14-05-2021, 02:29 PM
(This post was last modified: 14-05-2021, 02:56 PM by matured man. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-05-2021, 10:57 AM)somberisubbanna Wrote: మెచ్యూర్డ్ మేన్ గారూ!
అప్డేటు బావుంది. గాబీ కి గుభికీ గుభికీ పగలగొట్టారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవలన్నమాట. రష్మికి త్వరలోనే రేగ్గొడతారన్నమాట. బాగు బాగు.
చిన్న విన్నపము. తప్పుగా అనుకోవద్దు.
ప్రతీ రచయితకీ ఒక సిగ్నేచర్ స్టయిల్ ఉంటుంది.
నాది యన్.టీ.ఆర్ ఫాంటు సైజు 7, రంగు నీలం, నో బోల్డు.
అట్లానే మీ సిగ్నేచర్ వెర్డానా ఫాంటు, సైజు 6, రంగు నలుపు.
వీలైతే దానినే వాడండి. సైజు 7 + బోల్డు పెట్టేసరికి వెర్డానా కొంచెం బండగా అయ్యి ఏరియల్ ఫాంటులా అగుపడుతోంది. సైజు 6 మీదే బోల్డు పెట్టి చూడండి. బావుంటుందేమో కొంచెం ఆలోచించండి.
ఫాంట్ మార్చా...మీ అభిప్రాయాన్ని తెలుప గలరు...