29-05-2021, 10:40 AM
(27-05-2021, 08:26 AM)Sathya24 Wrote: నమస్కారం గిరీశం గారు.....
శ్రవణ్ గారు చెప్పినట్లు ఎప్పటిలా అద్బుతంగా ఉంది అప్డేట్...
మేయిన్ కథ మీద దృష్టి పెట్టిరాసినట్టుంది , అందుకే శ్యామల, రమోలా, రేష్మల శుృంగార విహారం తక్కువ గా కనిపించింది.....
మంగళూరు లో శెట్టియార్లు, ... తమిలనాడులో నాయకులు....ఉత్తరా ఖండ్ లో తేలంగీలు , బట్ (బట్టాద్రీ) లూ
హిస్ట్రీ చాలా తిరిగేసినట్టు ఉంది..... చాల కొత్త విషయాలు తెలుపుతున్నారు.....ఏరి ఏమైనా కానివ్వండి కథను మంచి ఉత్కంఠలో ఆపారు
ఇక మీ తరువాయి భాగం కొరకు ఎదుర చూస్తూ.... తొందరగా పెట్టగలరని విన్నపంతో...
సత్య24గారు నమస్కారం...
లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు క్షమాపణలు
మీ కమెంట్ చదవగానె అర్థం అయ్యింది మీరు కథను క్లోస్ గా ఫాలో అవుతున్నారని.....దన్యవాదాలు.
ఇక చరిత్ర గురించి..... ఒక సమయం లో ముఖ్యంగా రాయల సామ్రాజ్యం కాలం లో పైన గజపతి విజయనగరం నుండి కింద హంపి విజయనగరం వరకు ఆంద్ర సామ్రాజ్యంగా .... తెలుగు రాజభాషగా వెలసింది..... నైనితాల్ లో తేలంగీలను చూసినా...
బెల్గాం(బెలగావి) లో రెడ్డీలను చూసిన.... తంజావూర్లో నాయుడులను..... మైసూర్ లో నాయకర్లను చూసిన
ముంబై లో కామాటిపుర....( కోమటి పురం)తెలుగు ప్రతాపం విజృంభనలో ఉన్నప్పుడు వలసపొయిన వారు.....
ఇక మీకు నిరాశ కలిగించిన శ్యామల, రమోలా,రేష్మల శృంగారం నెక్స్ట్ అప్ డేట్ లో మీకు తృప్తి కలిగేలా ఉంటుంది అని హామీ ఇస్తున్న....(అదేసమయం మేయిన్ కథకు అంతరాయం కలగకుండా)
మరోసారి థాంక్స్.... దన్యవాదాలు.
mm గిరీశం