11-05-2021, 07:55 PM
(11-05-2021, 04:12 PM)Chandra228 Wrote: ఇద్దరికి ఓకేలాంటి కల వచ్చింది నెక్స్ట్ ఏమి స్టెప్ వేస్తారో మరి.
ThankQ Chandra garu.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే, మన హీరోలు ఇద్దరు అలేఖ్య ని కలవడానికి,మాట్లాడటానికి కుదిరేలా లేదు. మనం ఏదన్నా హెల్ప్ చెయ్యటానికి ట్రై చేద్దాం. అప్పుడు ఏదన్న స్టెప్ తీసుకుంటారేమో చూడాలి.