28-05-2021, 02:38 PM
(14-08-2020, 09:47 AM) pid=\2302558' Wrote:super and excellent..telugu write storie..plz continueమిత్రులందరికీ నమస్కారము , 70 నుండి 90 వరకు పుస్తకాలు తెలుగు రచయతలు రాజ్యమేలారు . తరువాత మెల్లగా తగ్గిపోయారు ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళే తక్కువ . చాలా పదాలు మర్చిపోతున్నాము . నా కధలో చాలా పదాలు పాతగా ఉంటాయి . పాఠకులు నిదానముగా చదవమని ప్రార్ధన . మొత్తం కధ 10 సన్నివేశాలు 5 రాసాను వారానికి ఒక సన్నివేశం మొత్తం పోస్ట్ చేస్తాను ప్రతి శుక్రవారం.
శృంగారము , కధనం , కధ అన్ని కలిగలిపి ఉంటాయని మనవి. మీ స్పందన తెలియచేయటం మరవద్దు . ఇంకో కధ రాయాలి అంటే మీ చప్పట్లే రచయితలకి డబ్బులు . స్పందించిన అందరికి ?. మీ సలహాలు ఇస్తే ఏమయినా మార్పులు చేర్పులు చేస్తాను .