Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
లేచి బుజ్జాయిలను ఎత్తుకోబోతే , నో నో నో ........ డాడీ డాడీ అంటూ సిగ్గుపడుతున్న mehreen వైపు చూయించారు .
ఆజ్ఞ బుజ్జితల్లులూ ......... అని దేవత పెదాలపై ముద్దుపెట్టి గాడెస్ మెహ్రీన్ ను కుర్చీలోనుండే ఎత్తుకున్నాను .
మెహ్రీన్ : యాహూ ........ ఈ క్షణం కోసం నిన్న సాయంత్రం నుండీ ఎదురుచూస్తున్నానే - పెద్దమ్మా ......... లవ్ యు లవ్ యు శ్రీవారూ ప్చ్ ప్చ్ ప్చ్ ......... ముందు నా బుజ్జితల్లులకు లవ్ యు soooooo మచ్ అంటూ నన్ను అల్లుకుపోయింది .
బుజ్జితల్లులు : అమ్మా ......... ఇంతదానికే ఇలా అయిపోతే ఎలా ముందు ముందు మాధుర్యాలు చాలానే ఉన్నాయి .
మెహ్రీన్ : ఇంతకంటే మాధుర్యమా అంటూ నోరుతెరిచి ఆశ్చర్యపోతోంది .

దేవత మెహ్రీన్ ను ప్రాణంలా హత్తుకుని , గాడెస్ - పెద్దమ్మా .......... బుజ్జితల్లులు అప్పగించిన పనిని పూర్తిచేసుకుని తొందరగానే వస్తాము అనిచెప్పాను .
దేవత - పెద్దమ్మ : తథాస్తు శ్రీవారూ - మై గాడ్ అని అందమైన నవ్వులతో దీవించారు .
బుజ్జితల్లులు : డాడీ డాడీ లెట్స్ గో .........
మెహ్రీన్ పెదాలపై - బుగ్గలపై ముద్దులుపెడుతూ బయటకువచ్చి కారులో ముందు కూర్చోబెట్టాను - వెనుక కూర్చోబోతున్న బుజ్జితల్లులను అమాంతం గుండెలపై హత్తుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను .
బుజ్జితల్లులు : అమ్మను అమ్మను ......... అని తియ్యనికోపంతో కొట్టారు .
దేవత మెహ్రీన్ ........ నా భుజం పై కొరికేసి చేతిని చుట్టేశారు .

లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ......... , నా బంగారం నర్గీస్ తల్లిని ఒక విషయం అడగాలి అందుకే నా అందాల శ్రీమతిని ప్రక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని ఎత్తుకున్నాను - వెళుతూ మాట్లాడుకుందాము ....... , విషయం తెలుసుకున్నాక మీ అమ్మనే కూర్చోబెట్టుకుంటాను - బోలెడన్ని ముద్దులను ప్రేమతో అందిస్తాను are you ok with that గాడెస్ ............
మెహ్రీన్ : అయ్యో ........ లవ్ యు లవ్ యు శ్రీవారూ నొప్పివేస్తోందా అని కళ్ళల్లో చెమ్మతో భుజం మొత్తం ముద్దులుపెడుతున్నారు .
బుజ్జితల్లులు : నొప్పికి మందు ఏమిటో అమ్మకు తెలిసిపోయింది అని మెహ్రీన్ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
మెహ్రీన్ : నిన్న ఇదే కారులో మీరు ....... మీ డాడీ కి మందు రాయడం చూసాను బుజ్జితల్లులూ లవ్ యు అని సిగ్గుపడ్డారు .
గాడెస్ మెహ్రీన్ ......... ఈ లవ్ బైట్స్ అంటే నాకు చాలా చాలా ప్రియం కానీ ఇలా చిన్న చిన్న వాటికి కళ్ళల్లో చెమ్మ ........ అని కళ్లపై ముద్దులుపెట్టాను .
మెహ్రీన్ : చెమ్మను తుడుచుకుని చిలిపినవ్వులతో మళ్లీ లవ్ బైట్ పెట్టింది .
స్స్స్ ....... లవ్ బైట్స్ ఇష్టమని చెప్పి తప్పుచేసినట్లున్నాను .
దేవత తియ్యదనంతో నవ్వేసి చేతిని ప్రాణంలా చుట్టేసింది - శ్రీవారూ ........ ఆ విషయమేదో తొందరగా అడిగి తెలుసుకోండి - మీ గుండెలపైకి చేరకపోతే ........
లవ్ టు గాడెస్ ........ అని నుదుటిపై ముద్దుపెట్టాను . నర్గీస్ తల్లీ ....... వాడు నా శ్రీమతిని కొట్టాడా ? .
నర్గీస్ తల్లి : అవును డాడీ అంటూ కళ్ళల్లో కన్నీళ్ళతో షర్ట్ ను గట్టిగా పట్టేసుకుంది .
బుజ్జితల్లీ ......... ఇక ఎప్పటికీ అలా జరగదు మీ డాడీ ఉన్నాడు కదా .......
కీర్తి తల్లి ......... నర్గీస్ తల్లి కన్నీళ్లను తుడిచి కౌగిలించుకుంది .
ఇద్దరి బుగ్గలపై - దేవత కురులపై ముద్దులుపెట్టాను . నర్గీస్ తల్లీ ........ మీ నాన ......... *** అమ్మను కూడా కొట్టాడా ? .
నర్గీస్ తల్లి : ఏడుస్తూ ........ కాలితో తన్నాడు డాడీ , మంచి జాబ్ ఉన్నా ఆఫీస్ లో కూడా అంటీ వాళ్ళని ఏడిపిస్తారు రోజూ ........ ఎక్కువగా తాగివస్తాడు , అమ్మను కొట్టబోతే అడ్డుపడే *** అమ్మను ఆ మత్తులో ఎలాపడితే అలా కొడతాడు డాడీ - ** అమ్మకు ....... అమ్మ , మేమంటే చాలా చాలా ఇష్టం వారితోకూడా ఉండాలనిపిస్తుంది - అమ్మ ........ అమ్మ అనే పిలుస్తారు - వారి పెదాలపై చిరునవ్వును చూడనేలేదు డాడీ ........
ఈ క్షణం నుండీ ఈ కన్నీళ్లు రావు - నా శ్రీమతి అమ్మగారు మనతోపాటు ఉంటారు అని ప్రాణంలా హత్తుకున్నాను .
నర్గీస్ తల్లి : లవ్ యు soooooo మచ్ డాడీ .........
హోటల్ చేరుకోవడంతో దేవత కన్నీళ్లను తుడిచి కిందకు దిగమని చెప్పాను .  బుజ్జితల్లులను ఎత్తుకుని దేవతతోపాటు రూమ్ చేరుకున్నాను .
నర్గీస్ తల్లి : డాడీ సోఫాలో కూర్చోండి అని కూర్చోబెట్టింది .

టీపాయి పై బుజ్జితల్లి ఆర్డర్ చేసిన టిఫిన్ ఉంది . వాడికి మత్తుదిగినట్లు బాత్రూం లోనుండి పాటలు వినిపిస్తున్నాయి - నిన్నటితో నా సంతోషాలకు అడ్డుపడే ****** అందరి పీడ వదిలిపోయింది , ఇక ఇంట్లో ఉన్న ***** కూడా వదిలించుకుంటే విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యవచ్చు , కట్నం కోసం పెళ్లిచేసుకుంటే అది ఇద్దర్ని కని శనిలా తగులుకుంది , ఇక ముగ్గురి పీడా వదిలినట్లే , ప్చ్ ....... దాని అందానికి కనీసం కోటి కైనా అమ్ముడుపోయేది రెడ్ లైట్ ఏరియా లో ........ రాత్రి మందు ఎక్కువ అయ్యి తప్పుచేసేసాను అదొక్కటే లోటు ఏమిచేస్తాం సర్దుకుపోవాలి - ఆ శుభపరిమాణంలో ఆర్డర్ చెయ్యకుండా టిఫిన్ కూడా వచ్చింది తినేసి బయటకు వెళితే ఒకటే ఎంజాయ్ అంటూ ఫ్రెష్ అయ్యి బయటకువచ్చాడు .
కీర్తి తల్లి : ఫ్రెండ్ - అమ్మా ......... భయపడుతున్నారా ? .
మెహ్రీన్ : నా బుజ్జితల్లి ఉండగా భయమా అంటూ గుండెలపై ప్రాణంలా హత్తుకుని నవ్వుతోంది .
బుజ్జితల్లి : thats my mom లవ్ యు ...........

వాడు దేవతను చూసి Wow ........ టిఫినే అనుకున్నాను నా కోటిరూపాయలు కూడా వచ్చేసాయి - నర్గీస్ తల్లిని చూసి ఒసేయ్ ........ నవ్వెలా వచ్చావే వాడెక్కడ పిల్ల దెయ్యమా ఎక్కడో రోడ్లలో ఆడుక్కుంటూ ఉంటావనుకున్నాను .
ఆ మాటలకు కోపం సర్రున నెత్తికెక్కింది , పిడికిలి బిగించి లెచేంతలో ......... డాడీ కంట్రోల్ దానికి ఇంకా సమయం ఉంది అని సైగలు చేసింది మెహ్రీన్ - కీర్తి తల్లి కోపం తగ్గకపోవడంతో స్వయంగా వెళ్లి ఫ్రెండ్ ఫ్రెండ్ ....... ఒక్కనిమిషం మరొక్కనిమిషం అని కంట్రోల్ చేసింది .
ఇంతకీ ఆ పిల్ల దెయ్యం - వీడెవడు ఎవడైతే నాకేంటి రేయ్ గెట్ ఔట్ టిఫిన్ చేసి ముంబై వెళ్ళాలి ( అక్కడ అమ్మితేనే డబ్బులు ఎక్కువ వస్తాయి అని గుసగుసలాడాడు ) .
మళ్లీ కోపం కట్టలు తెంచుకుంది .

మెహ్రీన్ తల్లి : నాకు అడ్డుగా వచ్చి , ఈ టిఫిన్ ఆర్డర్ చేసింది నేనే ........ కానీ నీకు కాదు , ఒసేయ్ అమ్మా .......... అని పిలవడం ఆలస్యం .........
దేవత ......... కీర్తి తల్లిని గుండెలపై హత్తుకునే నా ఒడిలోకి చేరి నా పెదాలపై సెక్సీ ముద్దుపెట్టింది .
వాడు : ఒసేయ్ ......... 
మెహ్రీన్ : అప్పుడే ఏమిచూశావురా అని ప్లేట్ లో వడ్డించి డాడీ కి తినిపించమని దేవతకు ఇవ్వడం - దేవత ప్రేమతో తన నోటి ద్వారా నాకు తినిపించడం చూసి కోపంతో లేవబోయాడు .
వాడు : ఎవడే వాడు .........
నర్గీస్ తల్లి : మా డాడీ ......... కూర్చోరా అని బుజ్జిచేతితో గుర్తులుపడేలా చెంప చెళ్ళుమనిపించింది .
వాడు : నన్నే కొడతావే పిల్ల రాక్షసి అని కొట్టడానికి చేతిని ఎత్తాడు .
కీర్తి తల్లి : రేయ్ ......... దెబ్బ పడిందో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి - నా ప్రాణస్నేహితురాలి మాటలు మాత్రమే వినాలి , నీ నుండి సౌండ్ వచ్చినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని వార్నింగ్ ఇవ్వడంతో చేతిని దింపేసాడు .
నర్గీస్ తల్లి : నవ మాసాలూ మోసి ప్రాణంలా పెంచిన అమ్మనే కొట్టావు నువ్వు మనిషివే కాదు - డాడీ ........ మీ పవిత్రమైన చెయ్యి తాకినా తప్పే , ఫ్రెండ్ ....... వీడికి ఎలాంటి శిక్షణో నువ్వే వెయ్యి ........
కీర్తి తల్లి : లవ్ టు మై ఫ్రెండ్ .......... మన మమ్మీని బాధపెట్టిన ఆ సెక్యూరిటీ అధికారి కు ఎటువంటి శిక్ష వేశారో అదే శిక్ష డాడీ - పెద్దమ్మా ...........
అంతే మరు క్షణంలో వాడు ఆహాకారాలు చేస్తూ మాయమైపోయాడు .

బుజ్జితల్లులూ ........... నా ముద్దుల శ్రీమతిని కోడలిగా కాకుండా కన్న బిడ్డలా చూసుకున్న మీ అమ్మమ్మను వైజాగ్ లో ఉన్న మన ఇంటికి మారుద్దామా ? .
నర్గీస్ తల్లి : కళ్ళల్లో బుజ్జి బుజ్జి ఆనందబాస్పాలతో పరుగునవచ్చి నా గుండెలపై ఖాళీ లేకపోవడం చూసి ఏకంగా కీర్తి తల్లి ఒడిలోకి చేరిపోయి నవ్వుకున్నారు . లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ ......... డాడీ మరొక కోరిక వైజాగ్ లోనే అమ్మమ్మ కూడా ఉన్నారు ......... వారిని కూడా ......... మీకు ఇష్టమైతేనే ........
కీర్తి తల్లి : మా అమ్మ అమ్మ వైజాగ్ లోనే ఉన్నారా wow అంటూ తన ఫ్రెండ్ ను గట్టిగా కౌగిలించుకుని , అమ్మమ్మా ......... అని ప్రేమతో పిలవాలని ఆశ న ఫ్రెండ్ వలన తీరబోతోంది లవ్ యు వే ..........
ఆర్డర్ వెయ్యరా బంగారు బుజ్జితల్లీ .......... నా ప్రియమైన శ్రీమతులను ప్రాణంలా పెంచిన అత్తయ్యగారిని సేవించుకునే అదృష్టం దక్కుతుంది అంటే అంతకంటే ఆనందం ఏముంది - కాలు కిందపెట్టనీకుండా చూసుకుందాము సరేనా ......... , మీ అమ్మల - పెద్దమ్మల వంటలు తిని బోర్ కొట్టింది ఇద్దరు అత్తయ్యల చేతి వంట తినే అదృష్టపు స్వార్థం కూడా నాది ...........
మెహ్రీన్ : కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలు ఆ వెంటనే తియ్యనికోపంతో దెబ్బల వర్షం కురిపించింది . బోర్ కొట్టిందా ........ మా అమ్మల చేతివంట కావాలా ........ ఉండండి దానికి - పెద్దమ్మకు చెబుతాను - నాకు తెలిసి మీ ప్రియమైన మాటలన్నీ వింటూనే ఉంటారు ..........
రెండు బుగ్గలపై కొరికినట్లు స్స్స్ స్స్స్ ....... అని రుద్దుకున్నాను .
మెహ్రీన్ : చిలిపినవ్వులతో ఏదీ ఏదీ చూడనివ్వండి ఇది ఖచ్చితంగా దానిదే చిన్నప్పటి నుండీ చూసాను కదా నన్నూ ఇలానే కొరికేది - ఇకపోతే ఇది పెద్దమ్మది అని మెహ్రీన్ ఏకంగా పెదాలపై లవ్ బైట్ పెట్టింది .

కీర్తి తల్లి : లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ , ఫ్రెండ్ ......... తొందరగా అమ్మమ్మలకు కాల్ చేసి విషయం చెప్పు అని నా మొబైల్ అందించింది . ఒసేయ్ అమ్మా ......... డాడీ మాత్రమే కాదు మీ బుజ్జితల్లులం కూడా సగమే తిన్నది , మీ శ్రీవారికి మాత్రమే ప్రేమతో తినిపిస్తున్నారు .
మెహ్రీన్ : అయ్యో ......... లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ , ముందు మీకు ఆ తరువాతే మీ డాడీకి అని తినిపించింది .

నర్గీస్ తల్లి : నెంబర్ గుండెల్లో ఉన్నట్లు చకచకా డయల్ చేసింది .
అటువైపు : హలో .........
నర్గీస్ తల్లి : నాన ......... అమ్మమ్మా .........
అటువైపు : నా బంగారుతల్లీ ......... అంటూ ఏడ్చేస్తున్నారు . నువ్వూ అన్నయ్యా అమ్మా ........ క్షేమమే కదా - నిన్న రాత్రంతా ఒకటే పీడకలలు , ఆ మూర్ఖుడు ...... నా కొడుకు అని పిలవాలని కూడా అనిపించడం లేదు వాడు మిమ్మల్ని ఎక్కడో వదిలేసి వచ్చాడని - ఒక దేవుడి వలన రక్షింపబడ్డారు అని - మిమ్మల్ని ప్రాణంలా చూసుకుంటున్నారని ......... ఇంకా ఏవేవో , నా బంగారుతల్లి క్షేమంగా ఉంది ఈ సంతోషం చాలు .
నర్గీస్ తల్లి : అమ్మమ్మా ....... అది కల కాదు నిజంగా జరిగింది .
అటువైపు : అంటే వాడు ఆ మూర్ఖుడు అని కన్నీటిపర్యంతమవుతున్నట్లు మాటలు తడబడుతున్నాయి . వా.....డు నా కడుపున చెడబుట్టాడు వాడిని ఇక జీవితంలో చూడకూడదు దేవుడా , అలాంటివాడిని ఏమిచేసినా పాపం లేదు , నా పిల్లల నుండి దూరంగా తీసుకెళ్లిపోండి , నేనేదో కోపంలో కోరుతున్న కోరిక కాదు కన్నప్రేగు విలువ తెలిసి కోరుతున్నది , నాకు నా తల్లి - పిల్లలు చాలు ........ - మిమ్మల్ని రక్షించిన దేవుడికి నా కృతజ్ఞతలు , అలాంటి దేవుడు నా కడుపున పుట్టలేదే అని బాధ ............
నర్గీస్ తల్లి : అమ్మమ్మా ......... మీరు కోరిన కోరికను కొద్దిసేపటి ముందే తీర్చేశారు మీరు ప్రార్థించే దేవుడు - ఆ మూర్ఖుడికి తగిన శిక్ష వేసి మన నుండి దూరంగా తీసుకెళ్లిపోయారు - మమ్మల్ని రక్షించిన దేవుడిని మీ బిడ్డను చేశారు - ఆ బిడ్డ మా క్షేమమే కాదు మిమ్మల్నీ కన్నకొడుకులా సేవించుకోవాలని ఆశపడుతున్నారు .
అటువైపు : నిజమా బుజ్జితల్లీ ........ నేను మన మూర్ఖుడిని మళ్లీ చూడలేను కదా ......... , ఈ విషయం తెలిస్తే వాడి వలన బాధింపబడిన వాళ్లంతా చాలా ఆనందిస్తారు . 
నర్గీస్ తల్లి : అమ్మమ్మా ........ మీ కొడుకు కదా బాధ వెయ్యడం లేదా ? .
అటువైపు : బుజ్జితల్లీ .......... చుట్టుప్రక్కన మహిళలు - అమ్మాయిలు వచ్చి ఆ మూర్ఖుడు చేసినవి చెబుతూ ఎలా కన్నావు అని అంటుంటే వాడు ఇంటికిరాగానే వాడు తినే అన్నంలో విషం కలిపి నేనూ చనిపోదామనుకున్నాను అని విలపిస్తూ చెప్పారు .
బుజ్జితల్లులు - మెహ్రీన్ : అమ్మమ్మా - అమ్మా ...........
అటువైపు : ఇంత సంతోషమైన మాట చెప్పారుకదా తల్లులూ ......... ఇక నేనెందుకు విషం తాగుతాను - నా మరొక బిడ్డ దేవుడి లాంటి బిడ్డ అని మీరే చెప్పారుకదా ..........
అమ్మా .......... అని పిలిచాను .
అటువైపు : అమ్మ ......... ఎంత తియ్యనైన పిలుపు , మీరేనా బాబూ ......... నా తల్లిని - పిల్లలను దేవుడిలా కాపాడింది ........
దేవుడిని కాదు అమ్మా ఇకనుండీ మీ బిడ్డను మీకు ఇష్టమైతే..........
అటువైపు : దేవుడే బిడ్డగా అమ్మను చేస్తే అంతకంటే ఆ తల్లికి అదృష్టం ఏమిటి నాన్నా .......... 
నాన్నా .......... , ఈ పిలుపు కోసం 20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాము అమ్మా ..........
కీర్తి తల్లి : అవునమ్మమ్మా ........ , అమ్మమ్మా ........ నేను నర్గీస్ ఫ్రెండ్ ని , ఈ బిడ్డతోపాటు మరొక ముగ్గురు బిడ్డలుకూడా అమ్మ అని పిలవడం కోసం ఎదురుచూస్తున్నారు .
అమ్మ : అంటే .......... ఒక్క మూర్ఖుడిని దూరం చేసుకుంటే , బంగారం లాంటి నలుగురు బిడ్డలు దగ్గరయ్యారు ఇంతకంటే ఒక తల్లికి అదృష్టం ఏమిటి బుజ్జితల్లులూ ........... 
నర్గీస్ తల్లి : కీర్తి తల్లి బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మమ్మా .......... ఆ మూర్ఖుడివలన పొందిన బాధలు చాలు మీ బిడ్డల ఇంటికి వచ్చెయ్యండి .
అమ్మ : ఎప్పుడు బుజ్జితల్లీ .......... అని ఉత్సాహం సంతోషంతో బదులిచ్చారు .
నర్గీస్ తల్లి : అమ్మమ్మా ........ మీరెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి - మీ బిడ్డలు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు . డాడీ .........
ఇప్పుడే బుజ్జితల్లీ ......... , కీర్తి తల్లీ ........ మనమే వెళ్ళాలి ఇక్కడ ఉన్నాము కదా ఎవరిని పంపిద్దాము ? .
కీర్తి తల్లి : exams అయిపోయి ఖాళీగా ఉన్నారు ఆక్కయ్యలు , ఎలాగో లగ్జరీ కార్స్ ఉన్నాయి వెళ్ళమని ఆర్డర్ వేస్తాను .
నవ్వుకుని , లవ్ యు బుజ్జితల్లీ ......... ఒక్కరు కాదు అందరినీ వెళ్ళమని చెప్పు .
కీర్తి తల్లి : yes dad ......... , అమ్మమ్మా ......... రెడీగా ఉండండి కొద్దిసేపట్లో ఆక్కయ్యలు వచ్చి ప్రాణంలా మిమ్మల్ని మన ఇంటికి తీసుకువెళతారు - ఆమూర్ఖుడిని మీరు మరిచిపోవాలంటే ఆ ఇంటి నుండి ఏమీ తీసుకురాకండి బట్టలుకూడా ......... అన్నీ అక్కయ్యలే చూసుకుంటారు - మేము వచ్చేన్తవరకూ మీ వియ్యంకురాలితో పాటు ఇన్ని సంవత్సరాలూ కోల్పోయిన సంతోషాలను ఎంజాయ్ చెయ్యండి ప్రపంచాన్ని చుట్టేయ్యండి - మీరు ఎక్కడకు వెళ్ళాలో కోరుకోండి చాలు మీ బిడ్డ ఆర్రేంజ్ చేసేస్తారు .
అమ్మ : కీర్తి తల్లి కదా ......... నువ్వు రాగానే గుండెలపై హత్తుకోవాలని ఉంది బంగారూ .........
కీర్తి తల్లి : నా ఫ్రెండ్ తోపాటు వాలిపోతాను అమ్మమ్మా ........ లవ్ యు రెడీగా ఉండండి - మీ వియ్యంకురాలికి కూడా కాల్ చేస్తాము .
అమ్మ : మీ రాకకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటాను బుజ్జితల్లులూ ........ జాగ్రత్త - లవ్ యు లవ్ యు ఆ మాటను వెనక్కు తీసేసుకుంటున్నాను నా బిడ్డ ఉండగా సంతోషంగా ఎదురుచూస్తాను .

కీర్తి తల్లి : ఫ్రెండ్ ....... ఇప్పుడు మరొక అమ్మమ్మకు అని మొబైల్ ను అందించింది - డాడీ మీ అత్తయ్యగారికి అని నవ్వుకున్నారు . నర్గీస్ డయల్ చేసింది - కీర్తి తల్లి అందుకుని మెహ్రీన్ వైపు కన్నుకొట్టి మొబైల్ లో " అమ్మి " అంటూ తియ్యగా పిలిచింది .
అత్తయ్య : ఈ పిలుపు ఈ పిలుపు నేను మరిచిపోను మరిచిపోలేను ఖచ్చితంగా నా కావ్య బిడ్డదే ......... కావ్యా కావ్యా తల్లీ అంటూ అంతులేని ఆనందంతో అడిగారు .
మెహ్రీన్ : బుజ్జితల్లీ ......... నాకంటే మీ అమ్మ అంటేనే ఎక్కువ ప్రాణం అమ్మికి ...... ఎంజాయ్ .........
కీర్తి తల్లి : అమ్మీ ......... ఇలానే కదా అమ్మ పిలిచేది చిన్నప్పుడు .
అత్తయ్య : కావ్య తల్లీ .........
కీర్తి తల్లి : అమ్మమ్మా ......... నేను .
అత్తయ్య : నా బుజ్జి కావ్య తల్లినే కదా ......... లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ .......
నర్గీస్ తల్లి : అవునే అమ్మమ్మా ......... నీ కావ్య తల్లి అమ్మ కీర్తి తల్లి .
అత్తయ్య : నా కావ్య తల్లి బిడ్డగా మళ్లీ పుట్టారన్నమాట , చాలా సంతోషం చాలా సంతోషం కీర్తి మేడం ......... మీ బిడ్డను ప్రాణంలా చూసుకున్నాను - ఏ లోటూ లేకుండా చూసుకున్నాను .
కీర్తితల్లి : నాకు తెలుసులే అమ్మమ్మా ........ అందుకే ఇప్పుడు మీకు ఏలోటూ లేకుండా చూసుకోవాలని ఆశపడుతున్నాను .
అత్తయ్య : అర్థం కాలేదు కావ్యా మేడం ...........
బుజ్జితల్లులు : నవ్వుకుని . నిన్న సాయంత్రం నుండీ ఇప్పటివరకూ జరిగినది వివరించారు - అమ్మమ్మా .......... అమ్మలు డాడీ తో మీకు ఇష్టమేనా .........
అత్తయ్య : ఇన్నాళ్లకు మళ్లీ నా తల్లుల సంతోషాలను చూడబోతున్నాను , ఈ జీవితానికి ఇది చాలు చాలు ........., ఒసేయ్ మెహ్రీన్ ప్రక్కనే ఉన్నావా ? .
మెహ్రీన్ : అమ్మీ ......... , 
బుజ్జితల్లులు కంగారుపడుతున్నారు .
అత్తయ్య : ఒసేయ్ మెహ్రీన్ ......... , అల్లుడు గారి హృదయంలో నా కావ్య తల్లికీ - నీకూ సమానమైన స్థానమా , నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను సవితిలా ఉండాలి అంతే ..........
మెహ్రీన్ : ఆ అదృష్టం చాలు అమ్మీ , లవ్ యు .........
బుజ్జితల్లులు : భయపెట్టేశారు అమ్మమ్మా ........., అలాకాదు అమ్మమ్మా ....... డాడీ కి ఇద్దరూ దెవతలే ......... , 
అత్తయ్య : మీ సంతోషమే నా సంతోషం బుజ్జితల్లులూ ........
బుజ్జితల్లులు : అమ్మమ్మా ......... ఇకనుండీ అందరమూ కలిసే ఉందాము . కొద్దిసేపట్లో మా ఆక్కయ్యలు వస్తారు మిమ్మల్ని - మీకు తోడుగా మీ వియ్యంకురాలిని పిలుచుకునివెళ్లడానికి రెడీగా ఉండండి - వైజాగ్ లో అడ్డుపెట్టగానే మా అమ్మమ్మల ఒడిలోకి చేరిపోతాము .
అత్తయ్య : అది ఎప్పుడు బుజ్జితల్లులూ అని ఆతృతగా అడిగారు .
బుజ్జితల్లులు : మీ అల్లుడిగారిని అడిగి చెబుతాము అమ్మమ్మా ........ బై . డాడీ విన్నారుకదా వైజాగ్ ఎప్పుడు వెళుతున్నాము , అసలే అక్కడ మరొక అమ్మ ఎదురు ......... ( ష్ ష్ ........ మెహ్రీన్ ) చూస్తు...... న్నారు అని వెంటనే నోటికి తాళం వేసేశారు .
నాకు విషయం అర్థమైపోయి ఏమీ ఎరుగనట్లు దేవతకు ముద్దులుపెడుతున్నాను .
బుజ్జితల్లులు : అమ్మా ........ డాడీకి వినపడలేదులే .........
అంటే వైజాగ్ లో మరొకరిని సెట్ చేసేసింది అన్నమాట పెద్దమ్మ , గోవా వదిలి వెళ్లేదేలేదు అని మనసులో ఫిక్స్ అయిపోయాను - ఉన్న ఇద్దరు దేవతలు - పెద్దమ్మ ప్రేమను పొందడానికే సమయం సరిపోవడం లేదు ఇక మరొకరు అంటే నోవే ....... గోవా వదిలివెళ్లే ప్రసక్తే లేదు . 

బుజ్జితల్లులూ .......... వచ్చిన పని పూర్తయినట్లే కదా ఇక వెళదామా , శ్రీమతీ ...... నీ ఫ్రెండ్ దగ్గరికి వెళదామా ? .
మెహ్రీన్ : విన్నారా లేదా అని అనుమానంతోనే చూసి , వెంటనే వెళదాము శ్రీవారూ అని పెదాలపై ముద్దుపెట్టింది . 
బుజ్జితల్లులూ ......... నావైపు అనుమానంతోనే చూస్తూ కిందకు దిగి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ నడిచారు బయటకు . 
తెలియనట్లే యాక్ట్ చెయ్యాలి లేకపోతే తెలుసన్న ధైర్యంతో వైజాగ్ తీసుకెళ్లిపోతారు అని కళ్ళు వారికి కనిపించనీకుండా దేవత పెదాలను జుర్రేస్తూనే ఎత్తుకుని పైకిలేచి ముందుముందు నడిచి కిందకువచ్చి దేవతతోపాటు కారులో కూర్చున్నాను . ప్రక్కనఉంటే ఇబ్బంది అని బుజ్జితల్లులను వెనుక కూర్చోమని చెప్పాను . 
బుజ్జితల్లులు : వింతగా ఉందే , మమ్మల్ని వెనుక అని నావైపు చూస్తూనే కూర్చున్నారు . 
లోపల ఉన్న మిర్రర్ ను వెనక్కు తిప్పేసి , దేవత వెచ్చని కౌగిలి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ముద్దులు షేర్ చేసుకుంటూ విల్లాకు చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 22-05-2021, 10:31 AM



Users browsing this thread: Krishna@krish, 36 Guest(s)