23-05-2021, 05:00 PM
స్టోరీ కాన్సెప్ట్ బాగుంది అన్నా, అప్డేట్స్ అన్నీ కూడా బాగున్నాయి. కెరీర్ స్ట్రగుల్ తో పాటు బాడీ (హార్మోన్ల) యొక్క స్ట్రగుల్ కూడా బాగా కనిపిస్తుంది వాళ్ళ మధ్య. త్వరలో నే అదుపు తప్పేటట్టు ఉన్నారు ఒకరికి తెలియకుండా మరొకరు. ధన్యవాదాలు...