29-05-2021, 01:40 PM
(28-05-2021, 01:50 PM)somberisubbanna Wrote: సూపర్ అప్డేట్! బాల ఇలా రోబోట్ లాగా ఎందుకు ఉందో ఎప్పుడు రివీల్ చేస్తారో ఏంటో! టెన్షన్ పెరిగిపోతోంది నాకైతే.
రాజుగారూ! త్వరగా చెప్పించెయ్యండి బాల నోటెంబడే ప్లీస్! మీకు పుణ్యముంటుంది.
రోబోట్ కాదు తొక్క కాదు. తనకు తానుగా బయటపడితే మొగుడు ఏమనుకుంటాడో అన్న భయం. పైగా సిగ్గు ఎక్కువ. అందుకే మొగుడు చెప్పింది తూచా తప్పకుండా చేస్తూ జాగ్రత్త పడుతుంది. పాప కొంచెం ఎమోషనల్ అంతే.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD