23-05-2021, 02:04 PM
సిద్దు, JD వైజాగ్ వెల్లిన 4 వ రోజు
శ్రీవాస్తవా కు ఫోటోతో సహా ఒక మెసేజ్ అందింది.....
రొటిన్ మెసేజ్......
PLOTE లో తన ఇన్ఫర్ మర్ పంపినమెసేజ్.......
హైదరాబాద్ లో ఉన్న ఒక మాఫియా గ్యాంగ్ తమ కన్ సైన్ మెఁట్ క్లియర్ చెయ్యించడానికి తమిల్ నాడులోని అలియార్ సామితో కంటాక్ట్ చేసాడు మీటింగ్ జరిగింది దనుష్కోటి లో.....
మెసేజ్ తో పాటు ఒక ఫోటో ఉంది
ఫోటో అంత క్లియర్గా లేదు, లైట్ తక్కువగా ఉన్నందుకు కావచ్చు శ్రీవాస్తవాకు ఆ ముఖం జ్ఞాపకం రాలేదు....... సిద్దు అయితే సులువుగా గుర్తు పట్టేవాడు జఫర్ భాయ్ ని.....
( ప్రతి దేశం లో ఒక గూడాఛార విభాగం ఉంటుంది….
దేశాలకే కాదు ప్రతి స్థాపనంలో….. అది టెర్రరిస్టు ఆర్గనైజేషన్ కావచ్చు లేదా పెద్ద ఇండస్ట్రీయల్ స్థాపనం కావచ్చు
ఎస్పినేజ్ అనేది చాలా పురాతనమైనది ……. రాజ్యాలుతమ పొరుగు రాజ్యాల పైకి యుద్ధాలకు వెళ్లేముందు ఆ దేశంలో కి తమ గూడాచారులను పంపి అక్కడి స్థితిగతులు తెలుసుకొనే వారని చరిత్రాదారాలు ఉన్నాయి అంతెందుకు చాణిక్యుని అర్థశాస్త్రం లోగూఢాచర్యము యొక్క ప్రాముఖ్యత ను విపులీకరిస్తుంది.
స్వంతం దెశభద్రత కొరకు కావచ్చు లేదా శత్రురాజ్యద్వంశం కొరకు కావచ్చు ప్రతి దేశనికి తమ స్థోమత కు అనుసరించి ఒక గూఢాచార విభాగం తప్పకుండా ఉంటుంది…..
అమెరికా కు...... CIA, FBI లు,.... రష్యాకు KGB…… బ్రిటన్ కు MI6 చిన్నరాజ్యమైనా ఇశ్రాయేల్ కు Mossad..... మన.పొరుగు రాజ్యాలు నేపాల్ కు NID (National Inteligence Department) బంగ్లాదేశ్ కు NSI .....పాకిస్థాన్ కు ISI....... మనకు RAW,..NIA.... మొదలైనవి
తమ సొంత ఏజెంట్లే కాకుండా అవతలి గూఢచార విభాగం లోని ఏజెంట్ లను తమ ఇన్ఫార్మర్లుగా మార్చుకోడం వారి ద్వారా కీలకమైన రహస్యాలు చేపట్టడం ......... ఇందులో ఒక భాగం..... దీనికై కొన్నిసార్లు మనీ,మధిరా,మగువా , బ్లాక్ మెయిల్ లాంటివి ప్రయోగించడం జరుగుతుంది.
కొన్నిసార్లు ఒక ఏజెంటే డబుల్ ఏజెంట్ గా పని చెయ్యడం జరిగుతుంది కొన్నిసార్లు వెవ్వేరు దేశాలకు ఇన్ఫార్మర్గా పని చెయ్యడం జరిగుతుంది
ఆలాంటి వాడే PLOTE (peoples liberation of Tamil Elam ) ఇన్ఫార్మర్ ..... అతడు పంపిన మెనేజ్.......
హైదరాబాద్ లో ఉన్న ఒక మాఫియా గ్యాంగ్ తమ కన్ సైన్ మెఁట్ క్లియర్ చెయ్యించడానికి తమిల్ నాడులోని అలియార్ సామితో కంటాక్ట్ చేసాడు మీటింగ్ జరిగింది దనుష్కోటి లో..... దానితోపాటు ఫోటో.....
ఈ మెసేజ్ శ్రీవాత్సవా కే కాదు మంగళూరు లో ఉన్న శెట్టియార్ కూ పంపబడింది.
అది శెట్టియార్ తలలో నిక్షిప్తం అయ్యి ఉంది…. దాని గురించి ఆరాలు తీస్తూనే ఉన్నాడు…..
ఆలాంటి సమయం లో ఈ వార్త…….. బేపూర్ నుండి బోటు దొంగలిచబడ్డదీ అనే న్యూస్………
ఈ వార్త వినేసరికి ఆతని భృకటి ముడుతలు పడ్డది
అంతే కాదు శెట్టియార్ కు ఒక విషయం వ్యక్తం అయ్యింది తన ముక్కు కింద ఏదో జరగబోతోంది….
దక్షిణ భారతంలో తన పేరుకు తిరుగులేకుండా ఉండాలంటే ఆ అలియార్ సామిని అణగతొక్కాల్సిందే ….. ఇది తన ప్రెస్టేజ్ ఇష్యూ…..
ఈ తమిల్ నాడు, కేరళ, కర్నాటక గోవా…. మహారాష్ట్రలొ ఉన్న కొంకణ్ తీరాలు తన సామ్రాజ్యం….. ఇక్కడ తన వాక్కు వేదవాక్కు అయ్యి తీరాలి
“ అవినాష్ ఏన్ ఆవుది, whats happening” హాప్పెనింగ్ ని కాస్త ఒత్తి పలుకుతూ
“ అవినాష్ ఈ కేస్ నేను నీకు అప్పగిస్తున్నా,….
దీని వెనకాలా అలియార్ సామి …. ఏది ఏమైనా సరే ….. వాడు గెలవకూడదు…..
అర్థమాడికొళ్ళి … ఇథా నమ్మ ప్రెస్టేజ్ ఇస్యూ .. వాడు గెలవకూడదు….. ఏది ఏమైనా సరే …. వాడు గెలవకూడదు…..
అవినాష్ మాట్లాడకుండా తల ఊపుతూ…. మద్య మద్య లో ఊ కొడుతూ నించున్నాడు
అతనికి తెలుసు శెట్టియార్ మైండ్ ఆలోచన లో ఉందని దాన్ని డిస్టర్భ్ చెయ్యకూడదని…
కాసెపట్లో తనకు ఆదేశం వస్తుందని….
కాసేపటి నిశబ్దం తరువాత అతనూహించినట్లే
“ నివ్వు ఇప్పుడే భేపూర్ కు వెల్లు …. పొయిన వారం-10 రోజులలో ఏమైనా అవాంచనీయ సంఘటనలు జరిగాయా…… ఏమైనా క్లూస్ దొరుకుతాయా చూడు…. ఇంకో విషయం
ఇప్పుడు ఓపన్ సీ లో మన ఏ ఫిషింగ్ వెసల్ ఉంది …. ? దాని పొషిసన్ ఏంటి….?
“ కనుక్కోవాలి సర్ “
“సరె బండి తియ్యి…. హార్బర్ కంట్రోల్ రూమ్ కు పోదాం…..” అంటూ లోపలికి నడిచాడు శెట్టియార్
ఫీషింగ్ కంట్రోల్ రూమ్….. పేరుకే ఫిషింగ్ కంట్రోల్ రూమ్….. నిజానికి అది శెట్టియార్ రెండవ ఆఫిస్ ….. తన పలు రహస్య లావాదేవులు నడిపించేది ఇక్కడి నుండే…..
మరో ఆఫిస్ సిటీలో ఉంది అక్కడ జరిగేదంతా క్లిన్ బిజినస్ అతని ఇమేజ్ కు ఎటువంటి మరక తగలకుండా ఉండే బిజినెస్ ....
కాని ఇక్కడ శెట్టియార్ ఆసలు ముఖం కనపడేది….. అతని రియల్ బిజినస్ జరిగేది ఇక్కడే…..

mm గిరీశం