23-05-2021, 08:36 PM
అప్డేట్ బాగుంది మున్నా గారూ.. అనసూయ తో ఫ్లాష్ బ్యాక్ గురించి ఎదురు చూస్తుంటే మళ్ళీ ఇంద్రజా - మున్నా ల లవ్ స్టొరీ లో ట్విస్ట్ ఏదో పెట్టారు. నరేందర్ కి అనసూయ కి ఏదైనా పాత సంబంధం/పరిచయం ఉందా లేదా కేవలం కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయడం ఇష్టం లేక వాళ్ళ ఇద్దరి ప్రేమ చెడగొట్టి కూతురి ద్రుష్టి లో మున్నా ని చెడ్డ వాడ్ని చేశాడా..!? వీటిలో ఏదొకటి త్వరలో రివీల్ చేస్తారని ఆశిస్తూ, ధన్యవాదాలు...