07-06-2021, 03:47 AM
(This post was last modified: 02-06-2024, 01:16 AM by కుమార్. Edited 2 times in total. Edited 2 times in total.)
"ఏమండీ టిఫిన్ పెట్టన"అడిగింది వంటగదిలో నుండి శైలజ..
ఈ లోగ కొడుక్కి,కూతురుకి ప్లేట్ లో పెట్టి ఇచింది..
ఫైల్ చూసుకుంటూ వచ్చాడు శశి"ఏమిటి టిఫిన్"అంటూ కూర్చున్నాడు..
"టమాటా బాత్"అని ఇచింది..
తింటూ"నువ్వు కాలేజ్ కి ఎలా వెళ్తావు"అడిగాడు..
ఆమె స్కూటీ రిపేర్ లో ఉంది...ఆమె మాట్లాడకుండా రెడి అయ్యింది...
ఆటో రావడం తో పిల్లల్ని పంపించింది...శశి బాంక్ లో క్లర్క్...తాను కూడా బైక్ తీసుకుని వెళ్ళాక తలుపు తాళం వేసి బయలుదేరింది..గెట్ వేస్తుంటే "ఇక్కడ రూమ్ ఖాళీ ఉందా "అంటూ వచ్చాడు ఒకతను..
"ఉంది.."అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళి చూపించింది..
"బాగుంది.. నేను ఒకడినే...సామాను తెచుకుంటాను"అన్నాడు..
"నీ పేరు"
"రషీద్"
"అయ్యో మాంసం తినే వారికి ఇవ్వము"అంది శైలజ..
"నేను రూమ్ లో వండుకోను,, మెస్ లో తింటాను"అన్నాడు..
ఆమె కన్విన్స్ అయ్యింది...అడ్వాన్స్ ఇచ్చి కీ తీసుకున్నాడు..
"నేను కాలేజ్ లో పని చేస్తాను.. పెరు శైలజ"అంది..
అతను వెళ్ళాక బస్ స్టాప్ కి పరుగు పెట్టింది..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..