23-05-2021, 02:09 PM
MV Blue Star .......
మైకల్ రిజ్వీ....... షిప్ కాప్టన్.....
తన క్యాబిన్లో ఆలోచనలతో సతమత మౌతూ..... ముందు గ్లాసు లో స్కాచ్ ఆన్ ది రాక్స్ ....... ఈ మద్య మందు కాస్త ఎక్కువైయింది..... అంతేకాదు చిరాకుకూడా ఎక్కువైయింది..... పాకిస్తాన్ లో ఆ నాలుగు కంటైనర్ లు లోడ్ అయినప్పటినుండి మనిషి తరహా నే మారిపొయ్యింది ప్రతి చిన్న చిన్న విషయాలకి మండిపడడంలాంటివి మొదలయ్యాయి .....ఈరోజు కాస్త ఎక్కువ....
కారణం......
జిభూటి నుండి మొగదీసు (సోమలియ) ఓడరేవు కు
సుమారు 1250 nm దూరం
జిభూటి నుండి మడగాస్కర్ కి సుమారు 3000 నాటికల్ మైల్లు ........ జీభూటి నుండి వస్తూ వస్తూ మద్యలో మొగదీసు లో ఎంటర్ అయ్యి ఆ నాలుగు కంటేనర్ లు ఆ ఉడన్ క్రేట్ అన్ లోడ్ చేసి వస్తే అయిపొయ్యేది ........ ఒక రోజు పని....
కాని మడగాస్కర్ కు వెల్లి తిరగి వచ్చే సమయంలో అన్ లోడ్ చేస్తే చాలు అని సందేశం పంపారు షీప్పింగ్ కంపెని.....
మడగాస్కర్ లో షిప్ మేయిన్ టెనెన్స్ కొరకు ఎంటర్ అవుతుంది వారం రోజుల రొటిన్ మేయిన్ టేనెన్స్ దానికి ఒక రోజు లేట్ అయినా పరువాలేదు.....
తనకి ఈ కంటేనర్ల పీడ వదిలేది....... ఊఃహు, కంపెని
సహకరించడం లేదే..... ఈ కంటేనర్లు షిప్ లో ఉన్నంత వరకు తనకు టెన్షనే.....
.................
పాకిస్థాన్.......
ISI హెడ్ క్వాటర్స్.....
రహమతుల్ల ఖురేషి ISI chief
అల్ ఖాయిదా కమాండర్ కరీముద్దీన్ జవారి ,
LeT కమాండర్ సైఫుల్లా అబ్బాసి
ముగ్గురూ లోపల సేఫ్ రూమ్ లో కఃర్చొని ఉన్న్నారు
A/C రూమ్ అయినప్పటికీ అక్కడి వాతావరణం కాస
వేడిగా ఉంది " మీరు ఇస్తా అన్న డబ్బు ఇప్పటి వరకు అందలేదు... ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు అయ్యింది.... ఇక ఫండ్స్ అందకఫోతే ఈ ఆపరేషన్ ఇక్కడే క్లోస్ చెయ్యడం మంచిది అని నా అభిప్రాయం" అబ్బాసి ఖురేషి తో అన్నాడు
" అలా తొందరపడకు అబ్బాసి...... నీకు ఫండ్స్ కావాలి అంతేగా'" ఖంరేషి అనునయిపిస్తూ
" మీరేదో నా పెండ్లి ఖర్చులకు ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారే...... " అబ్బాసి వ్యంగ్యంగా అన్నాడు....
" మేము అలా అనలేదే ....సరే చెప్పు ఇప్పటికి ఎంత ఖర్చు అయ్యింది ...... ఇంకా ఎంత కావాలి " జవారి అడిగాడు
" ఈ ఆపరేషన్ నాది కాదు మీది.... మీకు మ్యాన్ పవర్ సప్లై చెయ్యడమే నాపని.... దానికి బదులుగా
మీరు ఆయుదాలు ఇస్తామన్నారు..... ఇప్పుడు డబ్బులు కూడా ఖర్చు చెయ్యమంటే అయ్యెపనికాదు"
కటువుగా అన్నాడు అబ్బాసి
ఖురేషి కలుగజేసుకొని " ఈ ఆపరేషన్ సక్సెస్ నా అవసరం కూడా అందుకు నా తరుపునా అంటే ISI తరుపున యాబై వేల డాలర్లు అడ్వాన్స్ గా ఇస్తున్న మిగతాది ... అంటూ మద్యలో ఆపి జవారివైపుచూసాడు
" ఆంటే దాదాపు 12,లక్షలు.... ఆ వుడెన్ బాక్స్ షిప్పులో నుండి అన్ లోడ్ చేసి పార్టీ కి అందించడానకే 10 లక్షలు ఖర్చవుతూంది. ఆ తరువాత వేరే ఖర్చులు
పెండ్లిలో పఠాకులు కాలుస్తే అవుతాయి 2 లక్షలు ఆలాంటిది ఇంత పెద్ద ఆపరేషన్ కు 12 లక్షలా.....
నాకు ఈ ఆపరేషన్ తో ఏ సంబందమూ లేదు ఖుదా హాఫీజ్ అంటూ చేయిర్ లో నుండి లేచాడు అబ్బాసి
" మీరు కాంటాక్ట్ అడ్రస్ ఇవ్వండి ఇంకో 25లక్షలు పంపుతా హవాలా ద్వార " అన్నాడు జవారి
" ఉహు...నా కాంటాక్ట్ వివరాలు ఇవ్వడానికి కుదరదు
జనాబ్ ఖురేషి కి ఇవ్వండిఇండియా లో ISI ఏజెంట్ నుండి నా కాంటాక్ట్ కలెక్ట్ చేసుకొంటాడు అన్నాడు మల్లీ కూర్చుంటూ.
" మరి మనవాల్లని నలుగురిని షిప్ లోకి
ఎక్కించమన్నాగా ఆ విషయం ఎం చేసావు " అడిగాడు జవారి.....
" సొమాలియన్ తీరానికిపోతుంది కాబట్టి సాయుద సెక్యురిటి గార్డ్ లను నియమించవచ్చు నేను షిప్పింగ్ ఓనర్లతో మాట్లాడుతా.... అని జవారికి జవాబు ఇచ్చి
అబ్బాసి వైపు తిరిగి " నివ్వు నలుగురు మనుష్యులని
మడగాస్కర్ లో రెడీగా ఉంచు" అన్నాడు
" సరే... షిప్ ఎంటర్ అయ్యే లోపు మనష్యులు రెడీగా ఉంటారు.... "అబ్బాసి జవాబు ఇచ్చాడు
వేరే చిల్లర విషయాలు మాట్లాడుకొన్నాకా.... జవారి సెలువు తీసుకొన్నాడు.....
డబ్బు హవాలా విషయాలు మాట్లాడి అబ్బాసి కూడా సెలువు తీసుకున్నాడు

mm గిరీశం