26-05-2021, 08:13 PM
అది నిజంగానే కాఫీ పద్యం సింపుల్ – (సర్వాంగ సురభిహి)- అందంగా గుమగుమలాడుతు, (స్నిగ్ధా)-నురుగుతో మెరిసిపోతూ, (శ్యామా)-చిక్కగా, (చారు)-చెక్కెర, (పయోధర)-పాలతో చేసిన కాఫీ (మధురాధర)-పెదవులకి, (సంసర్గ)-తగులుతుంటే (కాఫీ కస్మైనారోచతే)- అసలు ఆ కాఫీ నచ్చకపోవడం అనేది ఉంటుందా, ఎలావుందీ అని అడగాల్సిన పనిలేదు, నువ్వు పెట్టిన కాఫీ అంత అద్భుతంగా ఉంది అని చెప్పాను అన్నాడు కిషోర్...ఇందులో కాఫీ బాగుంది అని చెప్పావ్ కానీ. నాగురుంచి ఏమిలేదు నిజం చెప్పు, పైగా లాస్ట్ లో కిచెన్లోనుంచి వెళ్తూ వెళ్తూ ఇంకేదో చెప్పావ్ అంది స్రవంతి. ఈ పద్యాన్ని ఇంకో అర్థం ఉంది. (శ్యామా)-కాంతివంతమైన మొఖముకలిగి, (చారుపయోధర)-తియ్యని పాలతో నిండిన పాలిండ్లు కలిగి (స్నిగ్ధా)-స్నేహశీలివై ,– (సర్వాంగ సురభిహి)- సుగంధం వెదజల్లే సౌందర్యం కలిగిన, (తరుణీ)-భార్యామణి (మధురాధర)-మధురమైన నీ పెదవులు, (సంసర్గ)-రెండు కలుసుకొని కాఫీ ఎలావుందీ అని అడుగుతుంటే (తరుణీ కస్మైనారోచతే) - కాఫీ కంటే నా భార్యామణి అద్భుతంగా ఉంది అని అర్ధం అన్నాడు కిషోర్.