Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మా ........ ఈ పదిరోజులుగా బాధతోనే సరిగ్గా నిద్రకూడా పోయి ఉండరు . మీ మనసులోని హృదయంలోని బాధనంతా నాకు అందించి హాయిగా నిద్రపోండి . నా ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ ప్రాణం కంటే ఎక్కువైన నా దేవతల దగ్గరికి చేరుస్తాను .
అమ్మ : కళ్ళల్లో చెమ్మతో నా చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చారు .
ఎయిర్ హోస్టెస్ నుండి బ్లాంకెట్ అందుకుని అమ్మ భుజాలవరకూ కప్పి నుదుటిపై ముద్దుపెట్టాను .
మ్మ్ ........ లవ్ యు కన్నయ్యా , అని ముడుచుకుని కళ్ళు మూతలు పడతాయి అనగా ఏదో గుర్తుకువచ్చినట్లు చేతిని నాముందుకు చాపారు .
పెదాలపై చిరునవ్వులతో లవ్ యు మా అంటూ అరచేతిపై ముద్దుపెట్టాను .
అమ్మ : ఊహూ ........ 
బల్బ్ వెలిగింది - అయినా అర్థం కానట్లు , ఒక్క ముద్దు చాలదా అమ్మా అని ప్చ్ ప్చ్ ప్చ్ ...........
అమ్మ : తియ్యనికోపంతో భుజం పై కొరికేసి ఊ ఊ ....... అంటూ చేతిని కదిల్చారు.
ఇక తప్పదన్నట్లు మొబైల్ తీసి అందించాను భయపడుతూనే ........

అమ్మ : పెదాలపై చిరునవ్వుతో అందుకుని అన్లాక్ చేశారు . స్క్రీన్ పై అన్నయ్యలు లేని ఫ్యామిలీ ఫొటో ఉండటం చూసి సంతోషంతో లవ్ యు లవ్ యు soooooo మచ్ కన్నయ్యా ........ అంటూ ముద్దులుపెట్టి తనివితీరనట్లు ప్రేమతో బుగ్గను కొరికేశారు .
స్స్స్ ........ ఇప్పుడు ప్రేమతో కొరికారు - లోపల చూస్తే కోపంతో రక్తం వచ్చేలా కొరికినా కొరికేస్తారు . అమ్మా అమ్మా ......... అటువైపు సీట్ ఖాళీగా ఉంది నేను అక్కడ కూర్చుంటాను మీరు రెండు సీట్లలో పడుకోవచ్చు అని సీట్ బెల్ట్ తీసి లేవబోయాను .
అమ్మ : హుమ్మ్మ్ ....... అంటూ కూర్చోబెట్టి , నాకు ఇలానే హాయిగా - వెచ్చగా ఉంది అని మళ్ళీ ప్రేమతో బుగ్గపై కొరికారు . తల్లులూ బుజ్జాయిల ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయికదా అని గ్యాలరీ ఓపెన్ చేసి ఒక్కొక్క ఫోటోనే చూస్తూ మురిసిపోతున్నారు . 
అలా నెక్స్ట్ ఫోటో బుజ్జాయిల నామకరణపు రోజున అన్నయ్యలు తీసుకున్న గ్రూప్ ఫోటో ......... వీరిని చూడటమే పాపం అని వెంటనే డిలీట్ చేసేసి అగ్నిపర్వతం బద్ధలయ్యేంత కోపంతో చూస్తూ భుజం పై గట్టిగా కొరికేశారు .
కెవ్వుమని కేక వెయ్యబోయి వెంటనే చేతిని నోటితో కొరికేస్తూ కంట్రోల్ చేసుకున్నాను . 
నెక్స్ట్ మధ్యమధ్యలో అన్నయ్యల ఫోటోలు రావడం చూసి కోపం పెరుగుతూనే డిలీట్ చెయ్యడం కొట్టడం డిలీట్ చెయ్యడం కొట్టడం కొరకడం .........
అమ్మా అమ్మా ......... లవ్ యు లవ్ యు , మల్లీశ్వరి వాళ్ళను తీసుకెళ్లి ప్లాన్ వివరించడంతోనే సమయం సరిపోయింది . ఇంటికి రావడం - ఎయిర్పోర్ట్ కు చేరడం - ఫ్లైట్ టేకాఫ్ ......... డిలీట్ చేసే సమయమే దొరకలేదు , ఇంతలో మా CBI అమ్మ మొబైల్ తీసేసుకున్నారు - రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను .
అమ్మ : ఒక్కసారిగా నవ్వేసి , ok ok కన్నయ్యా లవ్ యు ......... 

అమ్మ ......... తన ప్రాణమైన తల్లులు - బుజ్జితల్లులు - బుజ్జాయిల ఫోటోలను స్క్రోల్ చేస్తూ చూసి పులకించిపోతూ ప్రతీ ఫోటోకీ తియ్యని ముద్దులు - ఆ వెంటనే వస్తున్న అన్నయ్యల ఫోటోలను డిలీట్ చేసేస్తూ దెబ్బలు - గిల్లుళ్ళతో ......... కోపం - తియ్యనైన నవ్వులు నవ్వుతూనే నా భుజం పై నిద్రలోకి జారుకున్నారు .
అమ్మ చేతులనుండి జారిపోతున్న మొబైల్ అందుకుని , బ్లాంకెట్ సరిచేసాను . ముద్దులతోనే జోకొడుతూ అన్నయ్యల ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసి , sam కు న్యూయార్క్ వస్తున్నామని మెసేజ్ చేసి అమ్మపై తలవాల్చి నిద్రపోయాను .

వైజాగ్ బార్స్ బయట కృష్ణ - రమేష్ - మల్లీశ్వరి వాళ్ళు సరైన సమయం కోసం ఎదురు చూసీ చూసీ ఇలాకాదు అని ఒక స్కెచ్ వేశారు . మల్లీశ్వరి గారూ ....... మేమిద్దరం నో నో నో రమేష్ ...... వాళ్లకు తెలుసు కాబట్టి నేను మాత్రమే అటాక్ చేస్తాను - మీరు వెంటనే ఎంటర్ అయ్యి నా నుండి వాళ్ళను రక్షించండి . మత్తులో ఉంటారు రేపు మత్తు దిగాక మిమ్మల్ని మరిచిపోతారు నమ్మించడానికి బార్ లోని సీసీ ఫుటేజీ పనికివస్తుంది కాబట్టి అంతా నేచురల్ గా ఉండాలి . అవసరమైతే నేను వాళ్ళను - మీరు నన్ను నిజంగానే కొట్టాలి .
మల్లీశ్వరి : కృష్ణ సర్ ......... , మహేష్ సర్ ఎంతో మీరూ అంతే ......... మావల్ల కాదు , అయినా నేచురల్ గా మేము చేస్తాము కదా ..........
కృష్ణ : థాంక్స్ మహేష్ అని మురిసిపోయాడు . Ok లెట్స్ గో అని ఒకరితరువాతమరొకరం పరిచయం లేనట్లు పెద్ద మాన్స్టర్ ఉన్న బార్ లోకి ఎంటర్ అయ్యారు .

ఆశ్చర్యం - షాక్ .......... అప్పటికే ఆ మాన్స్టర్స్ ఎవరితోనో గొడవపడుతున్నారు . వీల్లేమో ముగ్గురు అందులోనూ చిన్న మాన్స్టర్ అంటే పడదు - ముగ్గురినీ ....... 10 మందికిపైనే ఎవరో కలిసి రక్తం వచ్చేలా కుమ్మేస్తున్నారు . ముగ్గురూ ........ దెబ్బలు తాళలేక కాళ్ళమీదపడి తప్పయింది sorry sorry అని వేడుకుంటున్నారు - మా ఫ్యామిలీనే అసహ్యంగా మాట్లాడతారా అని కనికరం లేకుండా కాళ్లతో తొక్కిమరీ నారతీస్తున్నారు .
అంతలో మరొక బార్లో ఉన్న ఇద్దరు మాన్స్టర్స్ కూడా వచ్చారు తమ అన్నయ్యలను కుమ్మేస్తున్నారని తెలిసి ......... , అదీ అలా దెంగండి సొంత తమ్ముళ్లు - అన్నయ్యలు అనికూడా చూడకుండా మమ్మల్నే ఇదే బార్లో కొడతారా అని ఏకంగా విజిల్స్ - చప్పట్లు కొడుతున్నారు .
దెబ్బలు తింటున్న అన్నయ్యలు చూసి ఎంజాయ్ చేస్తున్నారా అని కోపంతో ఊగిపోయారు - ఎలాగైనా ఈనాకొడుకులనూ ఇరికించాలని , దెబ్బలు తింటూనే రేయ్ రేయ్ ......... మీకు ప్రాణాలమీద ఆశ ఉంటే కొట్టినందుకు సారీ చెప్పి వెళ్లిపోండి , అదిగో మేమంటే ప్రాణాలిచ్చే తమ్ముళ్లు వచ్చారు మిమ్మల్ని చంపి పాతరేస్తారు .
చప్పట్లు కొడుతున్న అన్నయ్యలకు మైండ్ బ్లాక్ అయిపోయింది - విషయం చెప్పేలోపు , పరుగందుకునేలోపు సగం మంది అటాక్ చేసి మూతిపై గుద్దడంతో మాటరానట్లు కిందపడిపోయారు . లాక్కునివెళ్లి మమ్మల్ని చంపుతారా ...... మా ఫ్యామిలీ మెంబెర్స్ నే అసహ్యంగా మాట్లాడతారా అని అందరినీ ఓకేదగ్గర చేర్చి ఆ ఇద్దరినీ కూడా కాళ్ళకిందకు ఎత్తిపడేసి చేతులూ కాళ్ళూ విరిచేస్తున్నారు ఎంత అసహ్యంగా మాట్లాడి ఉంటే అంత కోపం వచ్చినట్లు ........
మల్లీశ్వరి వాళ్ళు : కృష్ణ సర్ ......... మీరు చెప్పినట్లుగానే నేచురల్ అని అందరూ నవ్వుకున్నారు . మనం అనుకున్నది మంచి అయితే పంచభూతాలే సహాయం చేస్తాయి ఇలా ......... ఇక మాకు వదిలెయ్యండి మేము చూసుకుంటాము మీరు ఇంటికి వెళ్లిపోండి .
కృష్ణ - రమేష్ : మల్లీశ్వరి గారూ ......... , ok ok sorry sorry , తాగిన మైకంలో అన్నాతమ్ముళ్ల ప్రేమ పొంగినట్లుంది పరుగునవచ్చేశారు , బార్లలోకి ఎంటర్ అయ్యేంతవరకూ బద్ధ శత్రువుల్లా పొట్లాడి అని చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి కార్లలోనే కూర్చిని వేచిచూస్తున్నారు .

వరలక్ష్మి - ప్రభావతి : వెళ్లి సేవ్ చేద్దామా ? .
మల్లీశ్వరి - రేవతి - పల్లవి : నో నో నో ......... మరికొన్ని దెబ్బలు చేతులూ కాళ్ళూ విరగనివ్వనీ ......... లేకపోతే అమ్మగారు - అమ్మగారి బిడ్డలను , బుజ్జాయిలను బాధపెడతారా ? , కృష్ణగారి నుండి రక్షించి దారిలోనే కుమ్మేద్దాము అనుకున్నాను - ఆ అదృష్టం మనకు లభించనందుకు బాధపడుతుంటే వెళ్లి రక్షిస్తారట అని ఇద్దరి నెత్తిపై మొట్టికాయలు వేశారు .
వరలక్ష్మి - ప్రభావతి ....... నవ్వుకున్నారు . ఒసేయ్ ఒసేయ్ ........ ఇంకాసేపు ఆగితే ప్రాణాలు తీసేసేలా ఉన్నారు . 
మల్లీశ్వరి : అయితే పదండి అని హైఫై కొట్టుకున్నారు . ఒసేయ్ ........ ఒక మంచికోసం తప్పదు కొడుతున్నవాళ్లను కుమ్మేయ్యండి అని సివంగుల్లా విరుచుకుపడి క్షణాలలో అందరినీ నేలమట్టం చెయ్యడం చూసి అప్పటివరకూ విడగొట్టాలని try చేస్తున్న బౌన్సర్స్ షాక్ తో అలా చూస్తూ ఉండిపోయారు . 
సీసీ ఫుటేజీ లో రికార్డ్ అవ్వాలని ప్రాణాలు తీసేలా ఉన్నా రక్షించరా మీకు మానవత్వం లేదా ఏ కన్న బిడ్డలో ........ మేము సమయానికి వచ్చాము కాబట్టి సరిపోయింది లేకపోయుంటే ప్రాణాలు తీసేసేవాళ్ళు , కనీసం హాస్పిటల్ కు తీసుకెళ్లడానికైనా హెల్ప్ చెయ్యండి - అంబులెన్స్ కు కాల్ చెయ్యండి . కిందపడి విలవిలలాడుతున్న వారివైపు వేళ్ళు చూయించి ఇంకెప్పుడైనా వీరిపై దాడి చేశారో మీ ప్రాణాలు తీసేస్తాము కబడ్ధార్ ............ వీళ్లకు మేంఉన్నాము .
10 నిమిషాలలో చాలా అంబులెన్స్ లు రావడంతో అందరినీ ఎక్కించారు బౌన్సర్స్ ......... 
కృష్ణ వైపు విజయపు సంకేతం చూపి వెళ్లిపోండి అని సైగలు చేసి అన్నయ్యలతోపాటు అంబులెన్స్ లలో వెళ్లారు .
అంతమందిని మట్టికరిపించిన మల్లీశ్వరి వాళ్లకు ఇక తమ సహాయం అవసరం లేదని ఇంటికి వెళ్లారు .

Govt హాస్పిటల్లో వొళ్ళంతా కట్లు కట్టించి , ఒకరికొకరు all the best చెప్పుకుని మల్లీశ్వరి - రేవతి ........ ఇద్దరి మాన్స్టర్స్ తో వదినమ్మ - చిన్న వదిన ఇంటికి , ప్రభావతి - వరలక్ష్మి ......... ఇద్దరు మాన్స్టర్స్ తో వదినల ఇంటికి - పల్లవి ........ నా దేవకన్య మ ........ హిమగారి ఇంటికి చేరుకుని , సెక్యూరిటీ సహాయంతో ఎత్తుకునివెళ్లి మూటలు పడేసినట్లు నేలపై పడేసారు - సెక్యూరిటీకి జరిగినది చెప్పి ఇక బార్లో మాకు పని ఇవ్వరు ఇక ఈ ఇంట్లోనే ఏదో ఒక పనిచేసుకుని జీవిస్తాము .
సెక్యురిటి : సర్ వాళ్ళు లేచాక వారు నిర్ణయిస్తారు అంతవరకూ ఇక్కడే ఉండండి అనిచెప్పి బయటకువెళ్లారు .
అమ్మా - హబ్బా ......... అంటూ నొప్పికి కేకలువేస్తూనే చేతులూ కాళ్ళూ కదల్చలేక మూలుగుతున్నారు .
మల్లీశ్వరి వాళ్ళు : " అమ్మా - అబ్బా " అలా పిలిచే అర్హతను కోల్పోయారురా అని కొట్టబోయి , టచ్ చెయ్యడం కూడా పాపం అనుకుని ఆగిపోయారు .
ఒసేయ్ ఒసేయ్ ........ ఇక వీళ్ళగురించి కాదు , మన మేడమ్స్ ను లాక్ చేసి ఉంచారు అని బాధపడ్డారు మహేష్ సర్ ......... , అంతే పరుగున బిల్డింగ్స్ లోని గదులన్నింటినీ వెతికి చేరుకున్నారు .
ష్ ష్ ష్ ......... మహేష్ సర్ ను కలిసి హాయిగా నిద్రపోతున్నారు అని దేవతలు - బుజ్జితల్లులు - బుజ్జాయిలపై బ్లాంకెట్స్ కప్పి డిస్టర్బ్ చెయ్యకుండా కూర్చున్నారు - బుజ్జితల్లులు బుజ్జాయిలను ప్రాణంలా జోకొడుతున్నారు . 
ఒసేయ్ ......... తల్లీబిడ్డలను కూడా వేరు వేరు గదుల్లో బంధించాడు , వీళ్ళు రాక్షసులకే రాక్షసులు పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది - సున్నితంగా ఎత్తుకుని తల్లుల ప్రక్కన పడుకోబెడదాము అని దేవతల బెడ్ పైకి చేర్చారు . తల్లుల స్పర్శ తెలియగానే అల్లుకుపోయారు .

మల్లీశ్వరి : ఒసేయ్ రేవతి ......... వీరే ఇందు మేడం అయ్యుంటారు - చూస్తేనే తెలిసిపోతోంది దైవత్వం ఉట్టిపడుతోంది - అందుకేనేమో మహేష్ సర్ తొలి దేవత అయ్యారని చెల్లి చెప్పింది . 
వదినమ్మ నిద్రలోనే కదలడంతో ష్ ష్ ష్ ........ అంటూ కాస్త వెనుకకు వచ్చి కూర్చుని కుర్చీలలోనే నిద్రపోయారు .

పల్లవిగారు ........ చిన్న మాన్స్టర్ ను నేలపై పడేసి , మహేష్ సర్ దేవకన్య మహి మేడం ను వెంటనే చూడాలి - చెల్లెమ్మ ......... చాలా చెప్పింది అని ఒక్కొక్క గదిలో చూస్తున్నారు . పైనుండి ఏడుపు వినిపించడంతో పరుగున పైకివెళ్లి గొళ్ళెం తీసి డోర్ ఓపెన్ చేశారు .
హిమగారు బెడ్ పై ముడుచుకుని కూర్చుని ఏడుస్తున్నారు . పల్లవి గారిని చూసి భయపడిపోయారు , ఇంతపెద్ద ఇంటిలో ఒంటరిగా బంధిస్తే ఎవరైనా భయపడతారు అనుకుని మ ........ హిమ మేడం హిమ మేడం ........ భయపడకండి - నన్ను ........ మీరంటే ప్రాణమైన మీ అమ్మ పంపారు .
హిమ గారు : అమ్మ అమ్మ ......... అమ్మ పంపించారా అంటూ పరుగునవచ్చి పల్లవి గారి కౌగిలిలోకి చేరిపోయారు . 
10 రోజులుగా ఒంటరిగా గదిలోనే ఉంచేసినట్లు , తోడు ఎవ్వరూ లేకపోవడం వలన భయంతో వణుకుతూనే ఉన్నారు . 
పల్లవి గారు : హిమ మేడం , హిమ మేడం .......... ఇకనుండీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి - మీపై ఈగ కూడా వాలకుండా చూసుకోవడానికే నన్ను పంపించారు మహేష్ సర్ ..........
హిమ గారు : మహేష్ సర్ .......... ? .
పల్లవి గారు : మహేష్ సర్ ......... వారి తల్లి బాధపడటం చూడలేక వారి తల్లి ప్రాణం కంటే ఎక్కువైన ఐదుగురు తల్లులపై ఈగ కూడా వాలకుండా చూసుకోవడానికి మమ్మల్ని పంపించారు . మిమ్మల్ని కొట్టారని తెలిసి అమ్మ కన్నీళ్లు కార్చడం చూసి చలించిపోయి మీ ఆయనతోపాటు నలుగురు మూర్ఖపు అన్నదమ్ముల కాళ్ళూ చేతులూ విరిచేసి కిందపడేసివెళ్లారు .
హిమగారు : వాడు మా ఆయన కాదు మనిషే కాదు రాక్షసుడు - మాన్స్టర్ ....... 10 రోజులుగా ఈ గదిలోనే లాక్ చేసేశాడు తిన్నానో లేదో కూడా పట్టించుకోలేదు - బ్రెడ్ నీళ్లతో ......... అంటూ కన్నీళ్ళతోనే పల్లవి గారి గుండెలపై స్పృహ కోల్పోయారు .
పల్లవి : హృదయం చలించిపోయింది . హిమగారూ ........ 10 రోజులయ్యిందా అని కళ్ళు - పొట్ట చూసి కన్నీళ్లు ఆగడం లేదు . వెంటనే కృష్ణగారికి కాల్ చేసి విషయం చెప్పారు .
కృష్ణ : పల్లవి గారూ ........ వెంటనే డాక్టర్ ను పిలుచుకునివస్తాను . శ్రీమతీ ......... మీ అన్నయ్య ప్రాణమైన దేవత ఆపదలో ఉంది .
చెల్లెమ్మ : అమ్మకూడా లేరు కదా , నేనూ వస్తాను అని నిద్రపోతున్న కీర్తిని గుండెలపైకి తీసుకుంది .
కృష్ణ : చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి బిస్వాస్ ను ఎత్తుకుని కారులో దగ్గరలోని హాస్పిటల్ కు వెళితే ఆ సమయంలో ఏ డాక్టర్ కూడా అందుబాటులో లేరు . ఏమిచెయ్యాలో తోచక రమేష్ కు కాల్ చేసి విషయం చెప్పాడు . రమేష్ ........ ఫ్యామిలీ డాక్టర్ అని అంటీతో మాట్లాడిన మహేష్ మాటలు విన్నాను .
రమేష్ : ****** అడ్రస్ కు వెళ్లు - నేనూ అక్కడికి వచ్చేస్తాను . 
కృష్ణ : వేగంగా చేరుకున్నాడు . అప్పటికే రమేష్ ......... చేతులలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ - గ్లూకోజ్ పట్టుకుని అంటీతోపాటు బయటకువచ్చాడు . అంటీ చాలా కంగారుపడుతున్నారు - ఒకే కారులో కూర్చుని తొందరగా పోనివ్వండి అని చెప్పడంతో వేగంగా పోనిచ్చాడు . ఇంటి బయట నుండే కాల్ చేసాడు .
పల్లవిగారు ........ హిమగారిని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు , నేరుగా మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి , సెక్యురిటి ........ మీ సర్ కుట్లు ఊడిపోయి రక్తం వస్తోంది అందుకే డాక్టర్ కు కాల్ చేసాను లోపలికి వదలండి.
సెక్యురిటి డోర్స్ తెరవడంతో లోపలికి పోనిచ్చాడు కృష్ణ ..........
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-07-2021, 10:30 AM



Users browsing this thread: 27 Guest(s)