Thread Rating:
  • 22 Vote(s) - 2.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
హాయ్ Nani6107 గారు,

ఇప్పుడే మీ కథ చదవడం పూర్తి చేసాను. మొదట్లో కొన్ని ఉపాదాట్లు చదివాను, కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ అయినట్టు అనిపించింది. తర్వాత ఒక హీరోతోనే చాల మంది హీరోయిన్స్ తో రొమాన్స్ నడిపించారు. కొద్దిగా బోర్ కొట్టి సెక్స్ సీన్స్ స్కిప్ చేసి చదివాను. అలా చదువుతూ వెళ్తుంటే కావ్య పరిచయంతో కొద్దిగా ఇంట్రెస్ట్ మొదలైంది చదవడం. తర్వాత మర్డర్ మిస్టరీ, ఆ తర్వాత ఉష. ఆ తర్వాత సరళ బ్లాక్ మెయిల్. ఆ తర్వాత మధు ఫ్లాష్ బ్యాక్.

ఇదంతా ఒకలా ఉంటే రొమాన్స్ తో ఫ్యామిలీ గొడవలు, ప్రేమానురాగాలు చాలా చక్కగా చూపించారు. ఫ్యామిలీ అప్డేట్ చాల బాగా నచ్చింది. అనుకుంటే కథను ఇంకా చాలా మెల్లగా/ప్రశాంతంగా పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. కానీ స్పీడ్ ఎక్కువైంది అనిపించింది. 
నాకు తెలిసి ఒకే రోజులో అన్ని అప్డేట్ చదివింది మీ కథతో 4వ కథ అనుకుంట. రాబోయే అప్డేట్ కోసం ఎదురుచూస్తూ,

మీ ఆమని.
ఆకాంక్ష
[+] 8 users Like iam.aamani's post
Like Reply


Messages In This Thread
RE: నేను చేసిన సహాయానికి - by iam.aamani - 03-06-2021, 06:36 PM



Users browsing this thread: 13 Guest(s)