18-05-2021, 05:21 PM
(This post was last modified: 31-01-2023, 03:13 PM by matured man. Edited 9 times in total. Edited 9 times in total.)
అమ్మ ఫోన్ చేసింది..వాళ్ళు పారిస్ లో ఉన్నారంట..ఇక్కడ టైం 23:00 అయితే అక్కడ 17:30..ఈఫిల్ టవర్ రెస్టారెంట్ లో డిన్నర్ బుక్ చేసారంట..ఆ దగ్గరలో షాపింగ్ చేస్తున్నారు..దీప ఫోటో చూసి ఫోన్ చేసింది..ఎవర్రా ఈ అమ్మాయి అని? నీకు నాన్నకు ఓకే అయితే మీ కోడలు అని చెప్పా..వివరాలు అన్నీ కనుక్కున్నారు..అమ్మ వాళ్ళకి బాగా నచ్చింది ఈ సంబంధం..తెలుగు వచ్చా అని అడిగారు..రాదు అని చెప్పా...నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళాక మధ్యాహ్నం 14:30 కి జీ.ఎం. చాంబర్ కి వెళ్ళాం..నేను వినోద్.. ప్రోగ్రాం అంతా ఫిక్స్ చేసుకున్నాం..టికెట్ లు హోటల్ అంతా వళర్మతి & అలైస్ ఏర్పాటు చేస్తున్నారు..నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్తున్నాం.. బాస్ నన్ను ఉండమని వినోద్ ని పంపించాక బెంగళూరు ఈ వారంలో ఒక రోజు వెళ్ళి రమ్మని చెప్పారు...ఆయన చాంబర్ నుండి బయటకి వచ్చాక Alice ని వెయిటింగ్ రూం కి పిలిచి నాకు అమ్మకి జరిగిన వాట్సప్ చూపించా..Almost Green అని చెప్పా...Rajoo I am always with you for any help. Don't hesitate to use me. Deepa is lucky having you as her husband అంది.. ఇంతలో శశికళ అక్కడికి వచ్చింది..శశి మా కంపెనీ CFO..మా ట్రావెల్ papers మీద జీ.ఎం.సంతకానికి వచ్చింది..ఇంటర్నేషనల్ ట్రావెల్ That too అర్జెంట్ కాబట్టి ఆమే వచ్చారు..అలైస్ ఆ పేపర్స్ తీసుకుని లోపలికి వెళ్ళింది.. శశి మేడం నాతో మాట్లాడుతూ ఉన్నారు.. GM సైన్ చేసిన పేపర్స్ అలైస్ ఇచ్చాక శశి లేచి Rajoo After you have done here come to my Toom. Need to talk to you on new Project అని వెళ్ళిపోయింది... నేను అలైస్ కి వస్తా అనిచెప్పి శశి మేడం వైపు అడుగులు వేసా..
![[Image: 243897815-136370105391902-3994126132733836573-n.jpg]](https://i.ibb.co/fdxtqcv/243897815-136370105391902-3994126132733836573-n.jpg)