04-06-2021, 10:29 PM
ప్రియ పాఠక మిత్రులారా నేను మిమ్మల్ని కించపరచి రాయలేదు. క్షమించండి. నేను ఎందుకు అలా చెప్పానంటె ఇప్పటికీ ఎంతొ మంది రచయితలు ఇలానే పాఠకుల విమర్శలకు మనసు మార్చుకుని తమ కథలను మధ్యలో నిలుపుకొని ఉన్నారు. ఏ రచయిత మనస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇక్కడ కూడా అలాంటిది జరిగితె మనందరికీ ఒక గొప్ప రచయిత మిత్రుడు దూరమవుతారు. అందుకనే ఆ ఒక్క దృష్టికోనం లొ ఆలోచించి నెను అలా విమర్శలు ఇవ్వ వద్దని అందరికి తెలిపాను కాని మీ అందరి కథాభిమానాన్ని కించపరచడానికి కానిమరేదో కాని కాదండి. దయచేసి నన్ను అన్యథా భావించవద్దని మనవి. తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించండి.