02-06-2021, 11:55 PM
(02-06-2021, 10:20 PM)Vineeth10 Wrote: 1st ball ke sixer kottaru ga
Konni spelling mistakes unnayi next time sari chesukunte inka adbhutam ga untundi
మీ కామెంట్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది... వినీత్ గారు .... నేను ఇంతకుముందు మీలాగే కామెంట్ పెట్టేవాడిని ఇప్పుడే కథ రాయడం ఇకపై స్పెల్లింగ్్్ మిస్టేక్ లేకుండా రాయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అండి. ఇలాగే కథ చదివి కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను....
ఆమని గారి విరాభిమాని .... ......