03-06-2021, 11:25 AM
(18-05-2021, 02:31 PM)somberisubbanna Wrote: అప్డేటు బావుంది. చిన్నదో పెద్దదో రెగ్యులర్గా అప్డేటు మాత్రం ఇవ్వండి! లేదా కనీసము ఒక హాయ్ చెప్పి వెళ్ళండి. ఈ కరోనా కాలంలో మనస్సు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. రోజూ వచ్చే మిత్రులు ఒక రోజు రాకపోతే మనస్సులో బొచ్చెడు సందేహాలు. అర్థంచేసుకోగలరు.
Nenu kshemam gaane unnanu, kakapothe konchem busy anthe