17-05-2021, 12:42 PM
(This post was last modified: 31-01-2023, 03:01 PM by matured man. Edited 2 times in total. Edited 2 times in total.)
Alice, That is none of your business, stop peeping in to personal lives of others. Be in your limits, బాస్ ఫ్రీ అయ్యాక give me a ring. అని కోపం గా చెప్పి అక్కడి నుండి వచ్చేసా..కాసేపటికి బాస్ లైన్ లో వచ్చారు..రాజూ, సారీ, నువ్వొచ్చావు, కానీ హెడ్ క్వార్టర్స్ నుండీ ఫోన్ తర్వాత CEO నుండి ఫోన్. we are planning to establish a new plant in Jakarta, Indonesia. Vinod and your self are going. Tomorrow both of you meet me after lunch. ప్లాన్ ఫైనల్ చెయ్యాలి అన్నారు..మీ పాస్ పోర్ట్ వాలిడిటీ చెక్ చేసుకుని Alice కి కాపీ పంపించండి అని చెప్పారు..వినోద్ కంపెనీ సెక్రెటరీ..కొత్త కంపెనీలు రిజిస్టర్ చెయ్యడం కంప్లయన్స్ చూడటం ఆయన పని..నా సెక్రెటరీ వళర్మతి నా పాస్ పోర్ట్ కాపీని వినోద్ కాపీని Alice కి పంపించింది...జీ.ఎం. రోజూ 3:30 కి బయటకి వెళ్ళిపోతారు....అలైస్ ఆ తర్వాత ఫ్రీ అయిపోతుంది...సాయంత్రం 4:00 గంటలకి Alice నుండి మెసేజ్ "సారీ సర్, నేను ఎందుకు అలా అడిగానో మీకు చెప్పాలి, సాయంత్రం మీ ఇంటికి వస్తా".