23-05-2021, 02:39 PM
సాయత్రం 6 :30...... సంగం టాకీస్ ముందు తన బైక్ పైన కూర్చొని ఉన్నాడు డిండా తలపై నుండి హెల్మెట్ తియ్యలేదు వైసర్ మాత్రం పైకి జరిపి పెట్టాడు..... అక్కడ నుండి కల్పనా టెలిపోన్ బూత్ క్లియర్ గా కనపడుతుంది.
గోవింద్ సరిగ్గా 6:45 కి వచ్చాడు.... చేతిలో ఒక కార్డ్ బోర్డ్ భాక్స్ ఉంది ...... ఒక 5ని. బయటే తచ్చాడి లోపలికి వెళ్లి చుట్టూ ఒకసారి కలయచూసి ఖాలీగా ఉన్న టేబుల్ చూసి బాక్స్ టేబుల్ పై పెట్టి కూర్చున్నాడు
సమయం 6:50.....
డిండా రోడ్ క్రాస్ చేసి టెలిఫోన్ బూత్ ముందుకు చేరుకున్నాడు..... రేష్మ ఇంకా రాలేదు ఈ సమయం కల్లా ఇక్కడ ఉండాల్సింది..... డిండా అసహనంగా తన వాచ్ వైపు చూసాడు
సమయం 6:55 అవుతుంది..... రేష్మ జాడ ఎక్కడా కనపడడం లేదు..... ఇంతలో ఆ ప్రక్కనే ఉన్న సందులో నుండి రేష్మ వస్తూ కనపడింది..... తల మీదుగా దుపట్టా వేసుకొన ముఖం కనపడకుండా జాగ్రత్త పడుతూ డిండా వైపు గాని లోపల కూర్చున్న వేరే కస్టమర్ల వైపుగాని చూడకుండా కౌంటర్ వద్లకు వెళ్లి " ' దీది ... ఏక్ లోకల్.....' ఓరకంటితో ఫజులూర్ వైపు చూసింది టేబుల్ పై ఒక కార్డు బోర్డుబాక్స్ ఉంది
సప్లైర్ కుర్రాడితో మాట్లాడుతున్నాడు
"అరె రేష్మ.... నివ్వా... చాలా రోజులయ్యిందే నిన్ను చూసి ....ఉంమ్....మ్ చార్ నంబర్ సే కర్ లే.... " అంది క్యాష్ కౌంటర్ లో కూర్చున్న దీదీ
రేష్మ అటూ ఇటూ చూడకుండా నేరుగా వెనుకాల ఉన్న ఫోన్ ల వైపుకు వెల్లింది.....
గోవింద్ టీ చెప్పడం లో నిమగ్నుడయ్యాడు
అందువలన అప్పుడే లోపలికి వచ్చిన రేష్మని గమనించలేదు ..... కాని రేష్మ అనే పేరు తనకు పరిచయం ఉన్న శబ్దమూ విని తల తిప్పి చూసాడు......
అప్పటికే ఆ స్త్రీ తనని దాటి ఫోన్లవైపు వెళుతూ కనపడింది వెనుక నుండి ఆ నితంబ నృత్యాన్ని చూసి తన పెదాలను నాలికతో తడుపుకున్నాడు.... ఆమె ఎవరో తెలిసిపొయ్యింది ఫజులూకు తన ఊహకు కన్ఫర్మేషన్ లా తన వెనుక టేబుల్ దగ్గర కుర్చున్న ఒకడు " సాలి రండి హై... లెకిన్ ససురీకా ఛాల్ ధేఖ్ గూంగట్ డాల్ కె జైసే ససురాల్ మే ఆయిహై' అన్నాడు
ఫజులుకు రేష్మతో గడిపిన ఆ రాత్రి జ్ఞాపకం వచ్చింది..
సరే తన ఈ పని కాగానే ఆమెతో మాట్లాడి వెలుదాం
అనుకొన్నాడు..... ఆ ఆలోచనలలో ఉండగానే తన పేరు పిలవడం వినిపించింది...." ఫజులుర్ రహమాన్,
ఫజులూర్ రహమాన్....'
గోవింద్ తనే అన్నట్టూచెయ్యి పైకెత్తాడు
"తెరెలియే ఫోన్ .....5 నం. మే లేనా " కౌంటర్లో కూర్చున్న స్త్రీ అంది
గోవింద్ బాక్స్ టేబుల్ పైనే పెట్టి వెనుక ఫోన్లవైపు కు కదిలాడు. బయట నిలుచున్న డిండా తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు తన ముందు బాక్స్ లో అయిదు లక్షల రూపాయలు ఆలస్యం చెయ్యకుండా లోపలికి వచ్చాడు తలపై హెల్మెట్ తియ్యడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా గోవింద్ కూర్చున్న టేబుల్ దగ్గర ఒక క్షణం నిలుచున్నాడు అతని కళ్లు ఒకసారి గోవింద్ వైపుకు వెళ్ళాయి క్యూబికల్ లో రిసీవర్ లేపుతూ కనపడ్డాడు ఆతరువాత ఒక సారి చుట్టూ చూసాడు టేబుల్ పైన ఉన్న బాక్స్ తీసుకొని వెనుకకు తిరిగి నేరుగా తన బైక్ వైపు నడిచాడు....
సరిగ్గా అప్పుడే టెలిఫోన్ లేపుతూు తను కూర్చున్న టేబుల్ వైపు చూసాడు గోవింద్ ఎవరో తన బాక్స్ తీసుకుని వెలుతున్నాడు.....
ఎవరది బ్లాక్ మేయిలర్ కాదు కదా....
ఒక క్షణం ఏం చెయ్యాలో తెలువని అసమంజసం లో పడ్డాడు.....
ఒక వైపు ఫోన్లో హలో.. హలో అనే శబ్దం వస్తుంది.....
ఎవరో బాక్స్ తీసుకుని వెళ్ళడం రేష్మ కూడా చూసింది
తనూకూడ ఒక క్షణనేరానికి బయపడింది..... కాని ఆ హెల్మెట్ గుర్తు పట్టింది..... డిండాదే ..... మనస్సు కాస్త కుదుట పడింది
"ఆ.... హలో... ఆ బాక్స్ తీసకెలుతుంది మీ వాళ్ళేనా...? "అడిగాడు గోవింద్
" అవును..... మా అతనే.... గాబరాపడకు .... 10 ని వరకు ఇక్కడే కూర్చొ.... ఆ తరువాత బయటకు రా...." ఫోన్ కట్ అయ్యింది
గోవింద్ తన క్యూబికల్ నుండి బయటకు వచ్చాడు...
రేష్మ ఏ క్యూబికల్ లో ఉందా అని చూసాడు.....
రేష్మ కు తెలుసు ఫజులూర్ తనని వెతుకుతూ వస్తాడని అందుకే కాల్ కట్ చేసినా రిసీవర్ చెవిదగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా నటించసాగింది
కాని గొవింద్ కొరకు బయటికి కన్ను వేసి ఉంచింది.....
రెండు క్యూబికల్స్ అవతల రేష్మా కనపడడంతో అక్కడే తచ్చాడసాగాడుగోవింద్
ఇంతలో రేష్మ ఫోన్ కట్ చేసి క్యూబికల్ నుండి బయటకువచ్చింది ఎదురుగా ఫజులూర్ కనపడ్డాడు చిరునవ్వు తో " అరే నివ్వు ..... ఇక్కడ...."? అంది ఆశ్చర్యంనటిస్తూ.....
"హా... కుచ్ కామ్ సే గుజర్ రహా థా... ఎక్ ఫోన్ కర్నే గుసా హుః " అన్నాడు గోవింద్
" మంచిపని అయ్యింది..... ఆ రాత్రి తరువాత మల్లీ కలుస్తావు అనుకొన్నా.. కాని మళ్ళీ కనిపించనేలేదు..
అంది రేష్మ కౌంటర్ వైపుకదులుతూ
" ఇంటికి రావాల ....వద్దా అనే డౌటు.... ఒకటి మాత్రం నిజం... నిన్ను మరిచిపోలేదు సుమా...." అన్నాడు ఫజులూర్ వెనుకాలే నడస్తూ
" నేను చెప్పాగా నా ఏరియా ఇదేనని ....ఇక్కడ నా పేరు చెపితే చాలు...." అంది రేష్మ కన్నుగీటుతూ
"ఏయ్ రేష్మ ....ఎన్నిసార్లు చెప్పానీకు నీ దందా లోపల కాదు బయట అని ..." కౌంటర్ లో కూర్చున్న దీధి మందలింపు వినపడింది
" లేదు దీది.... పాత పరిచయస్తుడు అంతే...."అంటూ
ఫొన్ కాల్ డబ్బులు ఇచ్చింది
గోవింద్ కూడా డబ్బులు ఇస్తూ అడిగాడు " వస్తున్నవా నాతో...."
" ఉహూ ...కుదరదు వేరే కష్ఠమర్ కు మాటిచ్చా .... ఒక అరగంట ముందు అయితే వచ్చేదాన్నే.... ఇప్పడు ఫోన్లో మాట్లాడింది అతనితోనే " తొందరగా ఫ్లాట్ కు వెళ్ళాలని... ఆ బాక్స్ తెరిచే సమయంలో అక్కడ ఉండాలనే ఆతృతలో ఉంది రేష్మ అందుకే గోవింద్ తో అభద్దం చెప్పింది
" మరి ఎలా....? అడిగాడు ఫజులూర్ టెలిఫోన్ బూతులో నుండిబయటకు నడుస్తూ
" ఈ రోజు కుదరదు రేపు ఓకే..... చెప్పు ఎప్పుడు , ఎక్కడ కలుద్దాం.... లేక పోతే రేపు సాయంత్రం ఇక్కడే కలుద్దా...." అంది రేష్మ గోవింద్ ముఖాని జాగ్రత్తగా చూస్తూ రేష్మకు ఒక సంగతి అర్ధం కాలేదు అయిదు లక్షల రూపాయలు బ్లాక్ మేయిలర్ కు ఇచ్చి ఇంత ప్రశాంతంగా తనతో ఎలా మాట్లాడగలగుతున్నాడు
కాని గోవింద్ మైండ్ లో ఒక ప్రశ్న కుమ్మరిపురుగులా తొలుస్తుంది ఇక్కడకు వచ్చే వరకూ బ్లాక్ మేయిలర్ ఒక్కడే అని అనుకున్నాడు కాని ఈరోజు విన్న శబ్దం వేరే స్త్రీ శబ్దంలా వినిపించింది అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది ఉన్నారా......? తన ప్లాన్ ఫేలవబోతుందా ....? మెదడులో ప్రశ్నలు చెడుగుడుఒడుతున్నా ముఖం పై ఏ భావవ్యత్యాసాలు కనపడకుండా జాగ్రత్త పడుతూ రేష్మ తో మాట్లాడసాగాడు...
"సరే మరి..... రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడే కలుద్దాం" గోవింద్ జవాబిచ్చాడు
సరే అంటూ ఆ వైపు గా వెలుతున్నా ఆటోని ఆపి...
" సంగంవిహార్ ఫ్లాట్స్ చలోగే "అడిగింది
" ఎక్కండి ....35 రుపాయలు అవుతుంది...
" సరే పద "అంది నిజానికి 20 -25 రూ. అవుతుంది కాని వానితో ఆర్గ్యూ చేసి సమయం పాడు చేసుకో తలుచుకోలేదు ఆ బాక్స్ తెరిచే టైమ్ కు తను అక్కడ ఉండదలుచుకొంది ..
గోవింద్ ఆటో పోతున్నది చూస్తూ నిలుచున్నాడు ఆ తరువాత తన బైక్ స్టార్ట్ చేసి వైన్ షాప్ వైపుకు పోనిచ్చాడు రేపటి న్యూస్ పేపర్ తప్పకుండాకొనాలి అనుకొంటూ......
ఆటో లో రేష్మ తన చేతిలోకి వచ్చే లక్ష రూపాయలు కలగంటూ......

mm గిరీశం