Poll: Story ela vundi
You do not have permission to vote in this poll.
Super
92.86%
13 92.86%
Avarage
7.14%
1 7.14%
Total 14 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శైలు సంజు ల ♥️లవ్ స్టోరీ
#5
అప్డేట్ :2

మన హీరోయిన్ శైలు స్నానం చేసి తన తల ఆరడానికి తన బాల్కనీ లో ఉన్నన ఉయ్యాలలో కూర్చుని తన అన్నయ్య ఆదిత్య నీ పెళ్లిి కి ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తుంది. వాళ్ల ఇంటిి కాంపౌండ్ వాల్ దగ్గర బైక్ పై కూర్చొని తననే చూస్తూ ఉంటాడు ఒకతను. సండేేే అవడం తో లంచ్ కిి ఇంటిిిికిి వస్తున్న తన అన్న ఆదిత్య కి ఎవడో వాళ్ల ఇంటి వైఫైై చూడడం  చూసి అనుమానం వచ్చే వాడిని పట్టుకుని అక్కడి నుండి చూస్తే అక్కడ తన చెల్లి శైలు కనపడుతుంది. ఆదిత్య కి కోపం వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిిిిి అక్కడి నుండి పంపించేసి.
సెక్యూరిటీ వాళ్లను ఎవడో ఇంట్లో వాళ్ళను చూస్తుంటే మీరు ఏం చేస్తున్నారని , సెక్యూరిటీ వాళ్లనుు కూడా గట్టిగా తిడతాడు.. ఇలా అయితే లాభం లేదని ఇంకో ఇద్దరుు సెక్యూరిటీ వాళ్లను కూూడా  అపాయింట్ చెయ్యాలి అనుకొనిిిి లోపలికి వెళ్తాడు....

ఇంట్లోకి వెళ్లి అందరూ కలిసి లంచ్  కి కూర్చుంటారు. రుక్మిణిి గారు శైలు కి ఇష్టమైన చికెన్ బిర్యానిి, చందు కి ఇష్టమని చికెన్ ఫ్రై చేస్తుంది. అందరూ తినేసి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
శైైలు మాత్రం తన అన్నయ్య ఆదిత్య రూమ్ ముందు ఆటో ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆదిత్య అది చూసి శైలు అనడంతో లోపలికిిి వెళుతుంది. చందు పృద్వి కూడా బయటేే ఉంటారు కానీ ఆదిత్యకు కనిపించకుండా పక్కకి ఉంటారు. శైలు లోపలికి వెళ్లి అన్నయ్య అంటుంది. హ్మ్మ్ చెప్పు అంటాడు ఆదిత్య.

మళ్లీ అన్నయ్య అంటుంది శైలు... 

శైలు ఆదిత్య పక్కన కూర్చొని  అన్నయ్య నేను ఒకటి అడుగుతాను కానీీ కోపం  తెచ్చుకోవద్దు అంటుంది. ఆదిత్య తన చూస్తున్నాం ఫైల్ పక్కకుుు పెట్టేసి ఏంటి శైలు ఏమైనా ప్రాబ్లమా రా అంటాడు. అవును అన్నయ్య మీరు అందరూ బయటకుుుుు వెళ్లి పోయాక నాకు ఇంట్లోలో చాలా బోరింగ్ గా ఉంటుంది అన్నయ్య అందుకోసం.... 
హ్మ్మ్ చెప్పు ఏదైనా కోచింగ్ కిి వెళతవా, మాట్లాడనా అని అడుగుతాడు.
అది కాదు అన్నయ్య, అమ్మకి నానమ్మకి ఇంట్లో పని సరిపోతుంది కదా నా కోసం ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నయ్య 

నీ కోసం ఎవరు రా , అలా ఎవరు ఉంటారు , నువ్వు ఒప్పుకుంటే ఉంటారు అన్నయ్య అని మెల్లలగా అంటుంది.
సరే నీీ  ప్లాన్ ఏంటోో చెప్పు ఆలోచిస్తా అంటాడు ఆదిత్య.
అది అన్నయ్య నువ్వుు పెళ్లి..... అని ఆపేస్తుంది. ఆదిత్య నవ్వుతు ఇది  చెప్పడానికిి ఇన్నీ  తిప్పలు అంటాడు
అవును అన్నట్టు తల ఊపుతుంది శైలు
చేసుకోవచ్చు రా కానీ తన మీీ అందరినీ మంచిగాా చూసుకోవాలీ కదరా
 అలాంటి అమ్మాయిి ఉంటే కచ్చితంగా చేసుకుంటానని చెప్తాడు
మా మంచి అన్నయ్య. అలాంటి అమ్మాయినే చూద్దాం. నేనుు మళ్ళ అర్జెంట్గా ఈ విషయం నాన్నకు అమ్మకిే నాయనమ్మకు అందరికీ చెప్పాలి    అంటూ పరిగెడుతుంది.
ఆదిత్య శైలు ని చూసి నవ్వుకుంటూూ మళ్లీ ఫైల్ చూస్తూ ఉంటాడు. ఇంతలో అతని బెస్ట్ ఫ్రెండ్ అయినా సంజు(సంజయ్)  కి ఫోన్ చేస్తాడు.. సంజయ్ ఎవరు అనుకుంటున్నారా మన హీరో అండిి బాబు (మన హీరో కూడా సెక్యూరిటీ అధికారి్ ఆఫీసర్ కాకపోతే ఏసిపి)  ఏదో కేసు గురించిి మాట్లాడతారు. 

ఇప్పుడు మన హీరో సంజయ్ గురించి తెలుసుకుందాం..
సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీ, వర్క్ మైండెడ్ , చాలా strict, చాలా అందంగాాా ఉంటాడు కాని కోపం ఎక్కువ.
సంజు కి ఎవరు ఉండరు అనాధాశ్రమంలోో పెరుగుతాడ కష్టపడి చదివి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అవుతాడు. అతనిది ఇండిపెండెంట్ హౌస్. సంజు ఇంకా వాచ్మెన్ తప్ప ఎవరూూ ఉండరు 
ఆమని గారి విరాభిమాని ....  Heart   Heart......
[+] 9 users Like ANUMAY1206's post
Like Reply


Messages In This Thread
RE: శైలు సంజు ల ♥️లవ్ స్టోరీ - by ANUMAY1206 - 02-06-2021, 11:47 PM



Users browsing this thread: 2 Guest(s)