04-06-2021, 03:08 PM
మన మిత్రుడు మహేష్ మన పై అలిగినట్టుంది. కారణం మన పాఠకులు కొందరు వ్యతిరేకంగా విమర్శలు ఇచ్చారు. మంచి కథను మంచిగానే స్వీకరించి చదివాలి కాని అందులో దోషాలను వెతకడం వాటిని మొహం పై చెప్పినట్లు రాయడం మూర్ఖత్వం అని నా అభిప్రాయం. ఇలాంటివాళ్ల వలన మనం ఎన్నో గొప్ప రచయితలను దూరం చెసుకున్నాము. ఇక్కడ కూడా అదే గనుక జరిగితె చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. దయచెసి కథను కథలాగే చూడండి ఆదరించండి అందులో వ్యక్త అవ్యక్త విచారాలు మనకు వద్దు. మిత్రమా మహేష్ ఎవరో ఒకరివల్ల మిగిలిన వెలాది మంది అభిమానులకు బాధనివ్వడం అనుచితం కాదు. దయచెసి కథను ముందులాగె ముందుకు నడిపించమని కోరుతూ నీ అభిమాన కుమార్...... కర్ణాటక.