11-05-2021, 09:51 AM
(11-05-2021, 07:34 AM)James Bond 007 Wrote: అదరకొట్టారు అప్డేట్.
కల ఎరోటిక్ గా ఉంది.
ఎదో మర్మం ఉందని అనిపిస్తుంది.
హాయ్ బాండ్... ఎలా ఉన్నారు. థాంక్యూ రెస్పాన్స్ కి.
ముందు చాప్టర్ ఎండింగ్ లో సిట్యుయేషన్ మూడ్ సాడ్ గ ఎండ్ అయ్యింది. మల్లి చాప్టర్ -2 లోకి ఒక మంచి మూడ్ లో ఎంటర్ అయితే బాగుంటాదని. ఆ ఎరోటిక్ డ్రీమ్ ఎపిసోడ్ క్రియేట్ చేశాను. మీకు నచ్చినందుకు హ్యాపీ.
ఇక పోతే,మర్మం దాగి ఉంది అని అన్నారు. రాబోయే ఎపిసోడ్స్ లో ఒక్కొక్కటి చేదించుకుంటూ వెళ్దాము.
ధన్యవాదాలు