27-05-2021, 03:08 PM
(27-05-2021, 10:02 AM)Me Lekha Wrote: ఈ సైట్ లో ఉన్న తెలుగు వాళ్లందరికీ నమస్సుమాంజలి.
చాలా కాలం తరువాత మల్లి ఈ సైట్ లోకి వచ్చాను.
నిజంగా ఈ పండెమిక్ సిట్యుయేషన్ లో ఈ సైట్ చాలా హెల్పింగ్ గా ఉంది.
నేను చాలా వరకు రోల్ ప్లయ్స్ చేయడానికి ఇష్టపడతాను.
ముఖ్యంగా లాంగ్ డ్రమాటిక్ రోల్ ప్లయ్స్ ఇంకా మంచి ఎమోషన్స్ ఉండే రోల్ ప్లయ్స్ చేయడం నాకు ఇష్టం.
నా ఇష్టాలు నచ్చి మీకు కూడా అలంటి ఇష్టాలు ఉంటె నాకు పింగ్ చేయగలరు.
మంచి ఫాంటసీతో మంచి రోల్ modulation చేయగలిగే వాళ్ళు నాకు message చేయగలరని నా మనవి.
ఇట్లు మీ లేఖ..
Private message chesanu chudandi