23-05-2021, 10:55 PM
(23-05-2021, 08:36 PM)గరుడ Wrote: అప్డేట్ బాగుంది మున్నా గారూ.. అనసూయ తో ఫ్లాష్ బ్యాక్ గురించి ఎదురు చూస్తుంటే మళ్ళీ ఇంద్రజా - మున్నా ల లవ్ స్టొరీ లో ట్విస్ట్ ఏదో పెట్టారు. నరేందర్ కి అనసూయ కి ఏదైనా పాత సంబంధం/పరిచయం ఉందా లేదా కేవలం కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయడం ఇష్టం లేక వాళ్ళ ఇద్దరి ప్రేమ చెడగొట్టి కూతురి ద్రుష్టి లో మున్నా ని చెడ్డ వాడ్ని చేశాడా..!? వీటిలో ఏదొకటి త్వరలో రివీల్ చేస్తారని ఆశిస్తూ, ధన్యవాదాలు...
Meeru story lo baaga leenam ayyaru nijam cheppali antey story ki connect ayyaru mee prashna ki naa mundhu mundhu episodes samadhanam isthayi present suspence lo undaali