23-05-2021, 02:19 PM
వీల్లకు తెలువని విషయం ఏంటంటే......
గురూజి మీరు చెప్పినట్లే చేద్దాం..... కోర్స్ 010.... స్పీడ్ 50... ' ఓ రెండు గంటల తరువాత పైకి వచ్చి అన్నాడు తంగవేలు . బోట్ అప్పటికే చాలా బయటకు వచ్చేసింది తీరం నుండి దాదాపుగా 250 మైల్లు బయటికి వచ్చేసారు......ఇప్పుడు ఉత్తరానికి100 మైల్లు... ఆ తరువాత తూర్పుకు 250 మైల్లు యాత్ర చెయ్యాలి భెంగ్రా చేరడానికి....... పట్టాపగలు.... అదీ 10- 11 గంటల మద్య బేంగ్రాలో ఎంటర్ అవడం.....
దీన్నే ఆత్మహత్య చేసుకోవడం అంటారు
అదే విషయం ఆశారి తంగవేలుతో అన్నాడు....
కాని కాస్త పొలైట్ గా.....
" ఫిషింగ్ బోటులు తిరిగివచ్చే సమయం..... మనం ఎంటర్ అవడం రిస్క్ కాదా" అన్నాడు ఆశారి....
' హా.... గురూజీ ఆ మాత్రం తెలియదనుకొన్నారా.....
ఇదో చూడండి ఇక్కడి నుండి 80 మైల్ల దూరంలో ఒక అటోల్ ( ఇసుక దిబ్బ) ఉంది మనం రాత్రి అయ్యె వరకు అక్కడ అగుదాం ఎవరి కళ్ళలో పడకుండా.....
మనకు కాస్త రెస్ట్ దొరికినట్టూ అవుతుంది" చార్ట్ పై వేలితో ఒక ప్లేస్ ను చూయిస్తూ జవాబిచ్చాడు తంగవేలు
ఆశారి మెల్లిగా చార్ట్ వైపు నడుస్తూ " ఫిషింగ్ బోట్లు ఏవీ రావుగా ఆ వైపుకు....?" అడిగాడు
" రావనే ఆనుకొంటా లోకల్ ఫిషర్మెన్ 100 - 150 మైల్ల లోపే ఫిషింగ్ చేసేది .... ఇంత దూరం రారనె నా నమ్మకం...." తంగవేలు
" Ok.... మరి ఇక బోట్లో చెయ్యాల్సిన రిపేర్ల విషయం చెప్పు ....... ఆశారి
" దాని గురించి తరువాత మాట్లడుకొంటే కాదా....."
" మనకు ఈరోజంతా టైమ్ ఉంది.... ఏ పని ముందు చెయ్యాలి.... ఏది తరువాతా అని ప్లాన్ చేసుకొంటే మనకు అంత టైమ్ సేవ్ అవుతుంది...." ఆశారి జవాబిచ్చాడు......
తంగవేలు జవాబివ్వకుండ బయట నీల్ల పై పడి బంగారంలా మెరుస్తున్న లేత ఎండను చూస్తూ ఉండిపోయాడు
తంగవేలు మాట్లాడకపోయేసరికి ఆశారి కంట్రోల్ పానల్ వైపుకు నడిచాడు

mm గిరీశం