భయ్యా అది ఈ పోస్ట్ చూసిన పది మందికే తెలుస్తుంది...
మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు...ఎలా ఉన్నా విసిట్ చేస్తాం...
మీరు చెప్పింది కూడా టెంపరరీ సొల్యూషన్...మనలా డైలీ విసిట్ చేసేవాళ్ళకి యూస్ అవుతుంది...
కానీ నేను ఒక గెస్ట్ విసిటర్ వైపునుంచి ఆలోచిస్తున్నా.....
ఎప్పుడో ఫ్రీగా ఉన్న టైం లో వస్తారు...తీరా ఇక్కడ చదవడానికి కూడా కుదరకపోతే ఎలా ఉంటుందో ఆలోచించాలి...
We need a permenant solution...
ఇప్పుడు కూడా నీ కామెంట్ ని quote చేయలేక కామెంట్ ల పెట్టాల్సి వస్తుంది.....హోప్ సరిత్ భయ్యా understands అండ్ fixes its సూన్