11-05-2021, 06:36 PM
వసంత కి వసంతాలు పూయించారు. ఇంక లిస్టు భారీగనే ఉంది. ఎపిసోడ్ కి ఒక కడుపు అంటే, మనోడు మరీ వీకైపోతాడేమో! బిర్యానీ మసాలాలు వంటికి అంత మంచివి కావు. రోజూ బిర్యానీ కాకుండా, బలిష్టమైన తిండి తినిపించండి మరి.
-మీ సోంబేరిసుబ్బన్న