23-05-2021, 12:30 PM
చాలా సంవ్సరాలుగా ఈ గ్రూప్ లో ఉన్నాను. కానీ ఇదే నా ఫస్ట్ మెసేజ్. లేటెస్ట్ ఎపిసోడ్ చదివి కామెంట్ పెట్టకుండా ఉండలేక పోయాను.ఎమ్ రాశారు భాయ్ సూపర్ అంటే సూపర్.ఒక ఆడదాని మనోసంఘర్షన చాలా బాగా వర్ణించారు. కళ్ళ ముందు జరిగినట్లే వర్ణించారు.హాట్స్ ఆఫ్ for u. Excellent narration.