26-05-2021, 08:10 AM
మిత్రులారా ఈవారం వేరేచోట వుండటంవల్ల కథ రాయటానికి ప్రయివసి దొరకలేదు.
మధ్య మధ్యలో మొబైల్ లో మీ రెస్పాన్స్సెస్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది.
చాల రెస్పాన్స్సెస్ ఉండటంవాల్ల. మిత్రులందరికీ కలిపి ఇలా కంబైన్డ్ రిప్లై పెడుతున్న.
ఇప్పుడే వచ్చాను రూమ్ కి వచ్చేటప్పుడు మూడు ఇడ్లీ ఒక వడ ఒక నెస్ కాఫీ తెచ్చుకున్నాను. ఇడ్లీ, వడ తినేసాను. ఇక అవి అరిగేవరకు కథ రాస్తాను. కాఫీ తాగుతున్న. నీ ఇడ్లీ వడ గోలఏంది అనుకుంటున్నారా. ఏంచేస్తాం చెప్పండి, శంకర్ గాడు బాషు వాళ్ళింట్లో టీ లు టిఫినీలు చేసాడు, విరాట్ అయితే మొగుడు పక్కరూం లో ఉన్నాకూడా యమునా మేడం దగ్గర ఫుల్ మీల్స్ చేసాడు. ఇంక స్రవంతిని మనం ఎంత ప్రేమించిన దాని మొగుడికి, అలేఖ్య కి వండిపెడుతుంది తప్ప మనకేం పెట్టట్లేదు.
సరే ఇంతకీ ఎవరెవరు ఏంచేస్తున్నారో చూసి,కథని ముందుకి తీసుకెళ్దాం .