08-06-2021, 12:25 AM
(This post was last modified: 25-06-2023, 06:57 PM by కుమార్. Edited 1 time in total. Edited 1 time in total.)
ఉదయం లేస్తూనే రాత్రి ఏమి జరిగింది అని ఆలోచించాడు శశి..
శైలజ చీర కట్టుకుంటోంది..మొగుడ్ని చూసి "దిగిందా"అంది..
మాట్లాడకుండా ఇంటి వెనకాల ఉన్న బాత్రూం లోకి వెళ్ళాడు..
"మమ్మీ ఈ రోజు కాలేజ్ లేదు ...తాత దగ్గరకు వెళ్దాం.."అన్నాడు..కొడుకు..
శైలజ పేరెంట్స్ అక్కడే ఉంటున్నారు...పిల్లలు ఇద్దర్ని తీసుకుని ఆటో లో వెళ్ళింది..
"ఎన్నాళ్ళు అయ్యింది"అంది శైలజ మదర్..వాళ్ళని చూసి...
"అల్లుడు రాలేదా"అడిగింది...
"లేదు నాన్నగారు ఎక్కడ"
"మేడ మీద వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తున్నారు"అంది..
శైలజ మేడ మీదకి వెళ్ళింది...పని చేస్తున్న ఫాథర్ ను చూసి "మీకెందుకు శ్రమ .."అంది..
కూతుర్ని చూసి "చిన్నదే...ఆరు నెలలయింది నువ్వు వచ్చి"అన్నాడు..కొత్త చీరలో మెరుస్తున్న కూతుర్ని చూసి "బ్యూటిఫుల్"అన్నాడు..
ఆమె సిగ్గు పడింది..ఆయన కాలేజ్ టీచర్ గ రిటైర్ అయ్యారు..
శైలజ కూడా తండ్రి లాగే టీచర్ అయ్యింది...
ఇద్దరు కిందకి వచ్చేసరికి ముగ్గురు టీవీ చూస్తున్నారు...
"భోజనం వడ్డించన" అంది తల్లి..
"అప్పుడే వద్దు"అన్నారు పిల్లలు...
సాయంత్రం దాకా ఉండి వెనక్కి వచ్చారు...మధ్య లో షాప్ లో వస్తవులు కొంటుంటే ఒక దుకాణం లో రషీద్ కనపడ్డాడు..
ఆమెని చూసి బయటకు వచ్చాడు..
"ఇది మటన్ షాప్...ఇందులో పని చేస్తున్నావా"అడిగింది..
"అవును..పెద్దది కదా,,రోజుకి పదివేలు వస్తుంది.."అన్నాడు.. షాప్ లో ఉన్న ఇంకొడు శైలజ ని తినేసేలా చూస్తున్నాడు..
"ఓనర్ ఉండడు..మేమిద్దరమే"అన్నాడు..
శైలజ ఇక మాట్లాడకుండా వచ్చేసింది..
*******
శశి బార్ వద్ద వదిలిన బండి తీసుకుని జేమ్స్ ఇంటికి వెళ్ళాడు..
అతన్నీ చూస్తూనే గ్లోరి ఫేస్ లో సిగ్గు వచ్చింది..
"ఆయన లేరు"
"నా పెళ్ళాం ఇంకా ఒప్పుకోలేదు...నాకు నువ్వు కావాలి"అన్నాడు..
"ప్లీస్ నాకు పెళ్లి అయ్యి నెల అయ్యింది..నన్ను ఇబ్బంది పెట్టొద్దు"అంది..
"నా నెంబర్ తీసుకో...ఇష్టమైతే చెప్పు"అని నెంబర్ ఇచ్చి వచ్చేసాడు..
*****
వస్తూ రెండు బోటిల్స్ తెచ్చుకుని తాగుతూ కూర్చున్నాడు..
"అంత తగొద్దు"అంది శైలు..
అయిన తాగేసి పడుకున్నాడు...పిల్లలు కూడా పడుకున్నాక టీవీ చూస్తూ కూర్చుంది..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..