10-05-2021, 10:12 PM
(10-05-2021, 02:25 PM)pvsraju Wrote: మిత్రులందరికి. నా మంచిని కోరి నా ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి దన్యవాదములు. చివరికి నాకు కోవిడ్-19 నెగెటివ్ రిజల్ట్ రావడం జరిగినది. గత 20 సంవత్సరాలుగా బెడ్ కి పరిమితమైన వ్యక్తిగా కరోనా ని ఎదుర్కోవడం నాకు చాలా కష్తమైన పనిలా అనిపించింది. మానసికంగా ఎంత దృడంగా ఉండటానికి ప్రయత్నించినా శారీరకంగా చాలా కృంగదీసింది. అనుభవంతో చెబుతున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించి సామాజిక దూరం పాఠించండి. నేను శారీరకంగా కోలుకోవడానికి, అప్డేట్లు ఇవ్వడానికి మరికొద్ది రోజులు పట్టొచ్చు దయచేసి సహకరించగలరు. Updates tharvatha ivochu sir.,
Mundhu meeru complete ga kolukunnaru Andhuke happy. Motham normal ayaka updates pettandi sir. Bayata covid news vintunte chaala tention vachindhi.. Meeru happy ga motham normal ayaka updates pettandi sir.