23-05-2021, 02:24 PM
తిలోత్తమా తేలంగి addl .Commisioner IRS
1984 IRS బ్యాచ్ .....తన బ్యాచ్ లో రికార్డు మార్కులతో పాస్ అయ్యింది... Indian revenu services ఇండియా లో జరిగే economic offence లు .... Incom tax ,commercial tax మొదలైన వాణిజ్య .ధనకార్య విభాగలలో పనిచేస్తుంది
తిలొత్తమ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లో నైనితాల్ దగ్గర..... జిమ్ కార్బెట్ టైగర్ సాంక్చూరి......( బెంగాల్ టైగర్ లకు ఒక అభయారణ్యం) దగ్గర...... ఈ తేలంగీ,భట్ , కర్ణాటకీ ,రావు లు వందల సం.లకు ముందు తెలంగాణ కర్ణాటక ప్రాంతల నుండి ముస్లీం, బహుమనీ రాజుల బారినుండి తప్పిచుకొని వలసపోయిన వారు , తీర్థయాత్రలకు పోయి అక్కడే స్థిరపడిపొయిన బ్రాహ్మణ., రాజపుత్ర కుటుంబాల వారు
ఆఫీస్ లో తిలొత్తమ మారుపేరు బ్లాక్ టైగర్ .... ఎవరిని లెక్కచేయని స్వభావం.... ముక్కు సూటిగా పోయే రకం..... ముఖ్యంగా రాజకీయ నాయకుల పాలిటి సింహస్వప్నం......
............
సమయం.5:00 pm
No. 2/50-G, Shantipath, Chanakyapuri, New Delhi-110021
ఈ బిల్డింగ్ గేటులో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది.... తన పర్స్ ను సరి చేసుకొంటూ మెల్లిగా ముందుకు నడవసాగింది అలానడుస్తూనే అందులోనుండి ఏదో వస్తువు బయటకు తీసింది అర చేతిలో ఇమిడే అంత చిన్నది చాక్ పీస్ లా ..... అలా నడుస్తూ నాలుగవ లైట్ పోస్టు వద్ద ఒక నిమిషం ఆగింది ఒక సారిఅటూ ఇటు చూసింది తరువాత చేతిలో ఉన్న వస్తువు కింది బాగాన్ని గుండ్రంగా తిప్పింది అందులో నుండి ఎర్రగా బయటకు రావడం మొదలు పెట్టింది అప్పుడు అర్థం అయ్యింది అది ఏంటో ..... లిప్ స్టిక్ దాంతో తన పదాలపై రాసుకుంది మరోసారి అటూ ఇటూ చూసింది ఎవ్వరూ తనని చూడడం లేదని నిర్దారించుకొని లిప్ స్టిక్ తో ఆ లైట్ పోస్ట్ పై క్రాస్ మార్క్ చేసింది
ఆ తరువాత ఏమి ఎరగనట్లు ముందుకు సాగి పొయ్యింది
ఆమె పేరు ఫతిమా ఆమె బయటకు వచ్చిన ఆఫీస్.... పాకిస్థాన్ హై- కమీషన్ అక్కడ ఆమె హౌస్ కీపర్ గా పని చేస్తుంది ఆమె ఒక్కతే కాదు హౌస్ కీపింగ్ స్టాఫ్ లో ఇంకో నలుగురు ఉన్నారు కాని వాల్లు క్లీనింగ్ చేసేసి 3 గం.లకే వెలుతారు కాని ఫాతిమా 5గం. ఉండాల్సి వస్తుంది కారణం హైకమీషనర్ పోయాకా ఆ రూమ్ క్లీన్ చేసే భాద్యత ఆమెదే....
వేరే ఎవరికి ఆరూమ్ లోకి ప్రవేశనం లేదు

mm గిరీశం