప్చ్ ....... నేను ఫుల్లీ డిసప్పాయింట్ - సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి మీ అబ్బాయి నలుగురిని కొట్టాడని ఈ పిక్స్ చూయించడం చూసి ఎంత బాధపడ్డాను తెలుసా ? .
మీ అమ్మమ్మ : సరిపోయారు తండ్రీకొడుకులు అని మొబైల్ అందుకుని చూసి , కన్నయ్యా ........ చూస్తుంటే ప్రాణాలు మాత్రమే వదిలినట్లున్నావు అని మాకు చూయించారు .
మీ డాడీ : పెదాలపై చిరునవ్వులతో ఏమీ ఎరుగనట్లు sorry dad అన్నారు .
బుజ్జితల్లులు : అప్పుడు మీరంతా డాడీ చుట్టూ చేరి దెబ్బలేమైనా తగిలాయా బేబీ - మహేష్ అని బాడీ మొత్తం చెక్ చేసి ఉంటారు .
వదినమ్మ - వదినలు : మీకెలా తెలుసు బుజ్జితల్లులూ ........ ? , చేతులకు మాత్రం చిన్న చిన్న గాయాలు అవికూడా ఆ వెధవలను పిడిగుద్దులు గుద్దడం వలన తగిలినవి ..........
బుజ్జితల్లులు : ఆ చిన్న గాయాలను చూసే , అమ్మమ్మా - మా అమ్మలు - ఈ పిన్నుల కళ్ళల్లోనుండి నీళ్లు కారి ఉంటాయే ........
వదినమ్మ - వదినలు : ఈ విషయం కూడా ఎలా తెలిసింది ? . అమ్మో ...... మా బుజ్జితల్లులకు అన్నీ తెలిసిపోతున్నాయి .
బుజ్జితల్లులు : ఎందుకంటే ఇప్పుడు మా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ...... , అయినా తప్పంతా మీదేలే ఎవరు ఇంత అందంగా పుట్టమని చెప్పారు .
వదినమ్మ వదినలతోపాటు హిమ కూడా సంతోషంతో నవ్వుతోంది .
బుజ్జితల్లులు : హమ్మయ్యా ........ మా బుజ్జిఅమ్మ అప్పటినుండీ నవ్వలేదని బాధవేసింది ఇప్పుడు హ్యాపీ ........ , అమ్మలూ - ఒసేయ్ పిన్నులూ ....... మా బుజ్జిఅమ్మ వచ్చి మీ అందాలకు కాంపిటీషన్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే మీరే విశ్వ సుందరులు అని జీవితాంతం ఫీల్ అయ్యేవారు .
వదినమ్మ - వదినలు : కాంపిటీషన్ కాదు బుజ్జితల్లులూ ........ , మా నుండి విశ్వ సుందరి కిరీటాన్ని ఒక్కసారిగా లాగేసుకుంది మా బుజ్జిచెల్లి , చెల్లీ హిమా ........ తెలిసికూడా నిన్ను నరకంలోకి అడుగుపెట్టేలా చేసి తప్పు చేసాము మమ్మల్ని ......
హిమ : అక్కయ్యలూ ........ ఎప్పుడూ అలా ఫీల్ అవ్వకండి , నాకు అమ్మ లేదు - కలిసి ఉన్న కొన్ని గంటల్లోనే అమ్మ - అక్కయ్యల స్వచ్ఛమైన ప్రేమను పొందగలిగాను , ఇప్పుడు మళ్లీ పొందబోతున్నాను మహే.....ష్ గారి వలన అని ఉద్వేగానికి లోనయ్యారు .
వదినమ్మ - వదినలు : లవ్ యు soooooo మచ్ బుజ్జిచెల్లీ ........ , నా బేబీ మాట ఇచ్చాడంటే చేసి తీరతాడు - త్వరలోనే మనందరినీ ఇలా మొబైల్లో కాకుండా ఒకదగ్గరకు చేరుస్తాడు అని మళ్ళీ ఉద్వేగాలను లోనయ్యారు అందరూ .........
మధ్య వదినలు : అందరి పెదాలపై చిరునవ్వులు చిగురించాలని , బుజ్జితల్లులూ ......... అలా మీ డాడీ చేతులపై చిరుదెబ్బలను చూశాక ఏమిజరిగిందో తెలుసా ? , అందరమూ కలిసి చిన్న చిన్న గాయాలకే చేతులకు మొత్తం కట్లు కట్టేసాము - ఆ తరువాతి రోజు exam ఉంది వెళ్లాలని చెప్పినా ....... , గాయాలు మానేంతవరకూ ఎక్కడకూ పంపించము అని ప్రాణంలా చూసుకున్నాము - ఫెయిల్ అన్నమాట తెలియని మీ డాడీ ఇంటర్మీడియట్ half yearly exams లో ఫెయిల్ అయిపోయారు అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు .
బుజ్జితల్లులు : మొత్తానికి అమ్మమ్మ - దేవతలంతా కలిసి డాడీ ని ఫెయిల్ చేసారన్నమాట అని వదినలిద్దరినీ కొట్టారు . అమ్మలూ ........ దూరంగా ఉన్నారు బ్రతికిపోయారనుకున్నారేమో నవ్వుతున్నారు మీకు కూడా .........
అంతే వదినమ్మ - చిన్న వదిన నోటికి తాళం వేసి నవ్వుకున్నారు .
హిమ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేలా నవ్వడం చూసి లవ్ యు బుజ్జిఅమ్మా - లవ్ యు బుజ్జిచెల్లీ ....... మనమంతా కలిసిన తరువాత నిన్ను ఇలానే చూసుకుంటాము .
హిమ : లవ్ యు అక్కయ్యలూ - లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లులూ బుజ్జాయిలూ ........
అంతలో రాజేశ్వరి గారి నుండి పల్లవి వరకూ చేతులలో బూస్ట్ - హార్లిక్స్ - బ్రెడ్ ఆమ్లెట్లు తీసుకొచ్చారు . పిల్లలూ ....... ప్రస్తుతానికి వీటితో శక్తిని తెచ్చుకోండి - ఫ్రెష్ అయిన తరువాత మీకిష్టమైనవన్నీ వండేస్తాము అని అందరికీ అందించారు .
వదినమ్మ - వదినలు : థాంక్స్ ....... మీరూ తాగండి అని వీడియో కాల్ లో మాట్లాడుతూనే తాగారు .
అందరూ ఒకేసారి : మనమంతా మాట్లాడాము - నిన్న బేబీ - మహేష్ తోకూడా మాట్లాడాము కానీ అమ్మతో ...........
ప్రభావతి : వరలక్ష్మి ......... నీ మొబైల్లో మళ్లీ చెయ్యి ........
వరలక్ష్మి : సేమ్ ......... , బుజ్జాయిలూ ........ ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయినట్లు లేదు - మీ అమ్మమ్మతో మాట్లాడేటప్పుడు ఎంత ఎనర్జీ ఫ్రెష్ గా ఉంటే అమ్మమ్మ అంత సంతోషిస్తారు .
బుజ్జాయిలు - బుజ్జితల్లులు : అయితే వెంటనే ఫ్రెష్ అవుతాము - పిన్నులూ అమ్మలూ బుజ్జిఅమ్మా ........ మీరుకూడా రెడీ అవ్వండి అని ఆర్డర్ వేశారు .
హిమ : అక్కయ్యలూ - బుజ్జితల్లులూ ......... కాల్ కట్ చెయ్యకండి అని ప్రాణంలా చెప్పారు .
వదినమ్మ వదినలు : కళ్ళల్లో చెమ్మతో లేదు లేదు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ......... , నీ మనసులోని ప్రేమ ఇక్కడకు తెలుస్తోంది .
రాజేశ్వరి గారు : మేడమ్స్ ........ బయటకువెళ్లి extraa మొబైల్స్ ఒక్కొక్కటి తీసుకొస్తాము . లేదు లేదు మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం దూరం వెళ్లినా మహేష్ సర్ కోపాగ్నిని తట్టుకోలేము ......... , కృష్ణ సర్ కు చెబితే తెచ్చేస్తారు అని ఫోన్ చేశారు . హిమ మేడం on the way ఇక 24 hours వీడియో కాల్ on లోనే ఉంటుంది .
హిమ - వదినమ్మ - వదినలు : థాంక్స్ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు .
************
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది . గడిచిన 10 రోజులుగా సరిగ్గా నిద్రపోనట్లు అమ్మ నా భుజం పై ఘాడమైన నిద్రలో ఉన్నారు .
నిమిషాలలో ఫ్లైట్ ఎంప్టీ అయిపోయింది . మామూలుగా అయితే అమ్మకు మెలకువ వచ్చేన్తవరకూ wait చేసేవాడిని కానీ ....... , వదినమ్మ మొదలుకుని బుజ్జాయిలవరకూ మాటిచ్చాను ఎత్తిపరిస్థితులలోనూ రోజు మారేంతలోపు వాళ్ళ ముందు ఉంటానని .........
అమ్మవైపు తిరిగి sorry అమ్మా ......... , మీరు - నా ప్రాణం కంటే ఎక్కువైన దేవతలు - బుజ్జిదేవతలు 10 రోజులూ బాధపడుతుంటే నేను లండన్ - దుబాయ్ లలో ఎంజాయ్ చేసాను , క్షమించరాని తప్పు నన్ను నేను కూడా మన్నించుకోలేను అని కన్నీళ్లను తుడుచుకున్నాను . తప్పలేక అమ్మా అమ్మా ....... అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : కన్నయ్యా ....... వచ్చేసామా అంటూ సడెన్ గా స్ట్రెయిట్ అయిపోయారు . ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే నా తల్లులూ - బుజ్జితల్లుల గురించి గుడ్ న్యూస్ చెబుతాను అన్నావుకదా ..........
అవునుకదా అని మొబైల్ తీసి చూసి , అమ్మా ...... లవ్ యు లవ్ యు ఇండియా సిమ్ ఇక్కడ పనిచెయ్యదు - ఈపాటికి మీ కూతుర్ల పెదాలపై చిరునవ్వులు పరిమళించి ఉంటాయి మనకూ తెలియాలంటే లాప్టాప్ కావాలి .
అమ్మ : కళ్ళల్లో అగ్నిగోళాలతో దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
నవ్వుకుని అమ్మా అమ్మా ........ ఎయిర్పోర్ట్ లో ఫెసిలిటీస్ ఉంటాయి , మీ కూతుర్ల ఆనందాలను చూయిస్తాను అని లేచాను .
అమ్మ : లేచి , తొందరగా తీసుకెళ్లుమరి అని ఆర్డర్ వేశారు .
లగేజీ అందుకుని please అమ్మా ........ ముందు నడవండి , వెనుక ఉంటే మీరు మీ కూతుర్లపైన ప్రేమతో నన్ను కోపంతో కొట్టినా కొడతారు .
అమ్మ : నవ్వుకున్నారు . ఎయిర్పోర్ట్ బిల్డింగ్ లో నా తల్లుల చిరునవ్వులు చూయించకపోతే జరిగేది అదే .........
ఆ ఛాన్స్ మీకు ఇవ్వనమ్మా ........ , రాజేశ్వరి , ప్రభావతి గారూ ........ మీరు సక్సెస్ అయ్యారని ఆశతో ఉన్నాను - అమ్మా దుర్గమ్మా ........ అమ్మ ఇన్నిరోజులూ అనుభవించిన బాధ నుండి విముక్తి కలిగించండి అని ప్రార్థిస్తూనే వెనుక నడుస్తూ టన్నెల్ ద్వారా ఎయిర్పోర్ట్ బిల్డింగ్ లోకి అడుగుపెట్టాము .