01-06-2021, 03:46 PM
(This post was last modified: 01-06-2021, 03:56 PM by Anumay1129. Edited 2 times in total. Edited 2 times in total.)
లవ్ స్టోరీ.... హలో ఫ్రెండ్స్... నేను ఒక కథ రాద్దాం అనుకుంటున్నా అండి.... ఓన్లీ లవ్ స్టోరీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడినది.... ఇందులో సెక్స్ సంబంధించిన విషయాలు అయితే ఏమీ ఉండవండి..... ఓన్లీ ఎమోషన్ లవ్ స్టోరీ.... ప్లీజ్ సపోర్ట్ మీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను స్టోరీ రాయడం..... చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి.... కానీ సెక్స్ స్టోరీస్ మధ్యలో లవ్ స్టోరీలు చదువుతారా అనే సందేహం ఉండేదిి... ఒక కథ అయితే రాస్తాను. ... దానికి వచ్చే రెస్పాంస్ ని బట్టి మిగతా కథలు రాాాయల వద్దా అనేది నిర్ణయంం తీసుకుంటున్నాను..... రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తాను కచ్చితంగా కథ మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేసే వరకు రాస్తాను
ఆమని గారి వీరాభిమాని...