23-05-2021, 06:16 PM
ఇద్దరి మధ్య సుదీర్ఘమైన సంభాషణ... హృద్యంగా, సరదాగా, సరసంగా అద్భుతంగా సాగింది. ఇక దేవత తప్పులను మహేష్ మన్నించే సిక్వెన్స్ అయితే చాలా ఎరొటిగ్గా రాశారు, కసిని పెంచింది. మహేష్ శీలాన్ని దోచుకున్న మొట్టమొదటి దేవతగా ఇందుమతి మహేష్కి తొలి అనుభవాన్ని రుచి చూపించడం సూపర్. చాలా సెన్స్యూయల్గా మహేష్ తొట్ట తొలి శృంగారం జరిగింది.
దుబాయ్ లో ఆపడానికి గల కారణం తెలియదు గానీ, మహేష్ ఎప్పుడు వైజాగ్ వెళతాడో? హిమని ఎలా ఫేస్ చేస్తాడో? డాక్టర్ని ఎలా కలుస్తాడో? అని చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా మహేష్ గారు....
ఒవరాల్గా మంచి సెన్సుయల్ అప్డేట్ ఇచ్చారు....
ధన్యవాదాలు