24-05-2021, 11:41 PM
(This post was last modified: 01-02-2023, 01:03 AM by matured man. Edited 3 times in total. Edited 3 times in total.)
ఈరోజు రెండు అప్ డేట్స్..FIRST
మెలకువ వచ్చేసరికి చాలా లేటయ్యింది.. 8:30..చక చకా రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి పక్కింటి పార్వతి వచ్చింది.. ఏదో పాకెట్ జుబేదా కి ఇచ్చి వెళ్ళిపోయింది.. మున్ని కూడా అప్పటికే రెడీ అయ్యింది.. కాఫీ త్రాగి బయలుదేరా.. టిఫిన్ చెయ్యాలని లేదు.. మున్ని ఆ పాకెట్ ని చించి తన బాగ్ లో పెట్టుకునే టప్పుడు చూసా.. శానిటరీ నాప్ కిన్స్..బయలుదేరాక మున్ని నా వైపు చూడలేదు.. బాగా సిగ్గు పడుతుంది.. నేనే మాటల్లోకి దించా.. ఆమెని డ్రాప్ చేసాక లోపలికి వెళ్ళేముందు రాజు గారూ లైఫ్ ఇంత బాగుంటుందని సినిమాల్లో చూడటమే.. ఇప్పుడు నేను అమ్మి హాపీ గా ఉన్నాం.. సాయంత్రం ఫోన్ చేస్తా అని లోపలికి వెళ్ళింది.. టాటా చెప్పి నేను ఆఫీస్ కి వెళ్ళిపోయా.. కాఫీ త్రాగుతుండగా వళర్మతి వచ్చింది.. సార్ జీ.ఎం.గారు మిమ్మల్ని అడిగారు అంది.. నేను ఫోన్ చేసా.. పైకి రా అన్నారు.. జీ.ఎం.రూంకి వెళ్ళా.. అలైస్ లీవ్ లో ఉంది.. అంజలి - శశి సెక్రెటరీ టెంప్ ఇంచార్జ్ ఇక్కడ .. సార్ ఉన్నారు వెళ్ళండి అంది.. లోపలికి వెళ్ళా.. మా పాత జీ.ఎం.ఉన్నారు.. ఆల్ ప్లాంట్స్ జీ.ఎం. మీటింగ్ కి వచ్చారంట.. ఎలా ఉన్నావ్ అని అడిగి ఒక సారి ఆ ప్లాంట్ కి రా ఎక్స్ పాన్షన్ లైన్ ప్లాన్ చేస్తున్నాం.. నువ్వొక సారి వస్తే ఫైనల్ చేస్తాం అన్నారు.. నేను మా జీ.ఎం. వైపు చూసా.. ఆయన వెళ్ళు రాజూ అన్నారు.. సాయంత్రం మున్నిని పిక్ అప్ చేసుకున్నా.. దారిలో చెప్పింది.. సారీ రాత్రి మీకు పూర్తిగా ఇవ్వలేక పోయా... 4 రోజుల తర్వాత మీరు నన్ను అని ఆగిపోయింది.. అమ్మకి తెలియకుండా హోటల్ కి వెళ్దాం అని చెప్పింది.. పిల్ల మంచి కాక మీద ఉంది అనుకుని.. అంతా అక్కరలేదు... నేను చూసుకుంటా.. నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పా.... శని వారం మనం కలుద్దాం అని ప్లాన్ సెట్ చేసు కున్నాం... ఇద్దరం ఇంటికి వెళ్ళాం..రష్మి, జుబేదా బాగా సెట్ అయ్యారు..రొయ్యల ఇగురు, చికెన్ ఫ్రై, పప్పు చారు చేసింది... వసుంధర, శాంతి వచ్చారు..శాంతి నెక్స్ట్ స్ట్రీట్ లో ఉంటారంటా.. శాంతి మీరా జాస్మిన్ లాగా ఉంది... అందరం మాట్లాడుకుంటూ తిన్నాక వసు, శాంతి వెళ్ళిపోయారు.. వాళ్ళు వెళ్ళాక మున్ని జుబేదా తో ఏమ్మా వసుంధర గారు రోజూ వచ్చి ఇక్కడే తింటున్నారు అని అడిగింది.. పోనీలేవే కడుపుతో ఉన్నప్పుడు పని చేసుకోవాలనిపించదు.. ఆమె భర్త ఎప్పుడూ ఆన్ డ్యూటీ అందుకే ఇక్కడికి వస్తుంది.. నేను ఉన్నప్పుడు నేను చేసి పెడుతున్నా.. రాజూ కూడా చేసి పెడతాడంట.. అని చెప్పింది.. రాజు గారూ మీకు వంట వచ్చా అని అడిగింది మున్ని.. చాలా బాగా చేస్తాడంట.. శని ఆదివారాల్లో ఒక రోజు తిందాం అంది.. సైదా గాడి ఫోన్.. చెప్పరా మామ అన్నా..అరే నీకు చాలా తకలీఫ్ ఇస్తున్నా.. ఎలా ఉన్నారు అని అడిగాడు.. అరే అలాంటిదేమీ లేదు.. నాకు కూడా హెల్ప్ గా ఉంది.. నేను సైదా గాడు మామ అంటే మామ అని పిలుచుకుంటాం.. అందరం బాగున్నాం అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడించా.. శని వారం డిన్నర్ నేనే ప్రిపేర్ చేసా.. వసుంధరని రమ్మని పిలవడానికి మున్ని వెళ్ళింది.. జుబేదాకి విషయం చెప్పి నువ్వు తొందరగా నిద్ర పో.. నేను మున్ని ని చూసుకుంటా అని ఒప్పించా.. గులెక్కిన ఆడ పిల్ల వేరే ఎవడితోనో వాయించుకుంటే?? అసలే కంపెనీ లో పని చేస్తుంది అనుకుంది జుబేదా.. నాతో అయితే ఆమెకి కంఫర్ట్ ఎక్కువ... కాసేపటికి జుబేదా నాకు నిద్ర వస్తుంది.. పడుకుంటా అని ఆమె మున్ని ని తీసుకుని వెళ్ళిపోయింది.. కాసేపయ్యాక మా ప్లాన్ ప్రకారం మున్ని నా రూం కి వచ్చింది..